AP DSC Application 2024: ఏపీ డీఎస్సీ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Andaluri Veni

Updated On: February 21, 2024 04:45 pm IST

ఏపీ డీఎస్సీ 2024  అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీ దరఖాస్తుల గడువును (AP DSC Application 2024) ప్రభుత్వం పెంచింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
AP DSC Application 2024: ఏపీ డీఎస్సీ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?AP DSC Application 2024: ఏపీ డీఎస్సీ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఏపీ డీఎస్సీ అప్లికేషన్ 2024 (AP DSC Application 2024) : ఏపీ డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు పొడిగించారు.  ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియమకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల (AP DSC 2024 Application) దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడురోజుల పాటు పెంచింది. ఈనెల 22 వరకు చివరి తేదీగా నిర్ణయించగా దానిని 25వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది.

దరఖాస్తు గడువు పొడిగింపుతో పాటు తప్పుల్ని సరి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. దీనికోసం అభ్యర్థులు మొదటగా https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో డిలీట్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం పాత జర్నల్‌ నెంబర్‌తో, అభ్యర్థి మొబైల్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి డిలీట్‌ ఆప్షన్‌ను పొందవచ్చు. దానిద్వారా ఎలాంటి ఫీజు చెల్లించకుండా తప్పులు సరిదిద్ది అప్లపికేషన్‌ను మళ్లీ సబ్మిట్ చేసుకోవచ్చు.

ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు (AP DSC 2024 Notification: Important Dates)

AP DSC సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), స్కూల్ అసిస్టెంట్ (SA), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ప్రిన్సిపాల్,  ఫిజికల్ డైరెక్టర్‌లతో సహా బహుళ స్థానాలకు ఖాళీలను ప్రకటించగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 12, 2024న ప్రారంభమైంది. ఏపీ డీఎష్సీ 2024కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో ఉన్నాయి.

AP DSC 2024 నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 12,2024
AP DSC 2024 అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 12,2024
AP DSC 2024 దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 25, 2024
AP DSC 2024 పరీక్షా తేదీలు మార్చి 15 నుంచి మార్చి 30, 2024
ఆన్సర్ కీ రిలీజ్ డేట్ మార్చి 31, 2024

ముందు ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆ తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఏపీ డీఎస్సీ 2024 (AP DSC 2024) ఆన్సర్ కీ మార్చి 31న విడుదలవుతుంది. ఆ ఆన్సర్ కీపై  అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ వరకు 2024 అభ్యంతరాలు తెలియజేయవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డట్

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-dsc-2024-application-last-date-extension-50181/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!