TS LAWCET స్కోర్ అంగీకరించే తెలంగాణ లా కళాశాలల జాబితా (Private Law Colleges in Telangana Accepting TS LAWCET Scores)
TS LAWCET స్కోర్‌లను ఆమోదించే తెలంగాణలోని ప్రైవేట్ న్యాయ కళాశాలల గురించి మీరు గందరగోళంగా ఉన్నారా? ఈ ఆర్టికల్ లో TS LAWCET స్కోర్ అంగీకరించే తెలంగాణ లా కళాశాలల జాబితా సీట్ల సంఖ్యతో పాటుగా వివరించబడింది.
TS LAWCET స్కోరు ను అంగీకరించే టాప్ తెలంగాణ ప్రైవేట్ లా కళాశాలలు : తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( TS LAWCET) పరీక్ష ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( TSCHE) నిర్వహిస్తుంది. TS LAWCET పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ LLB లేదా మూడు సంవత్సరాల LLB కోర్సులో అడ్మిషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
TS LAWCET 2023 పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులు కేవలం ప్రభుత్వ కళాశాలలు మాత్రమే కాకుండా ప్రైవేట్ కళాశాలలు కూడా అంగీకరిస్తారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు TS LAWCET స్కోరు తో పాటు మేనేజ్మెంట్ విధానంలో కూడా సీట్లను కేటాయిస్తారు.
ఇది కూడా చదవండి: TS LAWCET 2023 రెండో దశ కౌన్సెలింగ్ ఎప్పుడంటే?
TS LAWCET 2023 ముఖ్యమైన తేదీలు (TS LAWCET 2023 Important Dates)
TS LAWCET 2023 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు దిగువన తనిఖీ చేయవచ్చు -
ఈవెంట్ | తేదీ |
TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం | మార్చి 2, 2023, 2 PM నుండి |
TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ (ఆలస్య రుసుము లేకుండా) చివరి తేదీ | ఏప్రిల్ 29, 2023 |
500 ఆలస్య రుసుముతో TS LAWCET 2023 రిజిస్ట్రేషన్ | మే 4, 2023 |
రూ. 1,000 ఆలస్య రుసుముతో TS LAWCET 2023 నమోదు | మే 8, 2023 |
రూ. 2,000 ఆలస్య రుసుముతో TS LAWCET 2023 నమోదు | మే 10, 2023 |
4,000 ఆలస్య రుసుముతో TS LAWCET 2023 నమోదు | మే 12, 2023 |
అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు | మే 4, 2023 - మే 12, 2023 |
TS LAWCET 2023 హాల్ టికెట్ విడుదల తేదీ | మే 16, 2023 |
TS LAWCET 2023 పరీక్ష తేదీ | 3 సంవత్సరాల LLB - మే 25, 2023 5 సంవత్సరాల LLB - మే 25, 2023 |
ప్రిలిమినరీ కీ ప్రకటన | మే 29, 2023 |
TS LAWCET 2023 ప్రతిస్పందన షీట్ | మే 29, 2023 |
చివరి తేదీ అభ్యంతరం చెప్పడానికి | మే 31, 2023 (సాయంత్రం 5 గంటల వరకు) |
TS LAWCET ఫలితాలు | జూన్ 15, 2023 |
TS LAWCET 2023 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ | అక్టోబర్ 2023 |
TS LAWCET 2023 కౌన్సెలింగ్ ధృవీకరణ, ఫేజ్ 1 కోసం రిజిస్ట్రేషన్ మరియు ఆన్‌లైన్ చెల్లింపు | తెలియాల్సి ఉంది |
స్లాట్ బుకింగ్ ద్వారా ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల ఫిజికల్ వెరిఫికేషన్ | తెలియాల్సి ఉంది |
దశ 1 కోసం నమోదిత అభ్యర్థుల జాబితా | తెలియాల్సి ఉంది |
TS LAWCET 2023 దశ 1 కోసం వెబ్ ఎంపికలను అమలు | తెలియాల్సి ఉంది |
TS LAWCET 2023 దశ 1 కోసం వెబ్ ఎంపికలను సవరించడం | తెలియాల్సి ఉంది |
TS LAWCET 2023 జాబితా ప్రొవిజనల్ దశ 1 కోసం సీట్ల కేటాయింపు | తెలియాల్సి ఉంది |
ఒరిజినల్ కోసం నిర్దేశిత కళాశాలల్లో నివేదించడం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు చలాన్ సమర్పించడం | తెలియాల్సి ఉంది |
అకడమిక్ సెషన్ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
TS LAWCET 2023 కౌన్సెలింగ్ ధృవీకరణ, ఫేజ్ 2 కోసం రిజిస్ట్రేషన్ మరియు ఆన్‌లైన్ చెల్లింపు | తెలియాల్సి ఉంది |
దశ 2 కోసం నమోదిత అభ్యర్థుల జాబితా | తెలియాల్సి ఉంది |
TS LAWCET దశ 2 కోసం వెబ్ ఎంపికలను అమలు చేస్తోంది | తెలియాల్సి ఉంది |
దశ 2 కోసం వెబ్ ఎంపికలను సవరించడం | తెలియాల్సి ఉంది |
TS LAWCET జాబితా ప్రొవిజనల్ ఫేజ్ 2 కోసం సీట్ల కేటాయింపు | తెలియాల్సి ఉంది |
ఒరిజినల్ కోసం కాలేజీలలో రిపోర్టింగ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు | తెలియాల్సి ఉంది |
TS LAWCET స్కోరు ను అంగీకరించే టాప్ తెలంగాణ ప్రైవేట్ లా కళాశాలలు (Top Private Law College in Telangana Accepting TS LAWCET Scores)
TS LAWCET 2023 స్కోరు ఆధారంగా అడ్మిషన్ ఇచ్చే టాప్ తెలంగాణ ప్రైవేట్ లా కళాశాలల జాబితా క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
కళాశాల పేరు | గుర్తింపు | అందించే కోర్సులు | ఫీజు (సంవత్సరానికి) |
Mahatma Gandhi Law College, Hyderabad | BCI | LL. B LL. B (ఆనర్స్) BA LL. B B.Com LL. B | రూ. 12,000/- నుండి రూ. 24,000/- |
Bhaskar Law College, Ranga Reddy | BCI | LL. B | రూ. 25,000/- |
Padala Rama Reddy Law College, Hyderabad | AICTE BCI | LL. B | రూ. 22,000/- (సుమారు.) |
Justice Kumarayya College of Law, Karimnagar | AICTE | LL. B | రూ. 18,000/- (సుమారు.) |
Adarsha Law College, Warangal | BCI | LL. B BA. LL. B | రూ. 18,000/- (సుమారు.) |
Post Graduate College of Law, Osmania University, Basheerbagh | NAAC | BA. LL. B | రూ. 15,000/- (సుమారు.) |
Sultan Ul Uloom College of Law, Banjara Hills | BCI | LL. B BA. LL. B BBA LL. B | రూ. 30,000/- (సుమారు.) |
Aurora's Legal Sciences Academy, Hyderabad | BCI | LL. B BA. LL. B | రూ. 29,000/- (సుమారు.) |
Pendekanti Law College, Hyderabad | BCI | LL. B BA. LL. B | రూ. 12,450/- (సుమారు.) |
Anantha Law College, Hyderabad | TSCHE ISO BCI | LL. B BA. LL. B | రూ. 11,000/- నుండి రూ. రూ. 15,000/- (సుమారు.) |
MSS Law College, Hyderabad | AICTE | LL. B | రూ. 20,000/- (సుమారు.) |
Manair College of Law, Khammam | NA | LL. B | రూ. 13,500/- (సుమారు.) |
Aurora's Legal Sciences Institute, Nalgonda | BCI UGC | BA. LL. B | రూ. 29,000/- (సుమారు.) |
TS LAWCET ద్వారా ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ పొందే విధానం (Admission Process of Private Law Colleges Accepting TS LAWCET Scores)
TS LAWCET 2023 స్కోరు ఆధారంగా లా కళాశాలలో అడ్మిషన్ పొందడానికి వారు నిర్ణయించిన అర్హతలను కలిగి ఉండాలి. TS LAWCET అడ్మిషన్ విధానం ఈ క్రింది స్టెప్స్ లో తెలుసుకోవచ్చు.
- విద్యార్థులు ఎంపిక చేసుకున్న కోర్సు కోసం కావాల్సిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- అధికారిక వెబ్సైట్ ద్వారా TS LAWCET అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి చేయాలి
- TS LAWCET లో వచ్చిన స్కోరు ఆధారంగా విద్యార్థులు 5 సంవత్సరాల LLB కోర్సుకు లేదా 3 సంవత్సరాల LLB కోర్సుకు అప్లై చేసుకోవాలి.
- TS LAWCET లో కావాల్సిన మార్కులు సాధించిన తర్వాత కౌన్సెలింగ్ కు హాజరు అవ్వాలి.
- TS LAWCET lo అత్యధిక మార్కులు సాధిస్తే విద్యార్థులు మంచి కళాశాల లో అడ్మిషన్ పొందుతారు.
- మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అయ్యే విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు.
- కౌన్సెలింగ్ కు హాజరు అయిన విద్యార్థులు ఫీజు చెల్లించి సీట్ ను లాక్ చేసుకోవాలి.
TS LAWCET అర్హత ప్రమాణాలు | TS LAWCET ప్రిపరేషన్ విధానం |
TS LAWCET పరీక్ష సరళి | TS LAWCET సిలబస్ |
TS LAWCET సీట్ అలాట్మెంట్ | TS LAWCET గత సంవత్సర ప్రశ్న పత్రాలు |
TS LAWCET కటాఫ్ ను నిర్ణయించే అంశాలు (What Factors Determine the TS LAWCET Cut-off?)
విద్యార్థులు తెలంగాణ లా కళాశాలలో అడ్మిషన్ పొందడానికి తప్పనిసరిగా TS LAWCET పరీక్షలో కటాఫ్ మార్కులను సాధించాలి. TS LAWCET కటాఫ్ మార్కులను ఈ క్రింది అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.
- అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య
- పరీక్ష క్లిష్టత స్థాయి
- పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య
- విద్యార్థుల పనితీరు
- కేటగిరీ
TS LAWCET స్కోరు లేకుండా అడ్మిషన్ ఇచ్చే కళాశాలలు (Private Colleges for Law Admission Without TS LAWCET Scores)
భారతదేశంలోని వివిధ కళాశాలలు TS LAWCET స్కోరుతో సంబంధం లేకుండా అడ్మిషన్ ను ఇస్తాయి. అయితే విద్యార్థులు ఆ కళాశాలలో ఫీజు స్వయంగా కట్టాల్సి ఉంటుంది. కళాశాల జాబితా క్రింద ఉన్న పట్టిక లో గమనించవచ్చు.
కళాశాల పేరు | ప్రదేశం |
The ICFAI Foundation for Higher Education (IFHE Hyderabad) | హైదరాబాద్, తెలంగాణ |
Lovely Professional University (LPU) | జలంధర్, పంజాబ్ |
University of Petroleum and Energy Studies (UPES) | డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ |
Symbiosis Law School (SLS) | నోయిడా, ఉత్తరప్రదేశ్ |
OM Sterling Global University (OSGU), Hisar | హిసార్, హర్యానా |
Sinhgad Law College (SLC) | పూణే, మహారాష్ట్ర |
ILS Law College (ILSLC) | పూణే, మహారాష్ట్ర |
Amity University Manesar | గుర్గావ్, హర్యానా |
O.P. Jindal Global University (JGU) | సోన్‌పత్, హర్యానా |
IEC University | సోలన్, హిమాచల్ ప్రదేశ్ |
Rai University | అహ్మదాబాద్, గుజరాత్ |
TS LAWCET 2023 ద్వారా 3 సంవత్సరాల LLB కోర్సు అందించే కళాశాలలు (TS LAWCET 2023 Seat Intake for 3-year LL.B Degree)
TS LAWCET 2023 పరీక్ష ద్వారా 3 సంవత్సరాల LLB కోర్సుకు అడ్మిషన్ ఇచ్చే కళాశాలల జాబితా మరియు సీట్ల సంఖ్య క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
Name of the College | Seat Intake | Tuition Fee Per Annum |
UNIVERSITY COLLEGE OF LAW, OSMANIA UNIVERSITY, HYDERABAD | 60 | 5460 |
UNIVERSITY COLLEGE OF LAW, KAKATIAY UNIVERSITY, WARANGAL | 80 | 5260 |
UNIVERSITY COLLEGE OF LAW, TELANGANA UNIVERSITY, DICHPALLY, NIZAMABAD | 50 | 13270 |
ADARSHA LAW COLLEGE, WARANGAL | 300 | 18000 |
ANANNTHA LAW COLLEGE, SUMITHA NAGAR, KUKATPALLY, HYDERABAD | 240 | 28000 |
AURORA'S LEGAL SCIENCES ACADEMY, BANDLAGUDA, HYDERABAD | 120 | 29000 |
BHASKAR LAW COLLEGE, MOINABAD. RANGA REDDY | 120 | 25000 |
COLLEGE OF LAW FOR WOMEN, ANDHRA MAHILA SABHA, HYDERABAD | 60 | 25000 |
Dr. AMBEDKAR COLLEGE OF LAW, CHIKADAPALLI, HYDERABAD | 180 | 25000 |
JUSTICE KUMARAYYA COLLEGE OF LAW, MALKAPUR, KARIMNAGAR | 180 | 18000 |
K. V. RANGA REDDY INSTITUTE OF LAW, HYDERABAD | 180 | 22000 |
KESHAV MEMORIAL COLLEGE OF LAW, NARAYANAGUDA, HYDERABAD | 180 | 22000 |
KIMS-COLLEGE OF LAW, VEDIRA (VILLAGE), JAGITIAL ROAD, KARIMNAGAR | 120 | 18000 |
MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD | 299 | 28000 |
MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD | 300 | 28000 |
MANAIR COLLEGE OF LAW, KHAMMAM | 180 | 13500 |
MARWADI SIKSHA SAMITHI LAW COLLEGE, HYDERABAD | 240 | 20000 |
PADALA RAMA REDDY LAW COLLEGE, HYDERABAD | 240 | 22320 |
PENDEKANTI LAW COLLEGE, HYDERABAD | 240 | 16000 |
PONUGOTI MADHAVA RAO COLLEGE, HYDERABAD | 240 | 21000 |
SULTAN-UL-ULOOM LAW COLLEGE, HYDERABAD | 120 | 30000 |
VINAYAKA LAW COLLEGE, TIMMAREDDY PALLY, KONDAPAK, MEDAK | 180 | 21000 |
TS LAWCET 2023 ద్వారా 5 సంవత్సరాల LLB కోర్సు అందించే కళాశాలలు (TS LAWCET 2023 Seat Intake for 5-year LL.B Degree)
TS LAWCET 2023 పరీక్ష ద్వారా 5 సంవత్సరాల LLB కోర్సుకు అడ్మిషన్ ఇచ్చే కళాశాలల జాబితా మరియు సీట్ల సంఖ్య క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
Name of the College | కోర్సు కోడ్ | Seat Intake | Tuition Fee Per Annum |
UNIVERSITY COLLEGE OF LAW, OSMANIA UNIVERSITY, HYDERABAD | BAL | 60 | 5460 |
UNIVERSITY COLLEGE OF LAW, KAKATIAY UNIVERSITY, WARANGAL | BAL | 80 | 14160 |
O. U. POST GRADUATE COLLEGE OF LAW, BASHEERBAGH, HYDERABAD | BAL | 60 | 14900 |
ADARSHA LAW COLLEGE, WARANGAL | BAL | 96 | 18000 |
ANANNTHA LAW COLLEGE, SUMITRA NAGAR, KUKATPALLY, HYDERABAD | BAL | 48 | 28000 |
AURORA'S LEGAL SCIENCES ACADEMY, BANDLAGUDA, HYDERABAD | BAL | 48 | 29000 |
Dr. AMBEDKAR COLLEGE OF LAW, CHIKADAPALLI, HYDERABAD | BAL | 48 | 25000 |
K. V. RANGA REDDY INSTITUTE OF LAW, HYDERABAD | BAL | 48 | 22000 |
KESHAV MEMORIAL COLLEGE OF LAW, NARAYANAGUDA, HYDERABAD | BAL | 96 | 22000 |
MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD | BAL | 96 | 28000 |
MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD | BBA | 96 | 28000 |
MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD | BCM | 48 | 28000 |
PADALA RAMA REDDY LAW COLLEGE, HYDERABAD | BAL | 96 | 19840 |
PENDEKANTI LAW COLLEGE, HYDERABAD | BAL | 48 | 16000 |
SULTAN-UL-ULOOM LAW COLLEGE, HYDERABAD | BAL | 48 | 30000 |
SULTAN-UL-ULOOM LAW COLLEGE, HYDERABAD | BBA | 48 | 30000 |
ROI ఆధారంగా తెలంగాణ లోని టాప్ లా కళాశాలలు (Top Law Colleges in Telangana Based on ROI)
విద్యార్థులు ఏదైనా కళాశాలను ఎంచుకునే సమయంలో ఎంపిక చేసుకునే కోర్సు ఎంత లాభదాయకం అని అని కూడా ఆలోచించాలి. విద్యార్థులు పెడుతున్న పెట్టుబడికి కళాశాల ద్వారా మంచి ప్లెస్మెంట్ వచ్చే కాలేజ్ జాబితా చూసుకోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ అంటే విద్యార్థి చదువు కోసం చేసిన ఖర్చు మరియు ఉద్యోగం సాధించిన తర్వాత వచ్చే ఆదాయం యొక్క నిష్పత్తి.
కళాశాల ప్లేస్మేంట్ లో విద్యార్థులు సాధించిన ప్యాకేజీ వివరాలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
కళాశాల పేరు | సగటు వార్షిక రుసుము (రూ.లలో) | సగటు ప్లేస్‌మెంట్ ప్యాకేజీ (రూ.లలో) |
సింబయాసిస్ లా స్కూల్, హైదరాబాద్ | 1.5 L - 15.5 L | 4.5 - 8 LPA |
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (UG ప్రోగ్రామ్స్) తెలంగాణ | 11.5 L - 13.75 L | 5 - 7.5 LPA |
ICFAI లా స్కూల్ | 12K - 12.3 L | - |
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా | 12K - 8.55 L | 8.5 - 16.5 LPA |
ఉస్మానియా యూనివర్సిటీ | - | 3.6 - 5 LPA |
ఇది కూడా చదవండి -
TS LAWCET 2023 లో మంచి స్కోరు ఎంత? | TS LAWCET 2023 అర్హత మార్కులు |
TS LAWCET 2023 కటాఫ్ మార్కులు | TS LAWCET 2023 పూర్తి సమాచారం |
TS LAWCET 2023 కు అవసరమైన పత్రాలు | TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ |
TS LAWCET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.