APPSC Group 2 Vacancies 2023: APPSC 2023 గ్రూప్ 2 పోస్ట్ వైజ్ ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: December 08, 2023 03:10 pm IST

APPSC గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులను భర్తీ చేయనున్నారు.  APPSC గ్రూప్ 2 ఖాళీలు  (APPSC Group 2 Vacancies 2023)  వివరాలు ఇక్కడ చూడండి. 
APPSC Group 2 Vacancies 2023: APPSC 2023 గ్రూప్ 2 పోస్ట్ వైజ్ ఖాళీల వివరాలు ఇక్కడ చూడండిAPPSC Group 2 Vacancies 2023: APPSC 2023 గ్రూప్ 2 పోస్ట్ వైజ్ ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023   (APPSC Group 2 Vacancies 2023): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 897 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది.  APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 PDF డౌన్‌లోడ్ చేయడానికి లింక్ దిగువున అందజేశాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తన అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in లో కూడా PDF‌ నోటిఫికేషన్ ఉంది.   మొత్తం 897 పోస్టులకు సంబంధించిన  APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023   (APPSC Group 2 Vacancies 2023) పూర్తి వివరాలను ఇక్కడ అందజేశాం.

APPSC గ్రూప్ 2 ఖాళీల వివరాలు 2023 (APPSC Group 2 Vacancy 2023)

APSSC గ్రూప్ 2లో 897 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో మున్సిపల్ కమిషనర్, సబ్-రిజిస్ట్రార్, డిప్యూటీ తహశీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వంటి వివిధ విభాగాల్లో 331 ఖాళీలు ఉన్నాయి. ఈ దిగువ పట్టికలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలను చెక్ చేయండి.

పోస్ట్ కోడ్ నెంబర్ పోస్టుల పేరు ఖాళీలు
01 A.P. మున్సిపల్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III కమీషనర్ల సబార్డినేట్ సర్వీస్ 04
02 రిజిస్ట్రేషన్,  స్టాంపులలో సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II
సబార్డినేట్ సర్వీస్
16
03 ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్  డిప్యూటీ తహశీల్దార్ 114
04 ఏపీ సబార్టినేట్ సర్వీస్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28
05 ఏపీ కో ఆపరేటివ్ సొసైటీలు  అసిస్టెంట్ రిజిస్ట్రార్ 16
06 A.P. పంచాయతీ రాజ్‌లో PR & RD లో విస్తరణ అధికారి &
గ్రామీణాభివృద్ధి సర్వీస్
02
07 .P. నిషేధంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్
& ఎక్సైజ్ సబ్-సర్వీస్
150
08 A.P. హ్యాండ్లూమ్స్‌లో అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్ 01
మొత్తం 331

నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ వంటి పాత్రల కోసం 566 సీట్లకు అందిస్తుంది.


పోస్ట్ కోడ్ నెంబర్ పోస్టుల పేరు ఖాళీలు
09 Assistant Section Officer (GAD) in A.P. Secretariat Sub-Service 218
10 Assistant Section Officer (Law Dept.) in A.P. Secretariat Sub-Service 15
11 Assistant Section Officer (Legislature) in A.P. Legislature Secretariat Sub-Service 15
12 Assistant Section Officer (Finance Dept.) in A.P. Secretariat Sub-Service 23
13 Senior Auditor in A.P. State Audit Subordinate Service 08
14 Auditor in Pay & Account Sub-ordinate Service 10
15 Senior Accountant in Branch-I (category-I) (HOD) in A.P. Treasuries and Accounts Sub-Service 01
16 Senior Accountant in Branch-II (Category-I) A.P. Treasuries and Accounts (District) Sub-Service 12
17 Senior Accountant in A.P. Works & Accounts (Zone wise) Sub Service. 02
18 Junior Accountant in various Departments in A.P Treasuries & Accounts Sub-Service 22
19 Junior Assistant in A.P. Public Service Commission 32
20 Junior Assistant in Economics and Statistics 06
21 Junior Assistant in Social Welfare 01
22 Junior Assistant in Commissioner of Civil Supplies 13
23 Junior Assistant in Commissioner of Agriculture Marketing 02
24 Junior Assistant in Commissioner of Agriculture Cooperation 07
25 Junior Assistant in Chief Commissioner of Land Administration 31
26 Junior Assistant in Director of Municipal Administration 07
27 Junior Assistant in Commissioner of Labour 03
28 Junior Assistant in Director of Animal Husbandry 07
29 Junior Assistant in Director of Fisheries 03
30 Junior Assistant in Director General of Police (DGP) 08
31 Junior Assistant in DG, Prisons & Correctional Services 02
32 Junior Assistant in Director of Prosecutions 02
33 unior Assistant in Director of Sainik Welfare 02
34 Junior Assistant in Advocate General of A.P. 08
35 Junior Assistant in A.P. State Archives and Research Institute 01
36 Junior Assistant in Public Health and Family Welfare 19
37 Junior Assistant in Director of Secondary Health 02
38 Junior Assistant in Director of Factories 04
39 Junior Assistant in Director of Boilers 01
40 Junior Assistant in Director of Insurance Medical Services 03
41 Junior Assistant in Industrial Tribunal-cum-Labour Court 02
42 Junior Assistant in Engineer-in-Chief, Public Health 02
43 Junior Assistant in Director of Minorities Welfare 02
44 Junior Assistant in Engineer-in-Chief, Panchayatraj 05
45 Junior Assistant in Commissioner of School Education 12
46 Junior Assistant in Director of Adult Education 01
47 Junior Assistant in Director of Examinations 20
48 Junior Assistant in Engineer-in-Chief, R&B 07
49 Junior Assistant in Women Development & Child Welfare Dept. 02
50 Junior Assistant in Director of Ground Water and Water Audit 01
51 Junior Assistant in Commissioner of Youth Services 01
52 Junior Assistant in Commissioner of Archaeology and Museums 01
53 Junior Assistant in Engineering Research Labs 01
54 Junior Assistant in Preventive Medicine 01
55 Junior Assistant in Government Text book Press 01
56 Junior Assistant in Commissioner of Industries 05
57 Junior Assistant in Conservator of Forest Services 02
58 Junior Assistant in Technical Education 09
59 Junior Assistant in RWS & S 01
మొత్తం 566

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-post-wise-vacancies-2023-47901/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!