AP EAMCET 2023 Application Last Date: ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ

Andaluri Veni

Updated On: April 15, 2023 10:16 am IST

విద్యార్థులు అలర్ట్. ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈరోజే (ఏప్రిల్  15) చివరి తేదీ. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏపీ  ఎంసెట్ 2023కు ((AP EAMCET 2023 Application Last Date)) సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
AP EAMCET 2023 Application Last Date: ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీAP EAMCET 2023 Application Last Date: ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ

ఏపీ ఎంసెట్ 2023 దరఖాస్తుకు చివరి తేదీ (AP EAMCET 2023 Application Last Date): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల్లో ప్రవేశాలకు నిర్వహించే  ఏపీ ఈఏపీ సెట్-2023 (ఏపీ ఎంసెట్) పరీక్షను జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి  (AP EAMCET 2023 application Last Date)నేడే (ఏప్రిల్ 15) లాస్ట్‌ డేట్. రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000ల ఆలస్య ఫీజుతో మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఏపీ ఈఏపీ సెట్ 2023 పూర్తి షెడ్యూల్ (AP EAP Set 2023 Complete Schedule)

ఏపీ ఈఏపీ సెట్ 2023 (ఏపీ ఎంసెట్ 2023)కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది.

ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
ఏపీ ఎంసెట్ 2023 దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ ఏప్రిల్ 15, 2023
రూ.500లతో ఏపీ ఎంసెట్ 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30, 2023
రూ.1000లతో ఏపీ ఎంసెట్ 2023 దరఖాస్తుకు లాస్ట్‌ డేట్ మే 1 నుంచి 5, 2023
రూ.5,000లతో ఏపీ ఎంసెట్ 2023 దరఖాస్తుకు చివరి తేదీ మే 12 నుంచి 16, 2023
రూ.10,000లతో ఏపీ ఎంసెట్ 2023  రిజిస్ట్రేషన్‌కి లాస్ట్‌డేట్ మే 13 నుంచి 14, 2023 వరకు
AP EAMCET 2023 అడ్మిట్ కార్డ్ లభ్యత మే 7, 2023
AP EAMCET 2023 పరీక్ష మే 15 నుంచి 22, 2023 వరకు

ఏపీ ఎంసెట్ 2023 అర్హత ప్రమాణాలు (AP MSET 2023 Eligibility Criteria)


ఏపీ ఈఏపీ సెట్ 2023 (AP EAMCET 2023)కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి. ఆ అర్హత ప్రమాణాలను అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్‌లో ఉన్నాయి. AP EAMCET 2023కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అర్హత ప్రమాణాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అభ్యర్థుల కోసం ఆ అర్హత ప్రమాణాలను ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
  • అభ్యర్థి భారతీయుడై ఉండాలి
  • ఏపీ ఎసెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 31, 2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి
  • గరిష్టంగా 22 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీా, ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది
  • ఇంటర్‌లో పాసై ఉండాలి
  • ఇంటర్‌లో విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్‌ను తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి.
  • అన్ని సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి

AP EAMCET 2023 దరఖాస్తు ఫీజు (AP EAMCET 2023 Application Fee)

ఏపీ ఎంసెట్ 2023 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఈ దిగువున అందజేశాం.

స్ట్రీమ్ జనరల్ ఎస్సీ, ఎస్టీ
ఇంజనీరింగ్ రూ.600 రూ.500
అగ్రికల్చర్ రూ.600 రూ.500
ఇంజనీరింగ్+వ్యవసాయం రూ.1200 రూ.1000

తెలుగులో ఎడ్యుకేషన్‌కు సంబంధించిన వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-2023-registration-last-date-today-without-late-fee-39065/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!