- AP ICET 2024 అప్లికేషన్ తేదీలు (AP ICET 2022 Application Dates)
- AP ICET 2022 దరఖాస్తు ఫార్మ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List …
- AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేయడానికి డాక్యుమెంట్లు (Documents to …
- AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్ కోసం అవసరమయ్యే పేమంట్ డీటైల్స్ (Payment …
- CollegeDekho QnA Zone
ఏపీ ఐసెట్ 2024కు ఉండాల్సిన డాక్యుమెంట్లు (Documents to AP ICET 2024 Application) :
AP ICET 2024 కోసం నమోదు ప్రక్రియ మార్చి 6, 2024న ప్రారంభమైంది. AP ICET 2024 అప్లికేషన్ పూరించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రక్రియను సులభతరం చేయడానికి తప్పనిసరిగా కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. AP ICET 2024 పరీక్ష మే 6 & 7, 2024న నిర్వహించబడుతుంది. AP ICET 2024 కోసం ఆలస్య ఫీజు లేకుండా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 7, 2024. ఆశావాదులు .ఏప్రిల్ 12, 2024 వరకు, అధికారిక వెబ్‌సైట్‌లో రూ.1000ల ఆలస్య ఫీజు చెల్లించి AP ICET 2024 కోసం నమోదు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ MBA కళాశాలలు లేదా ఆంధ్రప్రదేశ్‌లోని MCA కళాశాలల్లో ప్రవేశానికి AP ICET కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. ఈ ఆర్టికల్లో అభ్యర్థులు AP ICET 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి అవసరమైన పత్రాల జాబితాను చెక్ చేయవచ్చు.
AP ICET 2024 అప్లికేషన్ తేదీలు (AP ICET 2022 Application Dates)
AP ICET 2024 నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. AP ICET 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
ఈవెంట్ | తేదీ |
---|---|
AP ICET 2024 కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ | మార్చి 6, 2024 |
ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | ఏప్రిల్ 7, 2024 |
రూ.1,000/- ఆలస్య ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | ఏప్రిల్ 8 నుంచి 12,2024 వరకు |
రూ.2,000/- ఆలస్య ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | ఏప్రిల్ 13 నుండి 17,2024 వరకు |
రూ.3,000/- ఆలస్య ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | ఏప్రిల్ 18 నుండి 22,2024 వరకు |
రూ.5,000/- ఆలస్య ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | ఏప్రిల్ 23 నుండి 27,2024 వరకు |
AP ICET 2024 యొక్క ఆన్‌లైన్ ఫారమ్ దిద్దుబాటు | ఏప్రిల్ 28, 2024 |
AP ICET 2024 పరీక్ష తేదీ | మే 6 & 7, 2024 |
AP ICET 2022 దరఖాస్తు ఫార్మ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for AP ICET 2022 Application Form)
AP ICET 2022 అప్లికేషన్ ఫార్మ్ ని పూరించేటప్పుడు అభ్యర్థులు దగ్గర ఉండాల్సిన పత్రాల జాబితాని ఈ కింది టేబుల్లో అందజేశాం.
10వ తరగతి మార్క్ షీట్, సర్టిఫికెట్ | 10వ తరగతి మార్క్ షీట్లు, సర్టిఫికెట్ |
---|---|
గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ | ID ఫ్రూఫ్ |
ఫోటో | సంతకం |
పేమంట్ డీటెయిల్స్ | కులం/ కేటగిరీ సర్టిఫికెట్ |
AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేయడానికి డాక్యుమెంట్లు (Documents to Upload in AP ICET 2024 Application Form)
AP ICET 2024 అప్లికేషన్‌ని ఫిల్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజు ఫోటో, స్కాన్ చేసిన సంతకం కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సంతకం తప్పనిసరిగా నిర్దేశించిన సైజులో ఉండేలా చూసుకోవాలి.
AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్ కోసం డాక్యుమెంట్ స్పెసిఫికేషన్‌లు (Document Specifications for AP ICET 2022 Application Form)
AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్‌ల సైజులు, స్పెసిఫికేషన్‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.
డాక్యుమెంట్ | ఫైల్ సైజ్ | ఫైల్ ఫార్మాట్ |
---|---|---|
ఫోటో | < 50 KB | .jpg/ .jpeg |
సంతకం | < 30 KB |
AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్ లో పత్రాలను ఎలా అప్‌లోడ్ చేయాలి (How to Upload Documents in AP ICET 2024 Application Form)
అభ్యర్థులు అప్లికేషన్‌లో అవసరమైన వివరాలని పూరించిన తర్వాత అభ్యర్థులు తమ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. AP ICET 2024 దరఖాస్తు ఫార్మ్‌లో అభ్యర్థి తమ పత్రాలను ఎలా అప్‌లోడ్ చేయాలో ఇక్కడ అందజేశాం.
- కంప్యూటర్ నుంచి అవసరమైన ఫైల్‌లను ఎంచుకోవాలి. అప్లికేషన్‌లో చూపించిన విధంగా సరైన డాక్యుమెంట్‌ను ఎంచుకున్నారో..? లేదో..? చెక్ చేసుకోవాలి.
- అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ ప్రివ్యూ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఎంచుకున్న ఫైల్ సరిగ్గా లేదనిపిస్తే ఆ ఫైల్ ఇచ్చిన ఫార్మాట్, కొలతల ప్రకారం ఉందో..? లేదో..? చెక్ చేసుకోవాలి.
- ఫైనల్‌గా ప్రివ్యూ చూసుకుని అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి.
AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్ కోసం అవసరమయ్యే పేమంట్ డీటైల్స్ (Payment Details Required for AP ICET 2024 Application Form)
అభ్యర్థులు AP ICET 2024 అప్లికేషన్ ఫీజును చెల్లించేందుకు సంబంధిత వివరాలు దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడు ఫీజు చెల్లింపు సులభం అవుతుంది.
పేమంట్ విధానం | డీటెయిల్స్ అవసరం |
---|---|
క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ |
|
నెట్ బ్యాంకింగ్ |
|
సిమిలర్ ఆర్టికల్స్
ఏపీ ఐసెట్ 2024 (AP ICET 2024 Documents Required) కౌన్సెలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్‌ల లిస్ట్
ఆంధ్రప్రదేశ్ MBA అడ్మిషన్స్ 2024 (MBA Admissions in Andhra Pradesh 2024): ముఖ్యమైన తేదీలు , ఎంపిక విధానం, కళాశాలలు
తెలంగాణ ఐసెట్‌లో (TS ICET 2024) 10,000 నుంచి 25,000 ర్యాంక్‌ని అంగీకరించే కాలేజీల జాబితా
TS ICET 2024 ర్యాంక్ 50000 పైన ఉన్న కళాశాలల జాబితా
TS ICET 2024లో 100 మార్కులకు MBA కళాశాలలు
AP ICET 2024 రిజర్వ్ చేయబడిన కేటగిరీ అభ్యర్థుల కోసం ర్యాంక్ జాబితా (AP ICET 2024 Rank List for Reserved Category Candidates)