AP Inter Result Link 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

Andaluri Veni

Updated On: April 26, 2023 07:25 pm IST

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పలితాలు 2023 కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఈ ఆర్టికల్లో డైరక్ట లింక్  (AP Inter Result Link 2023)  అందజేశాం. ఆ లింక్‌‌పై క్లిక్ చేసి తమ ఫలితాలను, మార్కులను చెక్ చేసుకోవచ్చు. 
AP Inter Result Link 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదేAP Inter Result Link 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 లింక్ (AP Inter Result Link 2023): ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు,  AP ఇంటర్  2023 ఫలితాలని (AP Inter Result Link 2023 అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వారి పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్‌ని ఉపయోగించి వారి ఫలితాలను చెక్ చేయవచ్చు. ఆన్‌లైన్ రిజల్ట్స్‌లో విద్యార్థి పేరు, రోల్ నెంబర్, పుట్టిన తేదీ, ప్రతి సబ్జెక్ట్‌లో పొందిన మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్,  ఉత్తీర్ణత స్థితితో సహా ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షల్లో పాసైవ్వడానికి కనీస ఉత్తీర్ణత మార్కులను పొంది ఉండాలి.  ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పరీక్షలను మళ్లీ రాసి సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీయడియట్ ఫలితాల 2023 లింక్ (AP Inter Result Link 2023)

ఇంటర్మీడియట్ ఫలితాలు 2023  (AP Inter Result Link 2023) రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన లింక్‌ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దాని కోసం అభ్యర్థులు పట్టికలో ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2023 ఫలితాల డైరక్ట్ లింక్
ఇంటర్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు లింక్

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను 2023 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?  (How to Download AP Inter Result 2023?)


AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2023ని చెక్ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్ జాగ్రత్తగా అనుసరించండి.
  • ఫలితాలను చెక్ చేసుకోవడానికి ముందుగా విద్యార్థులు అధికారిక AP ఇంటర్ 2023 వెబ్‌సైట్‌ని సందర్శించాలి. లేదా ఎగువన ఉన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • హోంపేజీలో "AP Inter Result 2023" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత లాగిన్ పోర్టల్‌కి దారి రీడైరక్ట్ అవుతుంది. ఇక్కడ విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి
  • విద్యార్థులు వారి AP ఇంటర్ హాల్ టికెట్ 2023లో పేర్కొన్న విధంగా వారి పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ (పరీక్ష రోల్ నెంబర్) నమోదు చేసి, "సబ్మిట్"పై క్లిక్ చేయాలి.
  • ఫలితాన్ని చూపే పేజీలో విద్యార్థుల వివరాలు, వారి మార్కులు ఉత్తీర్ణత స్థితితో ప్రదర్శించబడుతుంది.
ఫలితాల అధికారిక హార్డ్ కాపీ విడుదలయ్యే వరకు ఆన్‌లైన్ మార్క్ షీట్ తాత్కాలిక మార్క్ షీట్‌గా పని చేస్తుంది. అడ్మిషన్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. బోర్డు వాటిని విడుదల చేసిన వెంటనే సంబంధిత పాఠశాలలు లేదా కళాశాలలు మార్కుల షీట్లను విడుదల చేస్తాయి.

తెలుగులో మరిన్ని ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-inter-result-link-2023-here-39665/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!