AP SSC Hall Tickets 2024 Release Date: ఏపీ పదో తరగతి హాల్ టికెట్ల విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్

Andaluri Veni

Updated On: February 27, 2024 12:38 pm IST

ఏపీలో మార్చి 18 నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి  హాల్ టికెట్లు 2024 (AP SSC Hall Tickets 2024 Release Date) త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
 
AP SSC Hall Tickets 2024 Release Date: ఏపీ పదో తరగతి హాల్ టికెట్ల విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్AP SSC Hall Tickets 2024 Release Date: ఏపీ పదో తరగతి హాల్ టికెట్ల విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్

ఏపీ ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్ల 2024 విడుదల తేదీ (AP SSC Hall Tickets 2024 Release Date) : ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) మార్చి 2024లో నిర్వహించబడే AP SSC పరీక్షల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. AP SSC 2024 హాల్ టికెట్లు (AP SSC Hall Tickets 2024 Release Date) సాధారణంగా పరీక్షలు ప్రారంభమయ్యే కొన్ని వారాల ముందు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు రెండు రోజుల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి  విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక BSEAP వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, విద్యార్థులు తప్పనిసరిగా వారి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాలి.

ఏపీ పదో తరగతి హాల్ టికెట్ల 2024 వివరాలు (AP SSC Hall Tickets 2024 Details)

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లకు (AP SSC Hall Tickets 2024 Release Date) సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
కండక్టింగ్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
ఎగ్జామినేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ SSC
ఎగ్జామ్ షెడ్యూల్ మార్చి 2024
AP SSC హాల్ టికెట్ విడుదల తేదీ రెండు రోజుల్లో (అంచనా)
అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in

ఏపీ పదో తరగతి హాల్ టికెట్‌ 2024 ఉండే వివరాలు (AP SSC Hall Ticket 2024 Details)

AP SSC హాల్ టికెట్లు 2024 అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ తీసుకురాకపోతే పరీక్షకు హాజరు కాలేరు. విద్యార్థులు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో పేర్కొన్న అన్ని వివరాలను చూసుకోవాలి. హాల్ టికెట్లపై ఉన్న వివరాల్లో ఏమైనా తేడాలుంటే వారు సమస్యను సరిచేయడానికి వెంటనే పాఠశాల లేదా బోర్డు అధికారులను సంప్రదించాలి. హాల్ టికెట్‌పై ఉండే వివరాలు ఈ దిగువున అందజేశాం.
  • విద్యార్థి పేరు
  • పుట్టిన తేది
  • రోల్ నంబర్
  • సబ్జెక్ట్‌లు, సమయాల పేరు
  • పరీక్ష కేంద్రం పేరు, లొకేషన్
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను తెలుసుకోండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ssc-hall-tickets-2024-will-be-released-soon-50273/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!