APPSC గ్రూప్ 2 ఫలితాలు 2024 (APPSC Group 2 Result 2024) విడుదల, రిజల్ట్ PDF డౌన్‌లోడ్ లింక్
APPSC Group 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 (APPSC Group 2 Result 2024) : APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 25 న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం 150 మార్కులను నాలుగు విభాగాలుగా విభజించారు, ఒక్కొక్కటి 30 మార్కులను కలిగి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 897 ఖాళీలను భర్తీ చేస్తుంది, వాటిలో 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సెలక్షన్ ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, స్కిల్ టెస్ట్ ఉన్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. APPSC Group 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష ఫలితాలు వచ్చేశాయి
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 ముఖ్యంశాలు (APPSC Group 2 Result 2024 : Highlights)
ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైటు | PSC.gov.in |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదల తేదీ | తెలియాల్సి ఉంది. |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదల సమయం | తెలియాల్సి ఉంది. |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల కోసం అవసరమైన వివరాలు | హాల్ టికెట్ నెంబర్ మరియు అభ్యర్థి పేరు |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ముఖ్యమైన తేదీలు 2024 (ఏపీపీఎస్సీ గ్రూప్ 2 Result Important Dates 2024)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష తేదీ | 25 ఫిబ్రవరి 2024 |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్సర్ కీ విడుదల | 27 ఫిబ్రవరి 2024 |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల తేదీ | ఏప్రిల్ 10, 2024 |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఎలా చెక్ చేయాలి ? ( How to Check APPSC Group 2 Result 2024)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తారు. ఈ పరీక్ష కు హాజరైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.- అధికారిక వెబ్సైటు PSC.gov.in ఓపెన్ చేయండి.
- వెబ్సైటు లో ఉన్న "Results" సెక్షన్ ఓపెన్ చేయండి.
- ఫలితాల సెక్షన్ లో ఉన్న "ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు" అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి.
- డౌన్లోడ్ చేసిన జాబితా లో మీ పేరు మరియు హాల్ టికెట్ నెంబర్ ఆ జాబితా లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు డైరెక్ట్ లింక్ ( APPSC Group 2 Result 2024 Direct Link)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి, అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ అయింది) |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు కటాఫ్ ( APPSC Group 2 Result 2024 Cut Off )
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో తర్వాతి ప్రక్రియ కు వెళ్ళడానికి కటాఫ్ చాలా ముఖ్యమైనది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల అయిన తర్వాత కటాఫ్ విడుదల చేయబడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల కటాఫ్ స్కోరు పరీక్ష క్లిష్టత స్థాయి, అభ్యర్థి కేటగిరీ, ఖాళీల సంఖ్య మొదలైన వాటి మీద ఆధారపడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అంచనా కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా క్రింద పట్టిక లో అందించడం జరిగింది.కేటగిరీ | APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2018 కటాఫ్ మార్కులు |
జనరల్ | తెలియాల్సి ఉంది |
BC-A | తెలియాల్సి ఉంది |
BC-B | తెలియాల్సి ఉంది |
BC-C | తెలియాల్సి ఉంది |
BC-D | తెలియాల్సి ఉంది |
BC-E | తెలియాల్సి ఉంది |
SC | తెలియాల్సి ఉంది |
ST | తెలియాల్సి ఉంది |
VH | తెలియాల్సి ఉంది |
HH | తెలియాల్సి ఉంది |
OH | తెలియాల్సి ఉంది |
APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 2024 (APPSC Group 2 Selection Process 2024)
APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందజేశాం.
1.ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: రిక్రూట్‌మెంట్ ప్రారంభ దశగా APPSC రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష పూర్తవుతుంది.
2.మెయిన్స్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ మెయిన్స్ పరీక్షలో పాల్గొంటారు. ఈ మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లుగా విభజించబడింది. ప్రతి పేపర్‌లో గరిష్టంగా 150 మార్కులతో 150 ప్రశ్నలు ఉంటాయి.
3.స్కిల్ టెస్ట్: ఈ స్కిల్ టెస్ట్ అవసరమయ్యే ఆ పోస్ట్ కోసం బోర్డు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో బోర్డు ద్వారా టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
4.డాక్యుమెంట్ వెరిఫికేషన్: స్కిల్ టెస్ట్ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులందరినీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ కోసం పిలుస్తారు, ఇది రిక్రూట్‌మెంట్ చివరి ప్రక్రియ.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మరియు లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.