TS LAWCET స్కోర్ అంగీకరించే తెలంగాణ లా కళాశాలల జాబితా (Private Law Colleges in Telangana Accepting TS LAWCET Scores)

Guttikonda Sai

Updated On: December 06, 2023 11:11 AM

TS LAWCET స్కోర్‌లను ఆమోదించే తెలంగాణలోని ప్రైవేట్ న్యాయ కళాశాలల గురించి మీరు గందరగోళంగా ఉన్నారా? ఈ ఆర్టికల్ లో  TS LAWCET స్కోర్ అంగీకరించే తెలంగాణ లా కళాశాలల జాబితా సీట్ల సంఖ్యతో పాటుగా వివరించబడింది. 

 

Private Law Colleges in Telangana Accepting TS LAWCET

TS LAWCET స్కోరు ను అంగీకరించే టాప్ తెలంగాణ ప్రైవేట్ లా కళాశాలలు  : తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( TS LAWCET) పరీక్ష ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( TSCHE) నిర్వహిస్తుంది. TS LAWCET పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ LLB లేదా మూడు సంవత్సరాల LLB కోర్సులో అడ్మిషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

TS LAWCET 2023 పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులు కేవలం ప్రభుత్వ కళాశాలలు మాత్రమే కాకుండా ప్రైవేట్ కళాశాలలు కూడా అంగీకరిస్తారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు TS LAWCET స్కోరు తో పాటు మేనేజ్మెంట్ విధానంలో కూడా సీట్లను కేటాయిస్తారు.

ఇది కూడా చదవండి: TS LAWCET 2023 రెండో దశ కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

TS LAWCET 2023 ముఖ్యమైన తేదీలు (TS LAWCET 2023 Important Dates)

TS LAWCET 2023 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు దిగువన తనిఖీ చేయవచ్చు -

ఈవెంట్

తేదీ

TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం

మార్చి 2, 2023, 2 PM నుండి

TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ (ఆలస్య రుసుము లేకుండా) చివరి తేదీ

ఏప్రిల్ 29, 2023

500 ఆలస్య రుసుముతో TS LAWCET 2023 రిజిస్ట్రేషన్

మే 4, 2023

రూ. 1,000 ఆలస్య రుసుముతో TS LAWCET 2023 నమోదు

మే 8, 2023

రూ. 2,000 ఆలస్య రుసుముతో TS LAWCET 2023 నమోదు

మే 10, 2023

4,000 ఆలస్య రుసుముతో TS LAWCET 2023 నమోదు

మే 12, 2023

అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు

మే 4, 2023 - మే 12, 2023

TS LAWCET 2023 హాల్ టికెట్ విడుదల తేదీ

మే 16, 2023

TS LAWCET 2023 పరీక్ష తేదీ

3 సంవత్సరాల LLB - మే 25, 2023
5 సంవత్సరాల LLB - మే 25, 2023

ప్రిలిమినరీ కీ ప్రకటన

మే 29, 2023

TS LAWCET 2023 ప్రతిస్పందన షీట్

మే 29, 2023

చివరి తేదీ అభ్యంతరం చెప్పడానికి

మే 31, 2023 (సాయంత్రం 5 గంటల వరకు)

TS LAWCET ఫలితాలు

జూన్ 15, 2023

TS LAWCET 2023 కౌన్సెలింగ్ నోటిఫికేషన్

అక్టోబర్ 2023

TS LAWCET 2023 కౌన్సెలింగ్ ధృవీకరణ, ఫేజ్ 1 కోసం రిజిస్ట్రేషన్ మరియు ఆన్‌లైన్ చెల్లింపు

తెలియాల్సి ఉంది

స్లాట్ బుకింగ్ ద్వారా ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల ఫిజికల్ వెరిఫికేషన్

తెలియాల్సి ఉంది

దశ 1 కోసం నమోదిత అభ్యర్థుల జాబితా

తెలియాల్సి ఉంది

TS LAWCET 2023 దశ 1 కోసం వెబ్ ఎంపికలను అమలు

తెలియాల్సి ఉంది

TS LAWCET 2023 దశ 1 కోసం వెబ్ ఎంపికలను సవరించడం

తెలియాల్సి ఉంది

TS LAWCET 2023 జాబితా ప్రొవిజనల్ దశ 1 కోసం సీట్ల కేటాయింపు

తెలియాల్సి ఉంది

ఒరిజినల్ కోసం నిర్దేశిత కళాశాలల్లో నివేదించడం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు చలాన్ సమర్పించడం

తెలియాల్సి ఉంది

అకడమిక్ సెషన్ ప్రారంభం

తెలియాల్సి ఉంది

TS LAWCET 2023 కౌన్సెలింగ్ ధృవీకరణ, ఫేజ్ 2 కోసం రిజిస్ట్రేషన్ మరియు ఆన్‌లైన్ చెల్లింపు

తెలియాల్సి ఉంది

దశ 2 కోసం నమోదిత అభ్యర్థుల జాబితా

తెలియాల్సి ఉంది

TS LAWCET దశ 2 కోసం వెబ్ ఎంపికలను అమలు చేస్తోంది

తెలియాల్సి ఉంది

దశ 2 కోసం వెబ్ ఎంపికలను సవరించడం

తెలియాల్సి ఉంది

TS LAWCET జాబితా ప్రొవిజనల్ ఫేజ్ 2 కోసం సీట్ల కేటాయింపు

తెలియాల్సి ఉంది

ఒరిజినల్ కోసం కాలేజీలలో రిపోర్టింగ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు

తెలియాల్సి ఉంది

TS LAWCET స్కోరు ను అంగీకరించే టాప్ తెలంగాణ ప్రైవేట్ లా కళాశాలలు (Top Private Law College in Telangana Accepting TS LAWCET Scores)

TS LAWCET 2023 స్కోరు ఆధారంగా అడ్మిషన్ ఇచ్చే టాప్ తెలంగాణ ప్రైవేట్ లా కళాశాలల జాబితా క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

గుర్తింపు

అందించే కోర్సులు

ఫీజు  (సంవత్సరానికి)

Mahatma Gandhi Law College, Hyderabad

BCI

LL. B

LL. B (ఆనర్స్)

BA LL. B

B.Com LL. B

రూ. 12,000/- నుండి రూ. 24,000/-

Bhaskar Law College, Ranga Reddy

BCI LL. B రూ. 25,000/-

Padala Rama Reddy Law College, Hyderabad

AICTE

BCI

LL. B

రూ. 22,000/- (సుమారు.)

Justice Kumarayya College of Law, Karimnagar

AICTE

LL. B

రూ. 18,000/- (సుమారు.)

Adarsha Law College, Warangal

BCI

LL. B

BA. LL. B

రూ. 18,000/- (సుమారు.)

Post Graduate College of Law, Osmania University, Basheerbagh

NAAC

BA. LL. B

రూ. 15,000/- (సుమారు.)

Sultan Ul Uloom College of Law, Banjara Hills

BCI

LL. B

BA. LL. B

BBA LL. B

రూ. 30,000/- (సుమారు.)

Aurora's Legal Sciences Academy, Hyderabad

BCI

LL. B

BA. LL. B

రూ. 29,000/- (సుమారు.)

Pendekanti Law College, Hyderabad

BCI

LL. B

BA. LL. B

రూ. 12,450/- (సుమారు.)

Anantha Law College, Hyderabad

TSCHE

ISO

BCI

LL. B

BA. LL. B

రూ. 11,000/- నుండి రూ. రూ. 15,000/- (సుమారు.)

MSS Law College, Hyderabad

AICTE

LL. B

రూ. 20,000/- (సుమారు.)

Manair College of Law, Khammam

NA

LL. B

రూ. 13,500/- (సుమారు.)

Aurora's Legal Sciences Institute, Nalgonda

BCI

UGC

BA. LL. B

రూ. 29,000/- (సుమారు.)

TS LAWCET ద్వారా ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ పొందే విధానం (Admission Process of Private Law Colleges Accepting TS LAWCET Scores)

TS LAWCET 2023 స్కోరు ఆధారంగా లా కళాశాలలో అడ్మిషన్ పొందడానికి వారు నిర్ణయించిన అర్హతలను కలిగి ఉండాలి. TS LAWCET అడ్మిషన్ విధానం ఈ క్రింది స్టెప్స్ లో తెలుసుకోవచ్చు.

  • విద్యార్థులు ఎంపిక చేసుకున్న కోర్సు కోసం కావాల్సిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • అధికారిక వెబ్సైట్ ద్వారా TS LAWCET అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి చేయాలి
  • TS LAWCET లో వచ్చిన స్కోరు ఆధారంగా విద్యార్థులు 5 సంవత్సరాల LLB కోర్సుకు లేదా 3 సంవత్సరాల LLB కోర్సుకు అప్లై చేసుకోవాలి.
  • TS LAWCET లో కావాల్సిన మార్కులు సాధించిన తర్వాత కౌన్సెలింగ్ కు హాజరు అవ్వాలి.
  • TS LAWCET lo అత్యధిక మార్కులు సాధిస్తే విద్యార్థులు మంచి కళాశాల లో అడ్మిషన్ పొందుతారు.
  • మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అయ్యే విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు.
  • కౌన్సెలింగ్ కు హాజరు అయిన విద్యార్థులు ఫీజు చెల్లించి సీట్ ను లాక్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి

TS LAWCET కటాఫ్ ను నిర్ణయించే అంశాలు (What Factors Determine the TS LAWCET Cut-off?)

విద్యార్థులు తెలంగాణ లా కళాశాలలో అడ్మిషన్ పొందడానికి తప్పనిసరిగా TS LAWCET పరీక్షలో కటాఫ్ మార్కులను సాధించాలి. TS LAWCET కటాఫ్ మార్కులను ఈ క్రింది అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.

  • అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య
  • పరీక్ష క్లిష్టత స్థాయి
  • పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య
  • విద్యార్థుల పనితీరు
  • కేటగిరీ

TS LAWCET స్కోరు లేకుండా అడ్మిషన్ ఇచ్చే  కళాశాలలు (Private Colleges for Law Admission Without TS LAWCET Scores)

భారతదేశంలోని వివిధ కళాశాలలు TS LAWCET స్కోరుతో సంబంధం లేకుండా అడ్మిషన్ ను ఇస్తాయి. అయితే విద్యార్థులు ఆ కళాశాలలో ఫీజు స్వయంగా కట్టాల్సి ఉంటుంది. కళాశాల జాబితా క్రింద ఉన్న పట్టిక లో గమనించవచ్చు.

కళాశాల పేరు

ప్రదేశం

The ICFAI Foundation for Higher Education (IFHE Hyderabad)

హైదరాబాద్, తెలంగాణ

Lovely Professional University (LPU)

జలంధర్, పంజాబ్

University of Petroleum and Energy Studies (UPES)

డెహ్రాడూన్, ఉత్తరాఖండ్

Symbiosis Law School (SLS)

నోయిడా, ఉత్తరప్రదేశ్

OM Sterling Global University (OSGU), Hisar

హిసార్, హర్యానా

Sinhgad Law College (SLC)

పూణే, మహారాష్ట్ర

ILS Law College (ILSLC)

పూణే, మహారాష్ట్ర

Amity University Manesar

గుర్గావ్, హర్యానా

O.P. Jindal Global University (JGU)

సోన్‌పత్, హర్యానా

IEC University

సోలన్, హిమాచల్ ప్రదేశ్

Rai University

అహ్మదాబాద్, గుజరాత్

Best Law Schools and Colleges in India 2023

TS LAWCET 2023 ద్వారా 3 సంవత్సరాల LLB కోర్సు అందించే కళాశాలలు (TS LAWCET 2023 Seat Intake for 3-year LL.B Degree)

TS LAWCET 2023 పరీక్ష ద్వారా 3 సంవత్సరాల LLB కోర్సుకు అడ్మిషన్ ఇచ్చే కళాశాలల జాబితా మరియు సీట్ల సంఖ్య క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

Name of the College

Seat Intake

Tuition Fee Per Annum

UNIVERSITY COLLEGE OF LAW, OSMANIA UNIVERSITY, HYDERABAD

60

5460

UNIVERSITY COLLEGE OF LAW, KAKATIAY UNIVERSITY, WARANGAL

80

5260

UNIVERSITY COLLEGE OF LAW, TELANGANA UNIVERSITY, DICHPALLY, NIZAMABAD

50

13270

ADARSHA LAW COLLEGE, WARANGAL

300

18000

ANANNTHA LAW COLLEGE, SUMITHA NAGAR, KUKATPALLY, HYDERABAD

240

28000

AURORA'S LEGAL SCIENCES ACADEMY, BANDLAGUDA, HYDERABAD

120

29000

BHASKAR LAW COLLEGE, MOINABAD. RANGA REDDY

120

25000

COLLEGE OF LAW FOR WOMEN, ANDHRA MAHILA SABHA, HYDERABAD

60

25000

Dr. AMBEDKAR COLLEGE OF LAW, CHIKADAPALLI, HYDERABAD

180

25000

JUSTICE KUMARAYYA COLLEGE OF LAW, MALKAPUR, KARIMNAGAR

180

18000

K. V. RANGA REDDY INSTITUTE OF LAW, HYDERABAD

180

22000

KESHAV MEMORIAL COLLEGE OF LAW, NARAYANAGUDA, HYDERABAD

180

22000

KIMS-COLLEGE OF LAW, VEDIRA (VILLAGE), JAGITIAL ROAD, KARIMNAGAR

120

18000

MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD

299

28000

MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD

300

28000

MANAIR COLLEGE OF LAW, KHAMMAM

180

13500

MARWADI SIKSHA SAMITHI LAW COLLEGE, HYDERABAD

240

20000

PADALA RAMA REDDY LAW COLLEGE, HYDERABAD

240

22320

PENDEKANTI LAW COLLEGE, HYDERABAD

240

16000

PONUGOTI MADHAVA RAO COLLEGE, HYDERABAD

240

21000

SULTAN-UL-ULOOM LAW COLLEGE, HYDERABAD

120

30000

VINAYAKA LAW COLLEGE, TIMMAREDDY PALLY, KONDAPAK, MEDAK

180

21000

TS LAWCET 2023 ద్వారా 5 సంవత్సరాల LLB కోర్సు అందించే కళాశాలలు (TS LAWCET 2023 Seat Intake for 5-year LL.B Degree)

TS LAWCET 2023 పరీక్ష ద్వారా 5 సంవత్సరాల LLB కోర్సుకు అడ్మిషన్ ఇచ్చే కళాశాలల జాబితా మరియు సీట్ల సంఖ్య క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

Name of the College

కోర్సు కోడ్

Seat Intake

Tuition Fee Per Annum

UNIVERSITY COLLEGE OF LAW, OSMANIA UNIVERSITY, HYDERABAD

BAL

60

5460

UNIVERSITY COLLEGE OF LAW, KAKATIAY UNIVERSITY, WARANGAL

BAL

80

14160

O. U. POST GRADUATE COLLEGE OF LAW, BASHEERBAGH, HYDERABAD

BAL

60

14900

ADARSHA LAW COLLEGE, WARANGAL

BAL

96

18000

ANANNTHA LAW COLLEGE, SUMITRA NAGAR, KUKATPALLY, HYDERABAD

BAL

48

28000

AURORA'S LEGAL SCIENCES ACADEMY, BANDLAGUDA, HYDERABAD

BAL

48

29000

Dr. AMBEDKAR COLLEGE OF LAW, CHIKADAPALLI, HYDERABAD

BAL

48

25000

K. V. RANGA REDDY INSTITUTE OF LAW, HYDERABAD

BAL

48

22000

KESHAV MEMORIAL COLLEGE OF LAW, NARAYANAGUDA, HYDERABAD

BAL

96

22000

MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD

BAL

96

28000

MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD

BBA

96

28000

MAHATMA GANDHI LAW COLLEGE, HYDERABAD

BCM

48

28000

PADALA RAMA REDDY LAW COLLEGE, HYDERABAD

BAL

96

19840

PENDEKANTI LAW COLLEGE, HYDERABAD

BAL

48

16000

SULTAN-UL-ULOOM LAW COLLEGE, HYDERABAD

BAL

48

30000

SULTAN-UL-ULOOM LAW COLLEGE, HYDERABAD

BBA

48

30000

ROI ఆధారంగా తెలంగాణ లోని టాప్ లా కళాశాలలు (Top Law Colleges in Telangana Based on ROI)

విద్యార్థులు ఏదైనా కళాశాలను ఎంచుకునే సమయంలో ఎంపిక చేసుకునే కోర్సు ఎంత లాభదాయకం అని అని కూడా ఆలోచించాలి. విద్యార్థులు పెడుతున్న పెట్టుబడికి కళాశాల ద్వారా మంచి ప్లెస్మెంట్ వచ్చే కాలేజ్ జాబితా చూసుకోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ అంటే విద్యార్థి చదువు కోసం చేసిన ఖర్చు మరియు ఉద్యోగం సాధించిన తర్వాత వచ్చే ఆదాయం యొక్క నిష్పత్తి.

కళాశాల ప్లేస్మేంట్ లో విద్యార్థులు సాధించిన ప్యాకేజీ వివరాలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

సగటు వార్షిక రుసుము (రూ.లలో)

సగటు ప్లేస్‌మెంట్ ప్యాకేజీ (రూ.లలో)

సింబయాసిస్ లా స్కూల్, హైదరాబాద్

1.5 L - 15.5 L

4.5 - 8 LPA

సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (UG ప్రోగ్రామ్స్) తెలంగాణ

11.5 L - 13.75 L

5 - 7.5 LPA

ICFAI లా స్కూల్

12K - 12.3 L

-

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా

12K - 8.55 L

8.5 - 16.5 LPA

ఉస్మానియా యూనివర్సిటీ

-

3.6 - 5 LPA

ఇది కూడా చదవండి -


TS LAWCET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/private-law-colleges-telangana-accepting-ts-lawcet-scores/
View All Questions

Related Questions

Are the LPUNEST PYQs available?

-naveenUpdated on October 04, 2025 07:01 AM
  • 50 Answers
P sidhu, Student / Alumni

Dear student,LPUNEST PYQs are available for practice and students can easily access sample papers and previous year papers through LPU official site and student support. these papers help in understanding exam pattern and better preparation.

READ MORE...

can you use rough paper and pen in lpunest exam online

-Annii08Updated on October 08, 2025 08:44 AM
  • 33 Answers
allysa , Student / Alumni

During online LPUNEST, candidates are permitted to use scratch paper and pens or pencils for calculations. If the exam is made from home, students can use empty A4 sheets, but should always stay from a webcam perspective during the test. Suspicious behaviors such as reduced screens, paper hiding places, and demonstrating irregular actions can increase the red flag using an online treatment system, leading to disqualification.

READ MORE...

I m looking for llb course admission, is there seat to get admission plz let us

-bandenawaj mirjiUpdated on October 03, 2025 02:08 PM
  • 1 Answer
Rudra Veni, Content Team

5 ఏళ్ల LLB కోర్సులో  సీటు పొందడానికి అభ్యర్థులు కనీసం 12వ తరగతి పాసై ఉండాలి, మూడేళ్ల  LLB కోర్సులో సీటు పొందడానికి అభ్యర్థులు కనీసం డిగ్రీ పాసై ఉండాలి. AP LAWCET, TG LAWCET,  CLAT, AILET, LSAT India, MH CET Law వంటి ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. ఇప్పటికే కొన్ని ప్రవేశ పరీక్షలు జరిగి, కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Law Colleges in India

View All