Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Join with us and learn how to ace

Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

AP ICET Preparation Strategy: ఏపీ ఐసెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ - చేయవలసినవి మరియు చేయకూడనివి

ఏపీ ఐసెట్ పరీక్ష మే 25&26 తేదీలలో జరగనుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థుల కోసం ప్రిపరేషన్ స్ట్రాటజీ (AP ICET Preparation Strategy) ను ఈ ఆర్టికల్ లో అందించాం.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ఏపీ ఐసెట్ 2023 ప్రిపరేషన్ స్ట్రాటజీ (AP ICET Preparation Strategy) : ఏపీ ఐసెట్ 2023 పరీక్షలో విద్యార్థులు మంచి స్కోరు సాధించడానికి పరీక్ష సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు అని తెలుసుకోవాలి. విద్యార్థులు ఏపీ ఐసెట్ 2023 పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవసరమైన టిప్స్ ను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. విద్యార్థులు మాథెమాటిక్స్ సబ్జెక్ట్ లొ ప్రశ్నలను సులువుగా సాల్వ్ చేసే విధానం , కమ్యునికేషన్ అండ్ అనలిటికల్ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా అని విద్యార్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: ఈరోజే రెండో దశ ఏపీ ఐసెట్ సీట్ల కేటాయింపు ఫలితం విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

ఏపీ ఐసెట్ పరీక్షను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష మే 25 & 26 ,2023 తేదీలలో నిర్వహించనున్నారు. ఏపీ ఐసెట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. విద్యార్థులు ఏపీ ఐసెట్ 2023 పరీక్ష ప్రిపరేషన్ ప్రారంభించే ముందు వారి సిలబస్ ను మరియు మార్కింగ్ స్కీం ను తెలుసుకోవాలి. విద్యార్థుల కోసం ఈ ఆర్టికల్ లో ఏపీ ఐసెట్ 2023 పరీక్ష కు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే స్ట్రాటజీ (AP ICET Preparation Strategy) పూర్తిగా వివరించడం జరిగింది.

ఏపీ ఐసెట్ పరీక్ష తేదీలు 2023 (AP ICET Exam Dates 2023)

విద్యార్థులు ఏపీ ఐసెట్ 2023 పరీక్ష కు సంబందించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

ఈవెంట్స్తేదీలు
AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదలTBA
ఆలస్య రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీTBA
AP ICET అప్లికేషన్ ఫార్మ్ ఆలస్య రుసుముతో సమర్పణ (రూ. 2000/-, 3000/- మరియు 5000/- + నమోదు రుసుము)TBA
AP ICET 2023 కోసం అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటుTBA
AP ICET 2023 విడుదల హాల్ టికెట్TBA
AP ICET 2023 పరీక్ష

మే 25 & 26, 2023

AP ICET 2023 ప్రాథమిక జవాబు కీTBA
జవాబు కీ అభ్యంతరాలను సమర్పించడానికి చివరి తేదీTBA
AP ICET 2023 ఫలితాలుTBA
AP ICET 2023 కౌన్సెలింగ్ ప్రారంభంTBA

ఏపీ ఐసెట్ 2023 ప్రిపరేషన్ కోసం చేయవలసినవి మరియు చేయకూడనివి. (Do’s and Don’ts for AP ICET 2023 Preparation)

విద్యార్థులు ఏపీ ఐసెట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ (AP ICET Preparation Strategy)చేసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అంశాలను చేయకూడదు అని ఈ క్రింద వివరంగా తెలుసుకోవచ్చు. 

చేయవలసినవి

  • టైం మేనేజ్మెంట్ 

విద్యార్థులు ఏపీ ఐసెట్ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాల్సి ఉంటుంది, దానికి విద్యార్థులకు కేటాయించే సమయం 150 నిమిషాలు. కాబట్టి విద్యార్థులు పరీక్ష వ్రాసే సమయంలో వారికి కేటాయించిన సమయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. పరీక్షలో సమయాన్ని ఎలా ఉపయగించుకోవాలో అని ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోవాలి. 

  • నిద్రకు సరైన సమయం కేటాయించండి

చాలా మంది విద్యార్థులు చేసే తప్పు పని ఏంటంటే రాత్రి 1 లేదా 2 గంటల వరకు చదివి ఉదయం ఆలస్యంగా లేవడం. లేదా రాత్రి కేవలం 3 నుండి 4 గంటలు మాత్రమే నిద్ర పోవడం, ఇది విద్యార్థుల ఆరోగ్యం మీద ప్రభావం చూపించడమే కాకుండా వారి కాన్సంట్రేషన్ పవర్ ను దెబ్బ తీస్తుంది. అర్థ రాత్రి ఆలస్యంగా పడుకునే కంటే రాత్రి త్వరగా పడుకుని ఉదయాన్నే లేచి చదవడం వలన విద్యార్థుల మైండ్ ఫ్రెష్ గా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. 

  • మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి

ఏపీ ఐసెట్ 2023 మోడల్ పేపర్లను సాల్వ్ చేయడం విద్యార్థులకు చాలా అవసరం. వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్ లనుAP ICET 2023 sample papers  మరియు మాక్ టెస్ట్ లను విద్యార్థులు సాల్వ్ చేయాలి. దీని వల్ల విద్యార్థులకు ప్రశ్నల విధానం మీద అవగాహన వస్తుంది, టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతుంది. 

చేయకూడనివి

  • ఒన్ నైట్ ప్రిపరేషన్ వద్దు 

ఏ పరీక్ష అయినా ముందు రోజు రాత్రి మాత్రమే ప్రిపేర్ అయ్యే అలవాటు చాలా మందికి ఉంటుంది, కానీ కాంపిటీటివ్ పరీక్షలలో అలాంటి అలవాటు ఉంటే మీకు మీరే నష్టం చేసుకోవడమే అవుతుంది. కాబట్టి మొత్తం సిలబస్ ను ఒకేసారి పూర్తి చేద్దాం అనే ఆలోచన వద్దు. మీకు ఉన్న సమయానికి టైం టేబుల్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. 

  • ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు 

విద్యార్థులు ఏపీ ఐసెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో వారి ఆరోగ్యం పట్ల కూడా సరైన శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఏదైనా చేయగలరు అని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ప్రిపేర్ అవుతున్న సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. 

  • బద్దకంగా ఉండవద్దు

ఏపీ ఐసెట్ పరీక్ష కోసం చాలా మంది విద్యార్థులు మీతో పోటీ పడుతున్నారు అని మీరు గుర్తుంచుకోవాలి. మంచి కళాశాల లో సీట్ సాధించాలి అంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి విద్యార్థులు బద్దకాన్ని వదిలించుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 

  • ఫోన్ అసలు వద్దు 

మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ మీకు ప్రిపరేషన్ కు చాలా ఉపయోగపడుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ అదే ఫోన్ చాలా సులభంగా మీ దృష్టి మరల్చగలదు అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రిపేర్ అవుతున్న సమయంలో విద్యార్థులు ఫోన్ ఆఫ్ చేసి ఉంచడం చాలా అవసరం. 

  • టైం వృథా చేయవద్దు 

గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి తీసుకుని రాలేము మీ చేతిలో ఉన్న అత్యంత విలువైన వస్తువు సమయమే. ఉన్న సమయాన్ని వృథా చేసుకుంటే తర్వాత సమయం దొరకదు కాబట్టి విద్యార్థులు వారి సమయాన్ని వృథా చేయకుండా ప్రిపేర్ అవ్వాలి. 

ఏపీ ఐసెట్ 2023 ప్రిపరేషన్ కోసం ఉత్తమమైన పుస్తకాలు (Best Books for AP ICET 2023 Preparation)

ఏపీ ఐసెట్ 2023 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు క్రింది జాబితాలో ఉన్న పుస్తకాలను ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చు. 

  1. Analytical & Logical Reasoning For Management Entrance Tests - Peeyush Bhardwaj
  2. Quantitative Aptitude Quantum CAT - Sarvesh K. Sharma
  3. Data Interpretation and Data Sufficiency - Arihant
  4. Better English - Norman Lewis
  5. Objective General English - S.P Bakshi

ఏపీ ఐసెట్ 2023 : పరీక్ష రోజు తీసుకువెళ్ళకూడని వస్తువులు (AP ICET 2023: Things not to carry on the exam day)

ఈ క్రింది జాబితాలో ఉన్న వస్తువులను ఏపీ ఐసెట్ పరీక్ష హాలులోకి అనుమతించరు కాబట్టి విద్యార్థులు ఈ వస్తువులు తీసుకుని రాకుండా జాగ్రత్త వహించాలి. 

  • పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ ఫ్యానీ ప్యాక్, పెన్ మరియు ఇతర స్టేషనరీలు\
  • సెల్ ఫోన్లు, గడియారాలు, హెడ్‌సెట్‌లు, ఇయర్‌బడ్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు
  • రిస్ట్‌బ్యాండ్‌లు, గొలుసులు మరియు కంకణాలు ఆభరణాలకు ఉదాహరణలు.
  • చిప్స్, కాల్చిన వస్తువులు, చాక్లెట్ బార్‌లు మొదలైన వినియోగ వస్తువులు

ఏపీ ఐసెట్ 2023 కోసం మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

FAQs

AP ICET పరీక్ష విధానం ఏమిటి?

AP ICET పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా AP ICET పరీక్షా విధానం పూర్తిగా తెలిసి ఉండాలి.  AP ICET పరీక్షలో ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు ఉంటాయి మరియు లేటెస్ట్ పరీక్షా సరళి ప్రకారం పరీక్ష రెండు వేర్వేరు సెషన్‌లలో నిర్వహించబడుతుంది. AP ICET ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా విభజించబడింది. ప్రతి సెక్షన్ లోని ప్రశ్నల సంఖ్యతో పాటు AP ICET ప్రశ్నపత్రంలో చేర్చబడిన విభాగాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • అనలిటికల్ ఎబిలిటీ: 75
  • గణిత సామర్థ్యం: 55
  • కమ్యూనికేషన్ సామర్థ్యం: 70

AP ICET పరీక్ష యొక్క అనలిటికల్ ఎబిలిటీ సెక్షన్ కి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి?

AP ICET పరీక్ష యొక్క విశ్లేషణాత్మక సామర్థ్యం సెక్షన్ ఎంట్రన్స్ పరీక్షలో మొదటి సెక్షన్ మరియు ఇది మొత్తం 75 మల్టిపుల్-ఛాయిస్ ప్రశ్నలను కలిగి ఉంటుంది. AP ICET పరీక్ష యొక్క ఈ సెక్షన్ డేటా సఫిషియెన్సీ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్‌తో సహా రెండు విస్తృత వర్గాలుగా విభజించబడింది. అనలిటికల్ ఎబిలిటీ సెక్షన్ యొక్క డేటా సమృద్ధి భాగం 20 ప్రశ్నలను కలిగి ఉంటుంది మరియు మొత్తం 55 ప్రశ్నలు సమస్య పరిష్కార భాగం క్రిందకు వస్తాయి. విశ్లేషణాత్మక సామర్థ్యం సెక్షన్ సమాచార సేకరణ, విశ్లేషణ మరియు నిర్ణయం తీసుకోవడంలో అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది.

AP ICET పరీక్ష యొక్క కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ లో ఏ రకమైన ప్రశ్నలు ఉన్నాయి?

AP ICET యొక్క కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ వివిధ రకాల సమాచారాన్ని గ్రహించడానికి, నవల ఆలోచనలను ఖచ్చితంగా వ్యక్తీకరించడానికి మరియు ఏదైనా ప్రాజెక్ట్ యొక్క ప్రధాన అంశాలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. AP ICET యొక్క కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ లోని ప్రశ్నలు ప్రాథమికంగా ఫంక్షనల్ వ్యాకరణం, వ్యాపారం మరియు కంప్యూటర్ పదజాలం మరియు పదజాలంపై దృష్టి పెడతాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ పోర్షన్‌లో మూడు ప్యాసేజ్‌లు కూడా ఉంటాయి మరియు విద్యార్థులు పాసేజ్‌ల ఆధారంగా వరుస ప్రశ్నలకు ప్రతిస్పందించాల్సి ఉంటుంది.

AP ICET కోసం అభ్యర్థులు తమ వేగం మరియు ఖచ్చితత్వాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు?

ఏపీ ఐసెట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్లను సాల్వ్ చేయాలి,మాక్ టెస్టులను అటెండ్ అవ్వాలి. వారి సిలబస్ ను ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకోవాలి.

AP ICET పరీక్ష యొక్క గణిత సామర్థ్యం సెక్షన్ లో ఏ అంశాలు చేర్చబడ్డాయి?

ఏపీ ఐసెట్ పరీక్ష మాథెమటిక్స్ సబ్జెక్టులో ఈ క్రింది అంశాలు ఉంటాయి.

  • సూచికలు, నిష్పత్తులు మరియు నిష్పత్తి
  • మిస్సింగ్ నెంబర్స్ ఇన్ సీక్వెన్స్ 
  • సీక్వెన్స్ మరియు సిరీస్
  • సర్డ్స్
  • రేషనల్ నెంబర్స్ 

6 నెలల్లో AP ICET కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి?

విద్యార్థులు ఏపీ ఐసెట్ కోసం 6 నెలల్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే క్రింద ఉన్న అంశాలను ఫాలో అవ్వండి.

  • AP ICET పరీక్ష యొక్క ప్రతి అంశం గురించి సమాచారంతో ఉండండి
  • అత్యుత్తమ పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ నుండి మాత్రమే ప్రిపేర్ అవ్వండి 
  • మీ ప్రాథమిక అంశాలు మరియు అంశాలను ముందుగా క్లియర్ చేయండి
  • మీ అధ్యయన పద్ధతిని తెలివిగా ఎంచుకోండి (స్వీయ ప్రిపరేషన్ లేదా కోచింగ్ సెంటర్)
  • టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేయండి
  • సెక్షన్ -వారీగా ప్రిపరేషన్ స్ట్రాటజీ
  • మాక్ టెస్ట్‌ను కఠినంగా ప్రాక్టీస్ చేయండి
  • మీ పనితీరును క్రమం తప్పకుండా విశ్లేషించండి

AP ICET ప్రిపరేషన్ కు ఉత్తమ పుస్తకాలు ఏవి?

ఏపీ ఐసెట్ కు ప్రిపేర్ అవ్వడానికి అవసరమైన పుస్తకాల జాబితా ఇక్కడ తెలుసుకోవచ్చు

  • విక్రమ్  ICET మోడల్ పేపర్లు
  • కిరణ్ ప్రకాష్  ICET  MBA/MCA 2008-2017 సాల్వ్డ్ పేపర్లు
  • RS అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
  • అరిహంత్  డేటా ఇంటర్‌ప్రిటేషన్ మరియు డేటా సఫిషియెన్సీ
  • RS అగర్వాల్  వెర్బల్ మరియు నాన్-వెర్బల్ రీజనింగ్
  • ఎకె గుప్తా  లాజికల్ మరియు అనలిటికల్ రీజనింగ్
  • RK త్యాగి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

Admission Open for 2025

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Is LPU distance education valid?

-Sashank MahatoUpdated on December 23, 2024 07:09 PM
  • 38 Answers
Priyanka karmakar, Student / Alumni

LPU distance is valid, UGC approved, and NAAC A++ graded. Provides various courses. For more details visit the LPU website.

READ MORE...

Admission process foe ME in power electronics

-adityavir singhUpdated on December 23, 2024 05:37 PM
  • 1 Answer
Rupsa, Content Team

LPU distance is valid, UGC approved, and NAAC A++ graded. Provides various courses. For more details visit the LPU website.

READ MORE...

Can i get direct admission in 4th semester through migration certificate

-preeti jamwalUpdated on December 23, 2024 05:15 PM
  • 1 Answer
Rupsa, Content Team

LPU distance is valid, UGC approved, and NAAC A++ graded. Provides various courses. For more details visit the LPU website.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి