SSC GD కానిస్టేబుల్ ఫలితాలు 2024
: స్టాఫ్ సెలక్షన్ అక్టోబర్ 27, 2023న అధికారిక వెబ్‌సైట్‌లో SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2023ని విడుదల చేసింది. SSC కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) స్థానానికి అపూర్వమైన సంఖ్యలో ఖాళీలను విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సహస్త్ర సీమా బాల్, ఎన్‌సిబిలో సిపాయి, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్‌లలో కానిస్టేబుల్ జిడి పోస్టుల భర్తీకి మొత్తం 50,187 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 20 ఫిబ్రవరి 2024 నుండి 07 మార్చి 2024 వరకు జరగనున్నాయి. కొంతమంది అభ్యర్థులకు మాత్రం ఈ పరీక్ష 30 మార్చి 2024 తేదీన జరుగుతున్నది. కాబట్టి SSC GD కానిస్టేబుల్ ఫలితాలు 2024 ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది.
SSC GD కానిస్టేబుల్ ఫలితాలు : ముఖ్యమైన తేదీలు (SSC GD Constable Results: Important Dates)
SSC GD 2024 ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో అందించబడ్డాయి.
ఈవెంట్స్ | SSC GD కానిస్టేబుల్ ముఖ్యమైన తేదీలు |
---|---|
SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2024 | నవంబర్ 23, 2023 |
దరఖాస్తు ఫారమ్ ప్రారంభ తేదీ | నవంబర్ 23, 2023 |
దరఖాస్తు ఫారమ్ చివరి తేదీ | డిసెంబర్ 31, 2023 |
SSC GD అడ్మిట్ కార్డ్ 2024 | జనవరి 2024 |
SSC GD పరీక్ష తేదీ 2023 | 20 ఫిబ్రవరి నుండి 12 మార్చి వరకు, మరియు 30 మార్చి 2024 |
SSC GD జవాబు కీ | 20 ఫిబ్రవరి 2024 నుండి |
SSC GD ఫలితాల ప్రకటన | తెలియాల్సి ఉంది |
SSC GD 2024 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా? (SSC GD 2024: How to Download SSC GD Result)
SSC GD 2024 ఫలితాలను పొందడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను అనుసరించాలి.- స్టెప్ 1: SSC అధికారిక వెబ్‌సైట్‌ని ssc.gov.in లో సందర్శించండి
- స్టెప్ 2: హోంపేజీలో ఇవ్వబడిన ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3: రోల్ నెంబర్, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ వంటి మీ వివరాలను పూరించండి.
- స్టెప్ 4 : మీ వివరాలు పూరించిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
- స్టెప్ 4: ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం ఫలితాలను ప్రింట్ అవుట్ తీసుకోండి.
SSC GD రాంక్ కార్డు పై పేర్కొనే వివరాలు (Details Mentioned on SSC GD Rank Card)
SSC GD పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ రాంక్ కార్డు పై ఈ క్రింది వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలి. ఏదైనా వ్యత్యాసాల విషయంలో, వారు వీలైనంత త్వరగా పరీక్ష అధికారాన్ని సంప్రదించాలి.- అభ్యర్థి పేరు
- రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్
- కేటగిరి
- పుట్టిన తేదీ
- పరీక్ష తేదీ
- ఫోటో, సంతకం
- సాధించిన మార్కులు
- అభ్యర్థి తండ్రి పేరు
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి
TS EDCET 2024 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS EDCET 2023 Counselling)