AP NMMS Answer Key 2023 Released: AP NMMS ఆన్సర్ కీ విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: December 05, 2023 02:25 pm IST

AP NMMS ఆన్సర్ కీ  2023 (AP NMMS Answer Key 2023 Released) రిలీజ్ అయింది. ఆన్సర్ కీని సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ అందజేశాం. 
AP NMMS Answer Key 2023 Released: AP NMMS ఆన్సర్ కీ  విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండిAP NMMS Answer Key 2023 Released: AP NMMS ఆన్సర్ కీ విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

AP NMMS ఆన్సర్ కీ  2023 విడుదల  (AP NMMS Answer Key 2023 Released): AP NMMS ఆన్సర్ కీ 2023 (AP NMMS Answer Key 2023 Released) విడుదలైంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ తన అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో విడుదల చేసింది. AP NMMS పరీక్షకు హాజరైన విద్యార్థులు వివరాలను చెక్ చేసుకోవచ్చు.  NMMS వెబ్ పోర్టల్ నుంచి ప్రాథమిక ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP NMMS ఆన్సర్ కీ డౌన్‌లోడ్ లింక్
AP NMMS ఆన్సర్ కీ PDF

BSE AP NMMS (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను)  డిసెంబర్ 03, 2023న అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించింది. ఇప్పుడు  SSC బోర్డు తన వెబ్ పోర్టల్‌లో AP NMMS రాష్ట్ర స్థాయి పరీక్ష ఆన్సర్ కీని అప్‌లోడ్ చేసింది. డిసెంబర్ 03వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 43131 మంది విద్యార్థులు జాతీయ స్కాలర్‌షిప్ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) కోసం నమోదు చేసుకోగా వారిలో 41217 మంది విద్యార్థులు అంటే 95.56 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన “ప్రైమరీ కీ” అదే రోజు రాత్రి 8 గంటలకు విడుదలైంది. సంబంధిత వెబ్‌సైట్ www.bse.ap.gov.inలో ఉంది.

ప్రాథమిక కీపై అభ్యంతరాలు డిసెంబర్ సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి. దీని కోసం  NMMS కోసం NMMS ట్యాబ్‌ని తెరిచి, గ్రీవెన్స్ లింక్ ద్వారా అభ్యంతరాలను తెలపవచ్చు.

AP NMMS ఆన్సర్ కీ  2023 వివరాలు (AP NMMS Answer Key 2023 Details)

AP NMMS ఆన్సర్ కీ 2023కి సంబంధించిన వివరాలు ఈ దిగువున పట్టికలో అందజేశాం.

AP NMMS  ఆన్సర్ కీ AP NMMS 2023 వివరాలు
సబ్జెక్ట్ AP DGE బోర్డు AP NMMS పరీక్ష ఆన్సర్ కీని విడుదల చేసింది
ఎగ్జామ్ డేట్ డిసెంబర్ 03, 2023
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
వెబ్‌సైట్ https://bse.ap.gov.in
అకడమిక్ సంవత్సరం 2023-24

AP NMMS ఆన్సర్ కీని 2023ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు? (How to download AP NMMS Answer Key 2023?)

AP NMMS వెబ్ పోర్టల్ నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, విద్యార్థులు ఇచ్చిన సాధారణ దశలను అనుసరించవచ్చు.
  • విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ https://www.bse.ap.gov.inని సందర్శించాలి.
  • అధికారిక వెబ్‌సైట్‌కి ఓపెన్ అయిన తర్వాత హోంపేజీలో  NMMS, NTSE విభాగం కోసం గుర్తించాలి. NMMS లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత NMMS వెబ్ పేజీ కనిపిస్తుంది. ఈ పేజీలో, NMMS హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత NMMS ఆన్సర్ కీ డౌన్‌లోడ్ వెబ్ పేజీ కనిపిస్తుంది. ఇప్పుడు లింక్‌పై క్లిక్ చేసి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయాలి.
  • దీన్ని డౌన్‌లోడ్ చేయాలి. ఆన్సర్ కీతో మీ స్కోర్‌ని చెక్ చేసుకోవాలి.  ఆన్సర్ కీలో ఏవైనా లోపాలను కనుగొంటే ఆన్‌లైన్ మోడ్ ద్వారా మీ అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-nmms-answer-key-2023-released-download-pdf-set-a-b-c-d-47878/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!