- AP LAWCET పరీక్ష 2024 ముఖ్యాంశాలు (AP LAWCET 2024 Exam Highlights)
- AP LAWCET 2024 పరీక్ష విధానం (AP LAWCET 2024 Exam Pattern)
- AP LAWCET 2024 ముఖ్యమైన అంశాలు (AP LAWCET 2024 Important Topics)
- AP LAWCET 2024 సబ్జెక్టు ప్రకారంగా వేయిటేజీ (AP LAWCET 2024 Subject …
- AP LAWCET 2024 కోసం ముఖ్యమైన స్టడీ మెటీరియల్ (Important Study Material …
- భారతదేశంలోని ఉత్తమ ప్రైవేట్ లా కళాశాలలు (Top Private Law Colleges in …
- Faqs
AP LAWCET 2024 ముఖ్యమైన అంశాలు (AP LAWCET 2024 Important Topics)
: AP LAWCET 2024 పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లా కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తారు. AP LAWCET 2024 పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) తరపున శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం అనంతపురం నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ లా కళాశాలల్లో అడ్మిషన్ పొందుతారు. విద్యార్థులు వారికి నచ్చిన లా కోర్సులో జాయిన్ అవ్వవచ్చు. AP LAWCET 2024 పరీక్ష మే నెలలో జరగనుంది. AP LAWCET అధికారిక వెబ్సైట్ లో విద్యార్థులు ఈ పరీక్ష కోసం అప్లై చేసుకోవచ్చు. AP LAWCET పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది.
ఇది కూడా చదవండి:
నేడే రెండో దశ ఏపీ లాసెట్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల, లింక్ కోసం ఇక్కడ చూడండి
AP LAWCET 2024 కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చివరి నిమిషం వరకూ వేచి ఉండకుండా ఇప్పటి నుండే వారి ప్రిపరేషన్ ను మొదలు పెట్టడం మంచిది. మే 2024 నెలలో AP LAWCET పరీక్ష జరగనుంది కాబట్టి విద్యార్థుల ప్రిపరేషన్ కోసం చాలా సమయం ఉంది. ఈ సమయాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలి. AP LAWCET గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం, సబ్జెక్టు ప్రకారంగా వేయిటేజీ ను బట్టి విద్యార్థులు ప్రిపేర్ అయితే తప్పకుండా పరీక్షలో మంచి స్కోరు సాధించవచ్చు. AP LAWCET 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ ఆర్టికల్ లో సబ్జెక్టు ప్రకారంగా వేయిటేజీ మరియు ముఖ్యమైన అంశాల (AP LAWCET 2024 Important Topics)ను తెలుసుకోవచ్చు.
AP LAWCET పరీక్ష 2024 ముఖ్యాంశాలు (AP LAWCET 2024 Exam Highlights)
AP LAWCET పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి సిలబస్ మరియు పరీక్ష విధానం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. AP LAWCET గురించిన ముఖ్యమైన సమాచారం విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
పరీక్ష పేరు | AP LAWCET |
---|---|
నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ |
పరీక్షా విధానం | ఆన్‌లైన్, కంప్యూటర్ -ఆధారిత పరీక్ష |
పరీక్ష స్థాయి | రాష్ట్ర స్థాయి పరీక్ష |
పరీక్ష యొక్క ఫ్రీక్వెన్సీ | సంవత్సరానికి ఒకసారి |
అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
పరీక్ష వ్యవధి | 90 నిమిషాలు |
మొత్తం సీట్ల సంఖ్య | 8238 |
పాల్గొనే కళాశాలలు | 57 |
ప్రశ్నల సంఖ్య | 120 |
గరిష్టం మార్కులు | 120 |
పరీక్షా మాధ్యమం | ఇంగ్లీష్/తెలుగు |
ప్రశ్నల స్వభావం | MCQ ఆధారిత |
ప్రతికూల మార్కింగ్ | లేదు |
అందించబడే కోర్సులు |
|
సెక్షన్లు |
|
అధికారిక వెబ్‌సైట్ | sche.ap.gov.in |
ఇది కూడా చదవండి - AP LAWCET అప్లికేషన్ పూరించడానికి అవసరమైన పత్రాలు
AP LAWCET 2024 పరీక్ష విధానం (AP LAWCET 2024 Exam Pattern)
AP LAWCET 2024 పరీక్ష విధానం విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
విషయం | డీటైల్ |
---|---|
పరీక్ష పేరు | AP LAWCET 2024 |
పూర్తి రూపం | ఆంధ్రప్రదేశ్ కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ |
పరీక్ష తేదీ | మే,2024 |
పరీక్షా సమయం | 90 నిమిషాలు |
ఫ్రీక్వెన్సీ | సంవత్సరానికి ఒకసారి |
పరీక్ష మోడ్ | ఆన్‌లైన్ |
సూచనల మాధ్యమం | ఇంగ్లీష్ & తెలుగు |
పరీక్ష వ్యవధి | 1 గంట 30 నిమిషాలు (90 నిమిషాలు) |
మొత్తం ప్రశ్నలు | 120 ప్రశ్నలు |
ప్రశ్నల రకం | బహుళ ఛాయిస్ ప్రశ్నలు (MCQలు) |
మొత్తం పరీక్ష విభాగాలు | 3 విభాగాలు |
పరీక్షా విభాగాల పేరు | పార్ట్ A: జనరల్ జ్ఞానం మరియు మానసిక సామర్థ్యం |
పార్ట్ B: కరెంట్ అఫైర్స్ | |
పార్ట్ సి: ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ చట్టం | |
నెగెటివ్ మార్కింగ్ | లేదు |
మార్కింగ్ స్కీం |
|
మొత్తం మార్కులు | 120 మార్కులు |
ఇది కూడా చదవండి - AP LAWCET పరీక్షలో మంచి స్కోరు ఎంత?
AP LAWCET 2024 ముఖ్యమైన అంశాలు (AP LAWCET 2024 Important Topics)
AP LAWCET 2024 పరీక్ష కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో వారి సిలబస్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు (AP LAWCET 2024 Important Topics) సెక్షన్ ప్రకారంగా తెలుసుకోవచ్చు
పార్ట్ A: జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీ | |
---|---|
ముఖ్యమైన రోజులు మరియు తేదీలు | సవరణలు |
మార్గాలు మరియు నెట్‌వర్క్‌లు | రక్త సంబంధాలు |
సారూప్యతలు | అనలిటికల్ రీజనింగ్ |
వెర్బల్ మరియు నాన్-వెర్బల్ సిరీస్ | అంతర్జాతీయ ఒప్పందాలు |
భారత రాజ్యాంగం | సిరీస్ |
పజిల్ | భౌగోళిక శాస్త్రం |
అవార్డులు మరియు కొత్త నియామకాలు | జాతీయ చిహ్నం |
చారిత్రక సంఘటనలు | డేటా వివరణ |
సీక్వెన్సింగ్ | కోడింగ్-డీకోడింగ్ |
జనరల్ సైన్స్ | సిలోజిజం |
పార్ట్ B: కరెంట్ అఫైర్స్ | |
కొత్త నియామకాలు | లీగల్ కరెంట్ అఫైర్స్ |
జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైన సంఘటనలు | జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు |
రాష్ట్రం మరియు దేశంలో రాజకీయ పరిణామాలు | జాతీయ చిహ్నం |
ఇటీవలి కేసులు/తీర్పు | సంస్కృతి & వారసత్వం |
జాతీయ & అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ | కొత్త నియామకాలు |
పార్ట్ సి: ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా | |
చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలు | భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక అవగాహన |
ఒప్పందాలు మరియు రాజ్యాంగ చట్టం | శిక్షాస్మృతి |
అంతర్జాతీయ చట్టం | లీగల్ టెర్మినాలజీ మరియు మాగ్జిమ్స్ |
సాధారణ చట్టపరమైన అవగాహన | రాజకీయం |
మేధో సంపత్తి హక్కులు | టోర్ట్స్ |
చట్టపరమైన అవగాహన రాజ్యాంగ చట్టం మరియు రాజకీయాలను కవర్ చేస్తుంది | కఠినమైన బాధ్యత |
వికారియస్ బాధ్యత | IPC మరియు CrPC |
ఇది కూడా చదవండి - AP LAWCET ప్రిపరేషన్ టిప్స్ 2024
AP LAWCET 2024 సబ్జెక్టు ప్రకారంగా వేయిటేజీ (AP LAWCET 2024 Subject Wise Weightage)
AP LAWCET 2024 పరీక్షకు సబ్జెక్టు ప్రకారంగా ఇవ్వబడిన వేయిటేజీ ను ఈ క్రింది పట్టిక నుండి తెలుసుకోవచ్చు.
సెక్షన్ | మొత్తం ప్రశ్నలు | మొత్తం మార్కులు | % వెయిటేజీ |
---|---|---|---|
పార్ట్ A: జనరల్ జ్ఞానం మరియు మానసిక సామర్థ్యం | 30 ప్రశ్నలు | 30 మార్కులు | 25% |
పార్ట్ B: కరెంట్ అఫైర్స్ | 30 ప్రశ్నలు | 30 మార్కులు | 25% |
పార్ట్ సి: ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ లా | 60 ప్రశ్నలు | 60 మార్కులు | 50% |
AP LAWCET 2024 గురించిన కొన్ని ముఖ్యమైన సూచనలు.
- AP LAWCET 2024 పరీక్ష ఆన్లైన్ లో మాత్రమే నిర్వహించబడుతుంది.
- ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు మూడు మరియు ఐదు సంవత్సరం LLB కోర్సులలో జాయిన్ అవ్వవచ్చు.
- మూడు సంవత్సరాల LLB కోర్సులో జాయిన్ అవ్వడానికి గ్రాడ్యుయేట్ సిలబస్ ఉంటుంది. ఐదు సంవత్సరాల LLB కోర్సుకు 10+2 సిలబస్ ఉంటుంది.
- ప్రతీ ప్రశ్నకు మల్టిపుల్ చాయిస్ సమాధానాలు ఉంటాయి. ప్రతీ సరైన సమాధానానికి 1 మార్కు కేటాయించబడుతుంది.
- తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ లేదు.
- పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి, ప్రతీ ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది.
గమనిక : విద్యార్థులు AP LAWCET 2024 పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి ఎక్కువ వేయిటేజీ కలిగిన చాప్టర్ లను ఎంచుకోవడం అవసరం.
ఇది కూడా చదవండి -
AP LAWCET 2024 మొదటి ప్రయత్నంలోనే అడ్మిషన్ సాధించడం ఎలా?
AP LAWCET 2024 కోసం ముఖ్యమైన స్టడీ మెటీరియల్ (Important Study Material for AP LAWCET 2024)
AP LAWCET 2024 పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ క్రింది పుస్తకాలను చదవడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది.
- The modern approach to Verbal & Non-Verbal reasoning - S. Chand
- Quantitative aptitude by RS Aggarwal
- Daily Newspaper
- Monthly current affairs book
- Lucent General Knowledge
- NCERT of History, Polity and Geography
- Legal Awareness and Legal Reasoning: For CLAT (Workbook)
భారతదేశంలోని ఉత్తమ ప్రైవేట్ లా కళాశాలలు (Top Private Law Colleges in India)
విద్యార్థులు AP LAWCET లో అర్హత సాధించలేకపోతే వారు భారతదేశంలో ఉన్న ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ సీట్ పొందవచ్చు. భారతదేశంలోని అత్యుత్తమ ప్రైవేట్ లా కళాశాలల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.
కళాశాల పేరు | ప్రదేశం |
---|---|
Aurora's Legal Sciences Academy, Hyderabad (ALSA) | హైదరాబాద్, తెలంగాణ |
Amity University | ముంబై |
Teerthanker Mahaveer University (TMU) | మొరాదాబాద్, ఉత్తరప్రదేశ్ |
SAGE University | ఇండోర్, మధ్యప్రదేశ్ |
The ICFAI University | జైపూర్, రాజస్థాన్ |
Lovely Professional University (LPU) | జలంధర్, పంజాబ్ |
O.P. Jindal Global University (JGU) | సోన్‌పత్, హర్యానా |
ILS Law College (ILSLC) | పూణే, మహారాష్ట్ర |
Institute of Law Nirma University (ILNU) | అహ్మదాబాద్, గుజరాత్ |
ఇది కూడా చదవండి - AP LAWCET 2024 కటాఫ్
AP LAWCET 2024 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
భారతదేశంలో అత్యుత్తమ లా ప్రవేశ పరీక్షలు (Top Law Entrance Exams in India 2024)
Good Score in TS LAWCET 2024: తెలంగాణ లాసెట్ 2024లో గుడ్ స్కోర్ ఎంత?
TS LAWCET 2024 Courses: తెలంగాణ లాసెట్ 2024 కోర్సుల లిస్ట్ ఇదే
TS LAWCET 2024 ఫేజ్ 2 కౌన్సెలింగ్ (TS LAWCET 20234 Phase 2 Counselling)కు ఎవరు అర్హులు?
TS LAWCET 2024 ద్వారా అడ్మిషన్ కోసం టాప్ న్యాయ కళాశాలల జాబితా (List of Top Law Colleges for Admission through TS LAWCET 2024)
TS LAWCET 2024 Application Form Correction: TS LAWCET 2024 దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్, తేదీలు, ప్రక్రియ, సూచనలు, డాక్యుమెంట్ల వివరాలు