AP 10th Mathematics Answer Key 2023: ఏపీ పదో తరగతి మ్యాథ్స్ పరీక్షపై పూర్తి విశ్లేషణ, విద్యార్థులు ఏమంటున్నారంటే?

Andaluri Veni

Updated On: April 10, 2023 05:06 pm IST

ఏపీ పదో తరగతి మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023ని ఇక్కడ అందించడం జరిగింది. అలాగే మ్యాథ్స్ పరీక్షపై విద్యార్థుల అభిప్రాయాలను, పూర్తి విశ్లేషణను (AP 10th Mathematics Answer Key 2023) ఇక్కడ తెలుసుకోవచ్చు. 
AP 10th Mathematics Answer Key 2023: ఏపీ పదో తరగతి మ్యాథ్స్ పరీక్షపై పూర్తి విశ్లేషణ, విద్యార్థులు ఏమంటున్నారంటే?AP 10th Mathematics Answer Key 2023: ఏపీ పదో తరగతి మ్యాథ్స్ పరీక్షపై పూర్తి విశ్లేషణ, విద్యార్థులు ఏమంటున్నారంటే?

AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023 (AP 10th Mathematics Answer Key 2023): AP పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు (ఏప్రిల్ 10, 2023) మ్యాథ్స్ పరీక్ష జరిగింది.  పరీక్షలకు హాజరైన విద్యార్థులు AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023ని (AP 10th Mathematics Answer Key 2023) ఇక్కడ పొందవచ్చు. అలాగే ప్రశ్నపత్రంపై పూర్తి విశ్లేషణ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నాపత్రానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు.

విద్యార్థులు ఈరోజు AP SSC మ్యాథమెటిక్స్ పరీక్ష 2023కి హాజరైనట్లయితే వారు దిగువ డైరెక్ట్ లింక్ ద్వారా వారి అనుభవాలను పంచుకోవచ్చు. విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి తమ వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు.

మీరు AP SSC మ్యాథ్స్ పరీక్ష 2023కి హాజరయ్యారా? అయితే ప్రశ్నపత్రంపై మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయవచ్చు. అభిప్రాయం తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి . అలాగే మీరు మా ఈ మెయిల్ అడ్రస్ news@collegedekho.com ద్వారా పరీక్షపై మీ అనుభవాన్ని మాకు వెల్లడించవచ్చు.


ఏపీ పదో తరగతి మ్యాథ్స్ ఆన్సర్ కీ 2023 (AP SSC Mathematics Answer Key 2023)

AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023ని ఇక్కడ చెక్ చేయండి. ఆబ్జెక్టివ్ ప్రశ్నల కోసం పరీక్ష ముగిసిన వెంటనే ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.
Section-I
1. 420
2. A={1,2,3,4,5}
3. A) Both P and Q are True
4. A) Both Assertion and Reason are True, Reason is Supporting the Assertion.
5. 2
6. BPT- Statement
7. 2
8. 64 cm 3
9. B) P--(iii), Q--(i), R--(ii)
10. Draw a triangle with 60 degrees with Protactor at point A, AB =20 mtrs, and AC is inclined, join CB.
11. P(E)=0.95
12. 5

AP SSC మ్యాథమెటిక్స్ పరీక్ష 2023: విద్యార్థుల అభిప్రాయం (AP SSC Mathematics Exam 2023: Students' Feedback)

AP SSC మ్యాథమెటిక్స్ పరీక్ష 2023కి సంబంధించిన ఫస్ట్-హ్యాండ్ రియాక్షన్‌లు ఇక్కడ రికార్డ్ చేయబడతాయి.
  • చాలా మంది విద్యార్థులు ప్రశ్నపత్రం సులభంగా ఉందని తెలియజేశారు.ప్రశ్నపత్రంపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు.
  • కొంతమంది విద్యార్థులు ప్రశ్నపత్రం ఊహించిన దాని కంటే చాలా తేలికగా ఉందని, వంద శాతం మార్కులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని చెప్పారు.
  • 4 మార్కుల ప్రశ్నలు చాలా మంది విద్యార్థులకు కష్టంగా, సమయం తీసుకునేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు..
  • నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రశ్నపత్రం మోస్తారు కష్టంగా ఉన్నట్టు తెలియజేశారు. ఎందుకంటే చిన్న ప్రశ్నలు సులభంగా,  4 మార్కుల ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి. బాగా ప్రిపేర్ అయిన విద్యార్థులు మంచి మార్కులను సాధించవచ్చు.
  • చాలా మంది విద్యార్థులు మంచి మార్కులను ఆశించవచ్చు.

పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం 2023 PDF (AP SSC Mathematics Question Paper 2023 PDF)

విద్యార్థులు AP SSC మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రం PDFని ఇక్కడ సూచనగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం PDF లింక్

AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023: ప్రశ్నాపత్రం విశ్లేషణ (AP SSC Mathematics Answer Key 2023: Question Paper Analysis)

విద్యార్థుల కోసం AP SSC మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ 2023 ఈ దిగువ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
విశేషాలు వివరాలు
మొత్తంగా క్లిష్టత స్థాయి మోడరేట్ నుంచి కష్టంగా ఉంది
మొత్తం పేపర్ సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందా? అవును
పేపర్ లెంగ్తీగా ఉందా? లేదు
ఎన్ని మార్కులు సాదించవచ్చు 85+

అనధికారిక AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023, ప్రశ్నా పత్రం విశ్లేషణ, విద్యార్థుల రియాక్షన్స్‌కు సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ అందించడం జరిగింది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై  క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ssc-mathematics-answer-key-2023-question-paper-analysis-student-reviews-38992/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!