APRJC CET 2024 కటాఫ్ (APRJC CET 2024 Cut Off) : పాల్గొనే కళాశాలల జాబితా
APRJC CET 2024 పరీక్షకు హాజరయిన విద్యార్థులు ఈ ఆర్టికల్ లో APRJC CET 2024 కటాఫ్ మార్కులను మరియు కళాశాలల జాబితా ను విద్యార్థులు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
APRJC CET 2024 కటాఫ్ (APRJC CET 2024 Cut Off) : APRJC CET 2024 అధికారిక నోటిఫికేషన్ మార్చి లేదా ఏప్రిల్ 2024 నెలల్లో విడుదల చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (APREI) అమరావతి APRJC CET పరీక్ష 2024 నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. APRJC CET 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ కళాశాలల్లో అడ్మిషన్ పొందుతారు. అయితే కేవలం ఉత్తీర్ణత సాధించడం మాత్రమే కాకుండా కటాఫ్ మార్కులను పొందితేనే వారికి కావాల్సిన కళాశాలలో కావాల్సిన కోర్సులో అడ్మిషన్ లభిస్తుంది అని విద్యార్థులు గమనించాలి.
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (APREI) అమరావతి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRJC CET) నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న, వారి బోర్డ్ పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ APRJC CET పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. APRJC CET 2024 అర్హత ప్రమాణాలను (APRJC CET 2024 Eligibility Criteria) కలిగి లేకపోతె ఎంట్రన్స్ పరీక్ష ద్వారా అతను/ఆమె అడ్మిషన్ కోసం పరిగణించబడరు.
పరీక్షలో స్కోర్ చేసిన మార్కులు ఆధారంగా అర్హతగల అభ్యర్థులకు సీట్లు అందించే మొత్తం 10 APRJC CET అంగీకరించే కళాశాలలు ఉన్నాయి. దీన్ని నిర్వహించాలనే ఆలోచన APRJC CET 2024 ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన నిరుపేద అభ్యర్థులకు నాణ్యమైన విద్యను అత్యల్ప ఫీజుతో అందిస్తుంది.
APRJC CET 2024 ముఖ్యమైన తేదీలు (APRJC CET 2024 Important Dates)
APRJC CET 2024 ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు
ఈవెంట్ | తేదీలు |
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ | ఏప్రిల్, 2024 |
దరఖాస్తు రుసుమును సమర్పించడానికి చివరి తేదీ | ఏప్రిల్, 2024 |
APRJC CET 2024 హాల్ టికెట్ లభ్యత | మే, 2024 |
APRJC CET 2024 పరీక్ష తేదీ | మే, 2024 (02.30 pm - 05.00 pm) |
జవాబు కీ విడుదల తేదీ | మే, 2024 |
APRJC CET పరీక్ష ఫలితం తేదీ | జూన్, 2024 |
1వ రౌండ్ కౌన్సెలింగ్ తేదీలు | MPC/EET: జూన్, 2024 BPC/CGT: జూన్, 2024 MEC/CED: జూన్, 2024 |
APRJC CET 2024 కళాశాలల జాబితా ( List of APRJC CET 2024 Colleges) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న APRJC కళాశాలల జాబితా ఈ క్రింది టేబుల్ లో తెలుసుకోవచ్చు.
క్రమ సంఖ్య | కళాశాల పేరు | జిల్లా |
APR జూనియర్ కాలేజ్( బాలికలు) తాటిపూడి | విజయనగరం | |
APR జూనియర్ కాలేజ్ నిమ్మకూరు | కృష్ణ | |
APR జూనియర్ కాలేజ్ V.P సౌత్ (బాలురు) ,పల్నాడు | గుంటూరు | |
APR జూనియర్ కాలేజ్(బాలురు) , వేంకటగిరి | చిత్తూరు | |
APR జూనియర్ కాలేజ్(బాలురు), కొడిగెనహళ్లి | అనంతపురం | |
APR జూనియర్ కాలేజ్( బాలికలు ) , ఎమ్మిగనూరు | కర్నూలు | |
APR జూనియర్ కాలేజ్( మైనారిటీ బాలురు ) గుంటూరు | గుంటూరు | |
APR జూనియర్ కాలేజ్ ( మైనారిటీ బాలురు ) వాణిజయ నగర్ | కర్నూల్ | |
APR జూనియర్ కాలేజ్( మైనారిటీ బాలికలు ) వాయలపాడు | చిత్తూరు |
APRJC CET 2024 కటాఫ్ (APRJC CET 2024 Cut - Off )
APRJC కళాశాలలో విద్యార్థులు వారికి నచ్చిన కోర్సులో అడ్మిషన్ పొందడానికి కటాఫ్ సాధించడం చాలా అవసరం. APRJC CET 2024 కటాఫ్ మార్కులను ఈ క్రింది టేబుల్ లో కేటగిరీ ప్రకారంగా వివరంగా తెలుసుకోవచ్చు.
వర్గం | APRJC CET 2024 కటాఫ్ |
జనరల్ | తెలియాల్సి ఉంది |
BC | తెలియాల్సి ఉంది |
SC/ ST | తెలియాల్సి ఉంది. |
APRJC CET 2024 కటాఫ్ ను నిర్ణయించే అంశాలు ( Factors Deciding APRJC CET 2024 Cut Off)
APRJC CET 2024 కటాఫ్ ఈ క్రింది అంశాల పై ఆధారపడి ఉంటుంది.
- APRJC CET 2024 కళాశాలలో ఉన్న సీట్ల సంఖ్య
- APRJC CET 2024 పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య
- APRJC CET 2024 పరీక్ష క్లిష్టత స్థాయి
APRJC CET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.