Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with our comprehensive handbook.

Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

తెలంగాణ ఇంటర్ గ్రేడింగ్ సిస్టమ్ 2024 (TS Intermediate Grading System 2024) గ్రేడ్‌ల చెకింగ్ v/s మార్కుల విశ్లేషణ

తెలంగాణ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలలో పనితీరు ప్రకారం మొత్తం స్కోర్ లెక్కించబడుతుంది. తత్ఫలితంగా గ్రేడ్‌లు (TS Intermediate Grading System 2024) ఇవ్వబడతాయి. మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ని చదవండి

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with our comprehensive handbook.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

టీఎస్ ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2024 (TS Intermediate Grading System 2024): ది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌గా అందరికి తెలుసు. తెలంగాణ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే పదో తరగతి, ఇంటర్మీడియట్, ఇతర అకడమిక్ ప్రోగ్రామ్‌ల విద్యా పరిణామానికి బాధ్యత వహించే సంస్థ. బోర్డు పరీక్షలను నిర్వహించడం, కోర్సులు, అధ్యయనాల కోసం పుస్తకాలను సూచించడం, అవసరాన్ని బట్టి సిలబస్‌ని సమీక్షించడం, రివైజ్ చేయడం, సమర్థవంతమైన గ్రేడింగ్ విధానాన్ని రూపొందించడం మొదలైన విధులు నిర్వహిస్తుంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్ని విధుల్లో డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ (DGE) సహాయం చేస్తుంది. 

ఇది కూడా చదవండి: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల 2024 టైమ్ టేబుల్ ఇదే
ఇది కూడా చదవండి: తెలంగాణ ఇంటర్మీడియట్ టైమ్‌టేబుల్ 2024 విడుదల, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా తేదీలని ఇక్కడ చూడండి

TS ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2024ని (TS Intermediate Grading System 2024) తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ముందుకు తెచ్చింది. తెలంగాణ ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ అనేది బోర్డు పరీక్షలలో విద్యార్థుల పనితీరును మూల్యాంకనం చేయడానికి బోర్డు ఉపయోగించే మూల్యాంకన నమూనా. బోర్డు పరీక్షలలో విద్యార్థులు సాధించిన మార్కులకు అనుగుణంగా గ్రేడ్‌లు ఇవ్వడానికి ఈ వ్యవస్థ తెలంగాణ బోర్డుకి సహాయపడుతుంది.

TS ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2024 (TS Intermediate Grading System 2024) అనేది చాలా పాత కాన్సెప్ట్ కాదు. ఇది 2016లో ఆలస్యంగా ప్రవేశపెట్టబడింది. ఇంతకుముందు TS బోర్డు కేవలం వ్యాఖ్యలతో మార్కులని ప్రదానం చేసేది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. విద్యార్థులపై ఈ ఒత్తిడిని తొలగించేందుకు, CBSE grading system బ్లూప్రింట్‌లపై తెలంగాణ గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదే నిరంతర, సమగ్ర మూల్యాంకనం (CCE) వ్యవస్థ, చాలా రాష్ట్ర బోర్డులలో అనుసరించిన విధంగా ఆమోదించబడింది. CCE నమూనాలు సాధారణ పరీక్షలను చేపట్టడం, వారి పరివర్తన పనితీరును విశ్లేషించడం ద్వారా విద్యార్థుల మూల్యాంకనానికి సహాయపడతాయి. TS ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2022ని అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ని పూర్తిగా చదవండి.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ గ్రేడింగ్ సిస్టమ్ 2024 (Telangana Intermediate Board Grading System 2024)

తెలంగాణ బోర్డ్ ఎగ్జామినేషన్‌లు మొదటి సంవత్సరం చివరిలో, రెండవ సంవత్సరం ప్రతిసారీ 500 మార్కుల్లో నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఫైనల్ రిజల్ట్ 1000 మార్కుల్లో మొత్తం స్కోర్ ఆధారంగా తయారు చేయబడుతుంది. తదనుగుణంగా గ్రేడ్‌లు ఇవ్వబడతాయి.

స్థూలంగా, తెలంగాణ బోర్డ్ గ్రేడింగ్ సిస్టమ్ 2024 అనేది నాలుగు-పాయింట్-స్కేల్ గ్రేడింగ్ సిస్టమ్. సిస్టమ్ చాలా సులభం. అర్థం చేసుకోవడం సులభం. తెలంగాణ బోర్డ్ గ్రేడింగ్ సిస్టమ్ 2024 ఈ దిగువ టేబుల్లో తెలియజేయడం జరిగింది. 

మార్కులు పరిధి

శాతం

గ్రేడ్

>750

75% లేదా అంతకంటే ఎక్కువ

600 - 749

60% - 75%

బి

500 - 599

50% - 60%

సి

350 - 499

35% - 50%

డి

000-349

<35%గ్రేడ్ ఇవ్వలేదు

TS ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 ముఖ్యాంశాలు (TS Intermediate Time Table 2024 Important Highlights)

TS ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు తేదీ షీట్‌ను అధికారులు అప్‌లోడ్ చేసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (TS Intermediate Time Table 2024)కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ముఖ్యాంశాలు ఈ  కింద ఇవ్వబడ్డాయి. 

బోర్డు పేరు

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

రాష్ట్రం

తెలంగాణ 

విద్యా సంవత్సరం

2023-24

TS ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల 2024 హాల్ టికెట్ స్థితి

ఫిబ్రవరి 2024 లో విడుదల చేయబడుతుంది

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

మార్చి 2024

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ముగింపు 

ఏప్రిల్ 2024

అధికారిక వెబ్‌సైట్

tsbie.cgg.gov.in

తెలంగాణ బోర్డ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ 2024 (Telanaga Board Scheme of Exam 2024)

తెలంగాణ బోర్డ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ 2022కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

  • తెలంగాణ బోర్డ్ ఎగ్జామినేషన్‌లు మొదటి సంవత్సరం చివరిలో, రెండో సంవత్సరం ప్రతిసారీ 500 మార్కులకు నిర్వహించబడుతున్నాయి.
  • పరీక్షలు విస్తృతంగా మూడు భాగాలుగా వర్గీకరించబడ్డాయి - పార్ట్ I ఇంగ్లీష్ లాంగ్వేజ్, పార్ట్ II సెకండ్ లాంగ్వేజ్, పార్ట్ III ఎలక్టివ్ సబ్జెక్టులను కలిగి ఉంటుంది.
  • ఫైనల్ ఫలితం 1000 మార్కుల్లో మొత్తం స్కోర్ ఆధారంగా తయారు చేయబడింది.
  • రెండు స్కోర్‌ల మొత్తం స్కోర్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ఇవ్వబడతాయి.

తెలంగాణ బోర్డ్ పరీక్ష 2024 ఉత్తీర్ణత ప్రమాణాలు (Telangana Board Exam 2022 Passing Criteria)

తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్ 2024లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థి ప్రతి సబ్జెక్టులో అలాగే మొత్తంగా స్కోర్ చేయాల్సిన కనీస మార్కులు 35 %. అంటే 1000 మార్కుల్లో కనీసం 350 మార్కులు రిపోర్ట్ కార్డ్‌లో పాస్ స్థితిని సూచిస్తాయి. దివ్యాంగ విద్యార్థులకు బోర్డు కనీస ఉత్తీర్ణత మార్కులను 35%కి బదులుగా 25%గా నిర్ణయించింది.

తెలంగాణ బోర్డ్ కంపార్ట్‌మెంట్ పరీక్షలు 2024 (Telangana Board Compartment Exams 2024)

ఒకవేళ ఒక విద్యార్థి కనీస ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైతే ఏదైనా సబ్జెక్టులో 35 శాతం మార్కులు కూడా రాకపోతే ఫెయిల్ అయినట్టే. అలాంటి విద్యార్థులు తెలంగాణ బోర్డ్ క్లాస్ 12 బెటర్‌మెంట్ ఎగ్జామ్స్ 2024లో హాజరు కావడానికి అర్హులు. విద్యార్థులు ఇంటర్మీడియట్ బెటర్‌మెంట్ పరీక్షలు 2024 కోసం అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. TS బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణ బోర్డ్ బెటర్‌మెంట్ పరీక్షలు 2024 నిర్వహించబడతాయి. కంపార్ట్‌మెంట్ పరీక్షలు 2024 విజయవంతంగా పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటించబడతాయి.

తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2025

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

  • Doaba College
    Jalandhar

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

AP Board Inter Hall ticket 2025 release date

-harshithaUpdated on January 02, 2025 02:53 PM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, 

AP Intermediate Admit Card 2025 will be released a few weeks before the start date of the final exam. Your school principal will hand over the admit cards to you. Please carefully check all the details mentioned on the document and get them rectified if required. 

READ MORE...

Class 12 ka Hindi ka model paper UP board ka Kahan milega humko vah model paper chahie

-vishal bindUpdated on January 02, 2025 11:50 AM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, 

AP Intermediate Admit Card 2025 will be released a few weeks before the start date of the final exam. Your school principal will hand over the admit cards to you. Please carefully check all the details mentioned on the document and get them rectified if required. 

READ MORE...

CBSE Class 12 Biology Blueprint 2024-25

-himanshu kaushikUpdated on January 03, 2025 12:26 PM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, 

AP Intermediate Admit Card 2025 will be released a few weeks before the start date of the final exam. Your school principal will hand over the admit cards to you. Please carefully check all the details mentioned on the document and get them rectified if required. 

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్