AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank)

Guttikonda Sai

Updated On: May 08, 2024 01:35 pm IST

AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank) ను కేటగిరీ మరియు బ్రాంచ్ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తనిఖీ చేయవచ్చు. 
AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank)

AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 55,000 నుండి 60,000 మధ్య ర్యాంక్ మధ్యస్థమైన ర్యాంక్ గా పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank)

AP POLYCET లో 60,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

ప్రదేశం

బ్రాంచ్

కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్

ఆదర్ష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

గొల్లప్రోలు

CME

BC - D బాలురు 57809
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పెద్దాపురం CCN BC - C బాలురు 58533, BC - C బాలికలు 58533
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పెద్దాపురం CME SC -  బాలురు 55283
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పెద్దాపురం EEE OC - బాలురు 56926
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ AUT BC - E బాలురు 59042, OC - EWS బాలికలు 58773
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ CIV BC - C బాలురు 58501, BC - C బాలికలు 58501
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ ECE ST - బాలురు 57459
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ EEE SC -  బాలురు 58406, ST - బాలురు 59673
గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ రాజమండ్రి CME BC - B బాలురు 55471, BC - D బాలురు 59512
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ కాకినాడ CME OC - బాలురు 55736, OC - బాలికలు 55736, BC - C బాలురు 55736, BC - C బాలికలు 55736, OC - EWS బాలురు 55872
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పిఠాపురం CIV OC - బాలురు 57211, OC - బాలికలు 57211, BC - C బాలురు 57211, BC - C బాలికలు 57211, BC - E బాలురు 57211, BC - E బాలికలు 57211
VSM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ రామచంద్రపురం ECE OC - బాలురు 56365
శ్రీ YVS & BRMM పాలిటెక్నిక్ కళాశాల ముక్తేశ్వరం EEE OC - బాలురు 58234, OC - బాలికలు 58234, BC - C బాలురు 58234, BC - C బాలికలు 58234, BC - D బాలురు 58234, BC - D బాలికలు 58324, BC - E బాలురు 58234, BC - E బాలికలు 58234
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల బాపట్ల CME BC - A బాలురు 55968, BC - A బాలికలు 59625
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల బాపట్ల ECE ST - బాలురు 57408
బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల బాపట్ల AIM OC - బాలురు 59905, OC - బాలికలు 59905 , ST - బాలురు 59905, ST - బాలికలు 59905, BC - C బాలురు 59905 , BC - C బాలికలు 59905
బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల బాపట్ల CME OC - EWS బాలికలు 59152
చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు CME BC - C బాలురు 58533, BC - C బాలికలు 58533
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల గుంటూరు CCP OC - EWS బాలికలు 58468
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల గుంటూరు ECE OC - EWS బాలికలు 56926
కళ్ళం హరనాధ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు CME OC - EWS బాలురు 58035
లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ సత్తెనపల్లి CME OC - EWS బాలికలు 56083
మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు CME OC - EWS బాలికలు 56844
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు ECE OC - బాలురు 58282, SC -  బాలురు 58282, BC - A బాలురు 58282, BC - C బాలురు 58282
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ గుంటూరు CME SC -  బాలురు 58282
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ గుంటూరు AIM BC - D బాలికలు 56162
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ గుంటూరు CME SC - బాలికలు 58234
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు CCB BC - E బాలికలు 56844
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ పరిటాల CME BC - D బాలురు 57011
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ పరిటాల ECE BC - A బాలురు 59152
శ్రీ చైతన్య DJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ విజయవాడ AIM SC -  బాలురు 58934
GDMM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ నందిగామ CME OC - బాలికలు 59363, BC - E బాలికలు 59363
శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కళాశాల ఉయ్యురు CCB OC - EWS బాలురు 55283
DVR & DR. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కంచికచర్ల ECE ST - బాలికలు 58848, BC - B బాలురు 56781, OC - EWS బాలురు 59905
మండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ జగ్గయ్యపేట CME OC - EWS బాలురు 56458
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పరిటాల ECE OC - EWS బాలురు 57325
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల నందిగామ ECE BC - E బాలికలు 59817
నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల నూజివీడు CME OC - EWS బాలికలు 57150
వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ విజయవాడ CME OC - బాలురు 56083, BC - C బాలికలు 56083, BC - E బాలురు 56723
శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ తిరువూరు EEE OC - బాలురు 55588, BC - A బాలురు 55588, BC - C బాలురు 55588,  BC - D బాలురు 55588, BC - E బాలురు 55588
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ CIV OC - బాలురు 56781, ST - బాలురు 56781, BC - C బాలురు 56781
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ MEC OC - EWS బాలురు 59265
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాల గుడివాడ CIV OC - బాలురు 59673 , OC - బాలికలు 59673, ST - బాలురు 59673, BC - A బాలురు 59673, BC - A బాలికలు 59673 , BC - B బాలురు 59673, BC - B బాలికలు 59673, BC - C బాలురు 59673 , BC - C  బాలికలు 59673, BC - E బాలురు 59673, BC - E బాలికలు 59673
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాల గుడివాడ CME BC - E బాలురు 57132, BC - E బాలికలు 57132 , OC - EWS బాలురు 57211
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అద్దంకి CME ST - బాలురు 59673, ST - బాలికలు 59673,  BC - A బాలికలు 59042
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అద్దంకి ECE OC - EWS బాలురు 58848
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చీరాల CME SC -  బాలురు 59577, BC - B బాలికలు 57484, BC - C బాలురు 55755, BC - C  బాలికలు 55755, BC - D బాలికలు 55037
RISE కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాల ఒంగోలు CME BC - E బాలురు 59363, BC - E బాలికలు 59363
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ టెక్కలి ECE OC - EWS  బాలికలు 56926
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం CIV SC -  బాలురు 59482 , SC - బాలికలు 59482
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ శ్రీకాకుళం CME OC - బాలికలు 56162, BC - C  బాలికలు 56162, BC - D బాలికలు 56162, BC - E బాలికలు 56162, OC - EWS  బాలికలు 56365
ALWARDAS పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం EEE OC - బాలురు 56458, ST - బాలికలు 56458, BC - E బాలురు 56548
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ నర్సీపట్నం ECE OC - EWS బాలురు 58934
బెహరా పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం MEC OC - EWS  బాలికలు 57564
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల చోడవరం ECE OC - EWS బాలురు 56781, BC - E బాలురు 57679, BC - E బాలికలు 57679
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పెందుర్తి ECE ST - బాలురు 55755, BC - E బాలురు 59265 , BC - E బాలికలు 59265
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పెందుర్తి EEE SC -  బాలురు 56750
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పెందుర్తి MEC SC -  బాలురు 58848, SC - బాలికలు 58848
రాజీవ్ గాంధీ RECS  పాలిటెక్నిక్ కళాశాల కశింకోట ECE OC - EWS బాలురు 59152
రాజీవ్ గాంధీ RECS  పాలిటెక్నిక్ కళాశాల కశింకోట EEE OC - బాలికలు 58406, SC - బాలికలు 58406, ST - బాలికలు 58406, BC - A బాలికలు 58406, BC - C  బాలికలు 58406,  BC - D బాలికలు 59577,  BC - E బాలికలు 59465
సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం CME OC - EWS  బాలికలు 57264
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం MEC BC - E బాలురు 55229
విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ విశాఖపట్నం CME OC - EWS బాలురు 58533
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్మెంట్ పినగాడి CIV OC - బాలురు 59673 , OC - బాలికలు 59673, ST - బాలురు 59673, ST - బాలికలు 59673, BC - B బాలురు 59673, BC - B బాలికలు 59673, BC - C బాలురు 59673 , BC - C  బాలికలు 59673, BC - E బాలురు 59673, BC - E బాలికలు 59673
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్మెంట్ పినగాడి CME OC - EWS బాలికలు 58489
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్మెంట్ పినగాడి ECE OC - EWS బాలురు 59673
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాల గజపతినగరం CME OC - బాలురు 56162
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాల గజపతినగరం ECE OC - బాలురు 55588, OC - బాలికలు 55588, ST - బాలురు 55588, ST - బాలికలు 55588, BC - C బాలురు 55588, BC - C  బాలికలు 55588
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పార్వతీపురం ECE BC - B బాలురు 56365, BC - D బాలికలు 56926
శ్రీనివాస పాలిటెక్నిక్ కళాశాల పూసపాటి రేగ EEE OC - బాలురు 57699, OC - బాలికలు 57699 , ST - బాలురు 57699, BC - B బాలురు 57699, BC - B బాలికలు 57699, BC - C బాలురు 57699, BC - C  బాలికలు 57699, BC - E బాలురు 57699, BC - E బాలికలు 57699
భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ భీమవరం CME OC - EWS బాలురు 58604
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& ఇంజినీరింగ్ తాడేపల్లిగూడెం ECE BC - B బాలురు 55370, BC - B బాలికలు 55370
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& ఇంజినీరింగ్ తాడేపల్లిగూడెం EEE OC - EWS బాలురు 56365
SMVM పాలిటెక్నిక్ కళాశాల తణుకు CIV OC - బాలురు 58773, ST - బాలురు 58773, BC - C బాలురు 58773, BC - D బాలురు 58773 , BC - E బాలురు 58773
స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ నర్సాపురం MEC OC - బాలురు 58234, OC - బాలికలు 58234, BC - C బాలురు 58234, BC - C బాలికలు 58234, BC - D బాలురు 58234, BC - D బాలికలు 58324, BC - E బాలురు 58234, BC - E బాలికలు 58234
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల తాడేపల్లిగూడెం ECE BC - E బాలికలు 59905
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం CIV BC - E బాలికలు 56083
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం MEC BC - E బాలురు 56567
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ తాడిపత్రి CME BC - B బాలురు 59673, BC - B బాలికలు 59673
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కల్యాణదుర్గం AIM OC - బాలురు 55736, OC - బాలికలు 55736, BC - A బాలురు 55736, BC - A బాలికలు 56844, BC - B బాలురు 55736, BC - B బాలికలు 55736, BC - E బాలురు 55736, BC - E బాలికలు 55736
PVKK  ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురం ECE BC - E బాలురు 55283, BC - E బాలికలు 55283
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఉరవకొండ EEE BC - A బాలురు 59905
చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల తిరుపతి ECE OC - EWS బాలికలు 55037
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల చంద్రగిరి EEE OC - బాలురు 58234, OC - బాలికలు 58234, BC - C బాలురు 58234, BC - C బాలికలు 58234
గోల్డెన్ వ్యాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ మదనపల్లె CME BC - A బాలురు 57150 , OC - EWS బాలికలు 59905
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల మదనపల్లె MEC OC - బాలురు 59673, OC - బాలికలు 59673, BC - C బాలురు 59673, BC - C బాలికలు 59673, BC - E బాలురు 59673, BC - E బాలికలు 59673
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చిత్తూరు CME OC - EWS బాలికలు 55803
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చిత్తూరు ECE OC - బాలురు 58282, OC - బాలికలు 58282, BC - B బాలురు 58282, BC - C బాలురు 58282
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల రంగంపేట ECE BC - B బాలికలు 58468, BC - E బాలికలు 56698
శ్రీ వేంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పుత్తూరు CME BC - E బాలురు 56295, BC - E బాలికలు 56295
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు CME BC - E బాలురు 58501, BC - E బాలికలు 58501
భారత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఫర్ ఉమెన్ కడప CME BC - E బాలికలు 57076
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పల్లవోలు ECE OC - బాలికలు 55037
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల కడప CIV OC - బాలికలు 56295
లయోలా పాలిటెక్నిక్ కళాశాల పులివెందుల EEE BC - D బాలురు 57886
నారాయణాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ రాజంపేట ECE OC - బాలికలు 55037 , BC - A బాలికలు 55037 , BC - B బాలికలు 55037, BC - D బాలికలు 55037
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రొద్దటూరు CME ST - బాలికలు 55229
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల రాయచోటి EEE ST - బాలురు 59042, ST - బాలికలు 59042
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల రాజంపేట MEC OC - బాలురు 56781, ST - బాలురు 56781, BC - C బాలురు 56781, BC - E బాలురు 56781
శ్రీ రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దటూరు ECE OC - బాలురు 55037 , OC - బాలికలు 55037 , BC - A బాలురు 58604, BC - C బాలురు 55037 , BC - C బాలికలు 55037,
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నంద్యాల ECE SC - బాలికలు 59905
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నంద్యాల EEE BC - A బాలురు 58773, BC - E బాలురు 55370
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నెల్లూరు CIV OC - EWS బాలురు 55471

గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది.

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కధనాలు
AP POLYCET 2024లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 18,000 నుండి 19,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024 లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 28,000 నుండి 29,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-55000-to-60000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!