AP SSC Science Answer Key 2023: పదో తరగతి సైన్స్ పరీక్షపై విద్యార్థుల అభిప్రాయాలు, ఆన్సర్ కీ ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: April 13, 2023 06:10 pm IST

ఏపీలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు సైన్స్ పరీక్ష జరిగింది. AP SSC సైన్స్ ఆన్సర్ కీ 2023  (AP SSC Science Answer Key 2023), క్వశ్చన్ పేపర్‌పై పూర్తిస్థాయి విశ్లేషణ, విద్యార్థుల అభిప్రాయాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. 

 
AP SSC Science Answer Key 2023: పదో తరగతి సైన్స్ పరీక్షపై విద్యార్థుల అభిప్రాయాలు, ఆన్సర్ కీ ఇక్కడ చూడండిAP SSC Science Answer Key 2023: పదో తరగతి సైన్స్ పరీక్షపై విద్యార్థుల అభిప్రాయాలు, ఆన్సర్ కీ ఇక్కడ చూడండి

AP SSC సైన్స్ ఆన్సర్ కీ 2023 (AP SSC Science Answer Key 2023): ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు (ఏప్రిల్ 13) విద్యార్థులకు సైన్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షపై పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్లో అందజేశాం. పరీక్షకు హాజరైన విద్యార్థుల అభిప్రాయాలను ఇక్కడ అందజేస్తున్నాం.  అదే విధంగా సైన్స్ క్వశ్చన్ పేపర్‌లోని పార్ట్ A, పార్ట్ B రెండింటికి సంబంధించిన ఆన్సర్ కీని (AP SSC Science Answer Key 2023) ఇక్కడ అందిస్తున్నాం. ఆన్సర్ కీ కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్జెక్టివ్ ప్రశ్నలకు కాదు.

AP SSC సైన్స్ పరీక్ష 2023కి హాజరైన విద్యార్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న డైరెక్ట్ లింక్ ద్వారా తమ అనుభవాలను పంచుకోవచ్చు. విద్యార్థులు అభిప్రాయాలు చెప్పడానికి తమ వ్యక్తిగత వివరాలు తెలియజేయనవసరం లేదు.

మీరు AP SSC సైన్స్ పరీక్ష 2023కి హాజరయ్యారా? ఆపై మీరు మీ సమీక్షలను ప్రశ్నపత్రంపై పంచుకోవచ్చు- ఇక్కడ క్లిక్ చేయండి . అలాగే మీరు మా ఈ మెయిల్ ఐడీ news@collegedekho.com ద్వారా పరీక్షలపై మీ అనుభవాన్ని మాకు తెలియజేయవచ్చు.


ఏపీ ఎస్ఎస్‌సీ సైన్స్ ఆన్సర్ కీ 2023 (AP SSC Science Answer Key 2023)

ఆబ్జెక్టివ్ ప్రశ్నల కోసం ఇక్కడ AP SSC సైన్స్ ఆన్సర్ కీ 2023ని ఈ దిగువున  టేబుల్లో అందించడం జరిగింది.
Part A- Physical Science
Section- I
1. What is the Temperature of a Healthy Person?
2. -
3. 2 period
4. 8
5. Motor
6. To join the Railway Tracks
Part B- Biological Science
Section- I
17. Phylloquinone- K
18. Larynx
19. If the weight of the heart is more rate of the heartbeat is less
20. Leads to Diabetes Mellitus
21. Stigma
22. Growing Plants or Afforestation

AP SSC సైన్స్ పరీక్ష 2023పై విద్యార్థుల అభిప్రాయం (Students' Feedback on AP SSC Science Exam 2023)

AP SSC సైన్స్ పరీక్ష 2023పై విద్యార్థులు అభిప్రాయాలు ఇక్కడ రికార్డ్ చేయబడ్డాయి.
  • AP SSC సైన్స్ ఎగ్జామ్ 2023లో విద్యార్థులు తమ ప్రదర్శనలతో బాగా సంతృప్తి చెందారు. వారు మొత్తం ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేయగలిగారు. పేపర్‌ను మిలితమైన కష్టంతో ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
  • విద్యార్థుల అభిప్రాయం ప్రకారం, పార్ట్ బీ (బయోలాజికల్ సైన్స్) కంటే ప్రశ్నపత్రంలోని పార్ట్ ఏ (ఫిజికల్ సైన్స్) సులభం. విద్యార్థులు ప్రశ్నపత్రంతో చాలా సంతృప్తి చెందారు.
  • నిపుణులు ప్రశ్న పత్రాన్ని సులువుగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రశ్నలన్నీ సిలబస్‌లోనివే. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానమిచ్చినట్లయితే, 80 మార్కులకు పైగా సులభంగా స్కోర్ చేయవచ్చు.

AP SSC సైన్స్ ప్రశ్నాపత్రం 2023 PDF (AP SSC Science Question Paper 2023 PDF)

విద్యార్థులు AP SSC సైన్స్ ప్రశ్నాపత్రం PDFని ఈ దిగువ టేబుల్లో డైరక్ట్ లింక్ ద్వారా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పదో తరగతి సైన్స్ పరీక్ష ప్రశ్నాపత్రం PD F


ఏపీ పదో తరగతి సైన్స్ పరీక్ష 2023 విశ్లేషణ (AP SSC Science 2023: QuestionPaper Analysis)

AP SSC సైన్స్ ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ ఈ దిగువ టేబుల్లో తెలియజేయడం జరిగింది.

విశేషాలు వివరాలు
పరీక్ష క్లిష్టత స్థాయి సులభం
ఫిజికల్ సైన్స్ (పార్ట్ ఏ) క్లిష్టత స్థాయి సులభం
బయోలాజికల్ సైన్స్ (పార్ట్ బీ) క్లిష్టత స్థాయి మోటరేట్
ప్రశ్నాపత్రం సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందా? అవును
పేపర్ లెంగ్తీగా ఉందా? లేదు
ఎన్ని మార్కులు సాధించవచ్చు? 90+


AP SSC సైన్స్ ఎగ్జామ్ 2023 అనధికారిక ఆన్సర్ కీ 2023, ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ,  విద్యార్థుల అభిప్రాయాలను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ssc-science-answer-key-2023-question-paper-analysis-student-reviews-39171/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!