AP ECET Results 2023 Out: ఏపీ ఈసెట్ 2023 ఫలితాలు విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

Andaluri Veni

Updated On: July 02, 2023 05:48 pm IST

ఏపీ ఈసెట్ 2023 ఫలితాలు (AP ECET Results 2023 Out) రిలీజ్ అయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో cets.apsche.ap.gov.in ఫలితాలను చూసుకోవచ్చు. 
AP ECET Results 2023 Out: ఏపీ ఈసెట్ 2023 ఫలితాలు విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండిAP ECET Results 2023 Out: ఏపీ ఈసెట్ 2023 ఫలితాలు విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

AP ECET ఫలితాలు విడుదల (AP ECET Results 2023 Out): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ECET) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఈసెట్ 2023 ఫలితాలు (AP ECET Results 2023 Out) ఈరోజు  (జూలై 2న)విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ  ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో cets.apsche.ap.gov.in ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్‌ను దగ్గర పెట్టుకోవాలి. కాగా AP ECET 2023 జూన్ 20న జరిగింది.  జూన్ 23న ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేసి జూన్ 25 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, కాకినాడ, APSCHE తరపున ఇంజనీరింగ్, టెక్నాలజీ,  B.Sc డిప్లొమా హోల్డర్‌ల కోసం ఇంజనీరింగ్/ఫార్మసీ కోర్సులలో రెండో సంవత్సర  లేటరల్ ఎంట్రీలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు.

AP ECET 2023 ఫలితాల లింక్

AP ECET 2023 ముఖ్యమైన తేదీలు (AP ECET Result 2023 Dates)

అభ్యర్థులు ఈ దిగువ ఇవ్వబడిన పట్టికలో AP ECET 2023 ఫలితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను చెక్ చేయవచ్చు.
AP ECET 2023 పరీక్ష తేదీ జూన్ 20, 2023
AP ECET 2023 ప్రిలిమినరీ ఆన్సర్ కీ 2023 విడుదల తేదీ జూన్ 23, 2023
ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయడానిక లాస్ట్ డేట్ జూన్ 25, 2023
AP ECET 2023 ఫలితాల తేదీ జూలై 2, 2023
AP ECET 2023 కౌన్సెలింగ్ తేదీ తెలియాల్సి ఉంది

ఇది కూడా చదవండి: ఏపీ ఈసెట్ 2023 ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ చూడండి

AP ECET 2023 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే? (How to check AP ECET result 2023)

AP ECET 2023 ఫలితాలను అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదా ఈ దిగువున తెలిపిన విధంగా అధికారిక వెబ్‌సైట్‌‌లోకి వెళ్లి చూసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
  • హోంపేజీలో AP ECET 2023 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థి తమ ఆధారాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • అనంతరం మీ రిజల్ట్స్ కనిపిస్తాయి. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంకు కార్డును దగ్గర ఉంచుకోవాలి.

AP ECET 2023 ఫలితాల కార్డుపై ఉండే వివరాలు  (Details on AP ECET Result 2023)

AP ECET 2023 ఫలితాల కార్డుపై  ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
  • అభ్యర్థి పేరు
  • అభ్యర్థి ర్యాంక్
  • శాతం
  • AP ECET స్కోర్ 2023
  • అర్హత స్థితి
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ecet-results-2023-released-direct-link-here-42532/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!