AP EAMCET Counselling 2023: AP EAMCET కౌన్సెలింగ్ 2023 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ఈరోజే లాస్ట్‌డేట్

Andaluri Veni

Updated On: August 14, 2023 11:27 am IST

AP EAMCET వెబ్ ఆప్షన్ల 2023 (AP EAMCET Counselling 2023) ఎంట్రీకి ఆగస్ట్ 14, 2023 అంటే ఈరోజు లాస్ట్‌డేట్.  అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం అవ్వకుండా వెబ్ ఆప్షన్లను ఎంటర్ చేయాలి. 
 
AP EAMCET Counselling 2023: AP EAMCET కౌన్సెలింగ్ 2023 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ఈరోజే లాస్ట్‌డేట్AP EAMCET Counselling 2023: AP EAMCET కౌన్సెలింగ్ 2023 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ఈరోజే లాస్ట్‌డేట్

AP EAMCET వెబ్ ఆప్షన్‌లు 2023 (AP EAMCET Counselling 2023): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP EAMCET వెబ్ ఆప్షన్‌లను 2023 ఎంట్రీకి ఈ రోజు (ఆగస్ట్ 14, 2023) లాస్ట్ డేట్. వెబ్ ఆప్షన్లను పూరించడానికి  లింక్ ఈ దిగువున ఇవ్వడం జరిగింది. AP EAMCET వెబ్ ఆప్షన్ 2023 డ్యాష్‌బోర్డ్ అభ్యర్థిని యాక్సెస్ చేయడానికి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.  AP EAMCET కౌన్సెలింగ్ 2023 కోసం విజయవంతంగా నమోదు చేసుకుని, ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు AP EAMCET వెబ్ ఆప్షన్‌ను 2023ని పూరించడానికి అర్హులవుతారు. మొదటి దశ కౌన్సెలింగ్ కోసం AP EACMET 2023 వెబ్ ఆప్షన్‌లను పూరించడానికి చివరి తేదీ ఆగస్టు 12. APSCHE ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే కళాశాలలు, కోర్సుల జాబితాను విడుదల చేసింది.

ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ లింక్ 2023 యాక్టివేటెడ్ (AP EAMCET Web Options Link 2023 Activated)


AP EAMCET వెబ్ ఆప్షన్‌లు 2023ని పూరించడానికి డైరెక్ట్ లింక్ ఈ దిగువున లింక్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్‌లను పూరించడానికి వారి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

AP EAMCET వెబ్ ఆప్షన్‌లు 2023ని పూరించడానికి డైరెక్ట్ లింక్

AP EAMCET వెబ్ ఆప్షన్లు 2023,  కాలేజీల ఆప్షన్లను పూరించే దశలు (AP EAMCET Web Options 2023: Steps to fill college choices)


AP EAMCET 2023 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ద్వారా కాలేజ్ ఆప్షన్లను పూరించడానికి ఇక్కడ ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ పేజీలో పేర్కొన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి లేదా cets.apsche.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, AP EAPCET అడ్మిషన్ల పేజీ ద్వారా నావిగేట్ చేయాలి.
  • అభ్యర్థులు ముందుగా తమ AP EAMCET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా వెబ్ ఆప్షన్లను పూరించడానికి లాగిన్ అవ్వాలి.
  • కళాశాలలు, కోర్సుల జాబితా కోడ్‌లతో స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అభ్యర్థులు తమ జిల్లా పేరును కూడా ఎంచుకోవచ్చు
  • అభ్యర్థులు తప్పనిసరిగా కళాశాలలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి
  • అభ్యర్థులు ఎంచుకున్న కళాశాలల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను పూరించాలని సూచించారు.
  • అభ్యర్థులు లాగ్ అవుట్ చేయడానికి ముందు వారి ఆప్షన్లను తప్పనిసరిగా 'సేవ్' చేయాలి
  • అభ్యర్థులు ఆగస్టు 13న ‘ఫ్రీజ్’ ఎంపికను ఉపయోగించుకోవచ్చు, తద్వారా వారు మధ్యలో ఉన్న ఎంపికలను సవరించవచ్చు
  • అభ్యర్థులు నింపిన ఆప్షన్లను  ప్రింటవుట్ తీసుకుని దగ్గర  పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్, ఆర్టికల్స్ కోసం  ఈ https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-counselling-2023-web-options-filling-window-closes-today-44068/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!