Academic Events in September 2023: సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన అకడమిక్ ఈవెంట్లు ఇవే

Andaluri Veni

Updated On: August 31, 2023 05:04 pm IST

సెప్టెంబర్ నెలలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అకడమిక్ ఈవెంట్ల వివరాలు  (Academic Events in September 2023) ఇక్కడ అందించడం జరిగింది.   అభ్యర్థులు పరిశీలించవచ్చు. వివరాలను ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. 
Academic Events in September 2023: సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన అకడమిక్ ఈవెంట్లు ఇవేAcademic Events in September 2023: సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన అకడమిక్ ఈవెంట్లు ఇవే

సెప్టెంబర్ నెలలో అకడమిక్ ఈవెంట్లు (Academic Events in September 2023): సెప్టెంబర్ నెలలో పలు అకడమిక్ ఈవెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ, వెబ్ ఆప్షన్ల ఎంపిక, ఛాయిస్ ఫిల్లింగ్ వంటి ప్రక్రియలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ పీజీసెట్, ఐసెట్,  పీజీ సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్లు సెప్టెంబర్ నెలలో (Academic Events in September 2023) ఉన్నాయి. ఆ  ఈవెంట్‌లను, తేదీలను ఇక్కడ అందజేశాం. అభ్యర్థులు ఆ తేదీలకనుగుణంగా ఆ ఈవెంట్‌ల కోసం ప్రిపేర్ అవ్వొచ్చు.

సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన  అకడమిక్ ఈవెంట్లు (Academic Events in September 2023)

సెప్టెంబర్ నెలలో ఉన్న ముఖ్యమైన అకడమిక్ ఈవెంట్లకు సంబంధించిన సమాచారాన్ని ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

ఈవెంట్ ముఖ్యమైన తేదీ
AP ECET 2023 అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ సెప్టెంబర్ 1 నుంచి 4, 2023
AP PGECET 2023 సెల్ఫ్ రిపోర్టింగ్, అలాటెడ్ ఇనిస్టిట్యూట్స్ సెప్టెంబర్ 1 నుంచి 5, 2023
AP PGECET 2023 రౌండ్ 1 ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 06, 2023
AP PGCET కౌన్సెలింగ్ 2023 మొదలయ్యే తేదీ సెప్టెంబర్ 11, 2023
TS ICET 2023 సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 08 నుంచి 12, 2023
TS PGECET  రౌండ్ 1 కౌన్సెలింగ్  వెబ్ ఆఫ్షన్ ఎంట్రీ సెప్టెంబర్ 1 నుంచి 2,  2023
తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ 2023 ఆగస్ట్, సెప్టెంబర్
ఏపీ లాసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రాసెస్ సెప్టెంబర్ 26, 2023


సెప్టెంబర్ నెలలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అకడమిక్ ఈవెంట్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ అందజేశాం.  ఈ సమాచారాన్ని ఎప్పకప్పుడు అప్‌డేట్ చేయడం జరుగుతుంది. ప్రవేశ పరీక్షలకు కౌన్సెలింగ్‌‌లో పాల్గొనే అభ్యర్థుల కోసం తాజా సమాచారాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. తాజా అప్‌డేట్స్‌ను ఇక్కడ తెలుసుకోండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/academic-events-in-september-2023-44638/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!