AP OAMDC Seat Allotment Release Date 2023: AP OAMDC సీట్ల కేటాయింపు విడుదల ఎప్పుడో తెలుసా?

Andaluri Veni

Updated On: July 25, 2023 11:39 am IST

APSCHE ద్వారా చేసిన అధికారిక ప్రకటన ప్రకారం దరఖాస్తుదారులు AP OAMDC సీట్ల కేటాయింపు విడుదల తేదీ 2023ని (AP OAMDC Seat Allotment Release Date 2023) అంచనా వేసిన విడుదల సమయంతో పాటు చూడవచ్చు.
AP OAMDC Seat Allotment Release Date 2023AP OAMDC Seat Allotment Release Date 2023

AP OAMDC సీట్ల కేటాయింపు తేదీ 2023  (AP OAMDC Seat Allotment Release Date 2023): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్‌ను డిగ్రీ కోర్సులు (AP OAMDC) ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలను (AP OAMDC Seat Allotment Release Date 2023)  జూలై 29, 2023న విడుదల చేస్తుంది. కేటాయింపు ఫలితాలు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో oamdc1-apsche.aptonline.in అభ్యర్థులు చూసుకోవచ్చు. గత సంవత్సరం విడుదల సమయ విశ్లేషణ ఆధారంగా AP OAMDC సీటు కేటాయింపు 2023 మధ్యాహ్నం 12 గంటలలోపు (తాత్కాలికంగా) ముగియవచ్చు.

సీట్ అలాట్‌మెంట్ ఫలితంలో అర్హత పొందిన దరఖాస్తుదారుల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, ఇన్‌స్టిట్యూట్, రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో గుర్తించబడిన ప్రాధాన్యత ఆధారంగా అభ్యర్థులకు కేటాయించిన కోర్సు ఉంటాయి. సీట్ అలాట్‌మెంట్ ఫలితాన్ని చెక్ చేసిన తర్వాత అర్హత పొందిన అభ్యర్థులు జూలై 31, 2023న కేటాయించిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలో రిపోర్ట్ చేయాలి. వారి అడ్మిషన్ ని నిర్ధారించడానికి అడ్మిషన్ ఫీజు చెల్లించాలి.

ఇది కూడా చదవండి | AP OAMDC వెబ్ ఆప్షన్‌లు 2023 నేడు విడుదల అవుతోంది

AP OAMDC సీట్ల కేటాయింపు 2023 తేదీలు (AP OAMDC Seat Allotment 2023 Dates)

పుట్టిన తేదీ, AP OAMDC సీట్ల కేటాయింపు 2023 విడుదల సమయం ఈ కింది టేబుల్లో ప్రదర్శించబడుతుంది:

AP OAMDC సీట్ల కేటాయింపు 2023 ఫేజ్ 1 విడుదల తేదీ

జూలై 29, 2023

AP OAMDC సీట్ల కేటాయింపు 2023 ఫేజ్ 1 విడుదల సమయం

మధ్యాహ్నం 12 గంటలకు ముందు (తాత్కాలికంగా)

సీటు అలాట్‌మెంట్ ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ లాగిన్ డ్యాష్‌బోర్డ్ నుంచి వారి అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి సీటు కేటాయింపు లేఖను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంకా పదో తరగతి, ఇంటర్ మార్క్‌షీట్‌ల, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు (ధ్రువీకరించబడిన, కాపీలు రెండూ) నిర్ణీత సమయ వ్యవధిలోపు కేటాయించిన సంస్థలకు అందజేయాల్సి ఉంటుంది. కాగా ఫేజ్ 1 అడ్మిషన్ తర్వాత ఫేజ్ 2 కోసం ఖాళీలు విడుదల చేయబడతాయి. రెండో, మూడో దశలకు కూడా అదే విధానం కొనసాగుతుంది.

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID  news@collegedekho.com ద్వారా రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-oamdc-seat-allotment-release-date-2023-43329/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!