AP Agriculture Diploma Admission 2023 Web Options: రేపటి నుంచి AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆప్షన్ల నమోదు, ఇదే లింక్

Andaluri Veni

Updated On: July 18, 2023 02:10 pm IST

ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆప్షన్ల (AP Agriculture Diploma Admission 2023 Web Options) నమోదు జూలై 19 నుంచి ప్రారంభం అవుతుంది. సంబంధిత లింక్‌ను ఇక్కడ జోడించడం జరిగింది. 
 
AP Agriculture Diploma Admission 2023 Web Options: రేపటి నుంచి AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆప్షన్ల నమోదు, ఇదే లింక్AP Agriculture Diploma Admission 2023 Web Options: రేపటి నుంచి AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆప్షన్ల నమోదు, ఇదే లింక్

ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆఫ్షన్లు (AP Agriculture Diploma Admission 2023 Web Options): ఆచార్య N.G రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ AP అగ్రికల్చర్ డిప్లమా ఫేజ్ 1 అడ్మిషన్ 2023 ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. AP Agriculture డిప్లొమా అడ్మిషన్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 14, 2023 ప్రారంభమైంది. వెబ్ ఆప్షన్స్ నమోదు రేపటి నుంచి (జూలై 18, 2023) నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు జూలై 21, 2023వ తేదీ వరకూ వెబ్ ఆఫ్షన్లు ఎంట్రీ చేయవచ్చు.  సీట్ అలాంట్‌మెంట్ జూలై 25న జరగనుంది.  ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి. AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023  లింక్‌ను ఇక్కడ జోడించడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు కింద లింక్‌పై క్లిక్ చేసి వెబ్ ఆప్షన్లు రిజిస్టర్ చేసుకోవచ్చు

ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆఫ్షన్లు నమోదుకు డైరక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి

ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వివరాలు ( ANGRAU AP Agriculture Diploma Admission 2023 Details)

ఈ దిగువున ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను అందజేయడం జరిగింది.
కండక్టింగ్ సంస్థ పేరు ANGRAU (ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ)
AP AGRI POLYCET  టైటిల్ AP AGRI POLYCET వెబ్ ఆప్షన్ ఎంట్రీ 2023 నోటిఫికేషన్
AP AGRI POLYCET  సబ్జెక్ట్ ANGRAU AP AGRI POLYCET వెబ్ ఆప్షన్ ఎంట్రీ తేదీలు 2023ని విడుదల
వెబ్ ఆప్షన్స్ నమోదు తేదీలు జూలై 169, 2023  నుంచి జూలై 21, 2023
సీట్ అలాట్‌మెంట్ తేదీలు జూలై 25, 2023
కాలేజీల్లో జాయినింగ్ రిపోర్టింగ్  తేదీలు 26-07-2023 నుంచి 28-07-2023
అధికారిక వెబ్‌సైట్ https://angrau.ac.in
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

ఏపీ అగ్రికల్చర్ పాలిసెట్ డిప్లొమా కోర్సులు (AP AGRI POLYCET Diploma Courses)

ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU) కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్‌లను అందిస్తుంది
  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్: రెండు సంవత్సరాలు
  • డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ: 2 సంవత్సరాలు
  • డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్: 2 సంవత్సరాలు
  • డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్: 3 సంవత్సరాలు
  • శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ : 2 సంవత్సరాలు
  • డాక్టర్ YSR హార్టికల్చరల్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ : 2 సంవత్సరాలు
  • A.P ఫిషరీస్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ ఫిషరీ సైన్సెస్: 2 సంవత్సరాలు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్‌ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/angrau-ap-agriculture-diploma-admission-2023-web-options-process-from-july-19-43164/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!