APSLPRB Results 2023: ఏపీ ఎస్‌ఐ మెయిన్స్ ఫలితాలు విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

Andaluri Veni

Updated On: December 07, 2023 11:14 am IST

ఏపీ ఎస్‌ఐ మెయిన్స్ ఫలితాలు 2023 (APSLPRB Results 2023) రిలీజ్ అయ్యాయి. ఫలితాలను చెక్ చేసుకోవడానికి డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ అందజేశాం. సంబంధిత పూర్తి వివరాలను ఇక్కడ చూడండి. 
APSLPRB Results 2023: ఏపీ ఎస్‌ఐ మెయిన్స్ ఫలితాలు విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండిAPSLPRB Results 2023: ఏపీ ఎస్‌ఐ మెయిన్స్ ఫలితాలు విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

ఏపీ ఎస్‌ఐ మెయిన్స్ ఫలితాలు 2023 (APSLPRB Results 2023): AP SI మెయిన్స్ ఫలితాలు 2023 (AP SI Mains Results 2023) విడుదలయ్యాయి. ఫలితాలు డిసెంబర్ 06న అధికారిక వెబ్‌సైట్‌లో https://slprb.ap.gov.in రిలీజ్ అయ్యాయి. అక్టోబర్ 15వ తేదీన AP SI మెయిన్స్ ఆన్సర్ కీ విడుదలైంది.  AP SI మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 14, 15వ తేదీల్లో జరిగాయి.  ఈ పరీక్షా ఫలితాలపై హైకోర్టు కేసు కొట్టేయడంతో ఫలితాలను పోలీస్ నియామక బోర్డు డిసెంబర్ 06, 2023న విడుదల చేశారు.

ఏపీ ఎస్‌ఐ మెయిన్స్ ఫలితాల 2023 లింక్ (AP SI Mains Results 2023 Link)


ఏపీ ఎస్‌ఐ మెయిన్స్ ఫలితాలు 2023 లింక్‌ను ఇక్కడ అందజేశాం. దానిపై క్లిక్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ఎస్‌ఐ మెయిన్స్ ఫలితాల 2023 లింక్

AP SI మెయిన్స్ 2023  ఫలితాలు పూర్తి వివరాలు  (AP SI Mains 2023 Results Full Details)

AP SI మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
పోస్టు పేరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్సెక్టర్
ఖాళీలు 411
కేటగిరి ఫలితాలు
ఏపీ పోలీస్ SI మెయిన్స్ ఫలితాల తేదీ డిసెంబర్ 06, 2023
ఫైనల్ రాత పరీక్ష తేదీలు అక్టోబర్ 14, 15, 2023
ఉద్యోగ ప్రవేశం ఆంధ్రప్రదేశ్
అధికారిక వెబ్‌సైట్ http://slprb.ap.gov.in

AP పోలీస్ SI మెయిన్స్ ఫలితాలు 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download AP Police SI Mains Result 2023? )

ఏపీ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్ 2023 ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

స్టెప్ 1. ముందుగా http://slprb.ap.gov.in/ ని సందర్శించాలి.  హోంపేజీలో తాజా వార్తల విభాగం కోసం శోధించాలి.
స్టెప్ 2. ఇప్పుడు స్క్రోలింగ్ విభాగంలో AP పోలీస్ రిక్రూట్‌మెంట్ 2023 ఫైనల్ రాత పరీక్ష ఫలితాలు లింక్‌లను కనుగొనాలి.
స్టెప్ 3. ఈ పేజీలో, SCT SIలు (సివిల్) (పురుషులు & మహిళలు), SCT RSIలు (APSP) (పురుషులు) పోస్టుల కోసం ఫలితాల లింక్‌లపై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: తర్వాత, “AP పోలీస్ SI రిక్రూట్‌మెంట్ 2023 ఫైనల్ రాత పరీక్ష ఫలితాలు PDF ఫైల్‌లు డౌన్‌లోడ్ చేయబడతాయి
స్టెప్ 5: ఆపై ఏపీ  పోలీస్ రిక్రూట్‌మెంట్ 2023 ఫైనల్ రాత పరీక్ష ఫలితాల PDFను చెక్ చేయాలి.

భవిష్యత్ సూచన కోసం ఏపీ పోలీస్ SI మెయిన్స్‌ ఫలితాలను ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-si-mains-results-link-download-2023-47876/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!