APPSC Group 2 Prelims Exam 2024 Analysis: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి విశ్లేషణ కోసం ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: February 26, 2024 12:00 pm IST

APPSC గ్రూప్  2 ప్రిలిమ్స్ పరీక్ష  క్లిష్టత స్థాయి, విద్యార్థుల అభిప్రాయం, ఆశించిన మంచి స్కోర్ వంటి వివరాలను పూర్తిస్థాయి విశ్లేషణను (APPSC Group 2 Prelims Exam 2024 Analysis) తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి. 
 
APPSC Group 2 Prelims Exam 2024 Analysis: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి విశ్లేషణ కోసం ఇక్కడ చూడండిAPPSC Group 2 Prelims Exam 2024 Analysis: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి విశ్లేషణ కోసం ఇక్కడ చూడండి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనాలిసిస్ (APPSC Group  2 Prelims Exam 2024 Analysis: అధికారిక షెడ్యూల్ ప్రకారం APPSC Group 2 పరీక్ష  2024 ఈరోజు, ఫిబ్రవరి 25న జరిగింది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షపై పూర్తి విశ్లేషణ (APPSC Group 2 Prelims Exam 2024 Analysis) ఇక్కడ అందించడం జరుగుతుంది. దీని ద్వారా అభ్యర్థులు మొత్తం, విభాగాల వారీగా క్లిష్ట స్థాయి, ఎక్స్‌పెక్టెడ్ మంచి ప్రయత్నాల సంఖ్య, ఇతర అంశాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థులు, సబ్జెక్ట్ టీచర్లు అందుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా విశ్లేషణ అందించబడుతుంది. పరీక్ష రాసిన అభ్యర్థుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం PDF డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్సర్ కీ ఇలా పొందండి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2  ప్రిలిమ్స్  పరీక్షా పేపర్ రివ్యూలు 2024 (APPSC Group 2 Exam Paper Reviews 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షా పేపర్‌పై  అభ్యర్థులు నుంచి వచ్చిన తొలి ఫీడ్ బ్యాక్ ప్రకారం  APPSC గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఓవరాల్‌గా క్లిష్టంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు.  APPSC గ్రూప్ 2 పరీక్షలో డిగ్రీ స్థాయిలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మరిన్ని వివరాలు ఇక్కడ అప్‌డేట్  చేయడం జరుగుతుంది. హిస్టరీ, జాగ్రఫీ ప్రశ్నలు చాలా  ఈజీగా ఉన్నాయని కొందరి అభ్యర్థులు అభిప్రాయపడ్డారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎనాలిసిస్ 2024 (APPSC Group 2 Prelims Exam Analysis 2024)

ఈ దిగువన ఇచ్చిన  పట్టికలో పూర్తి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ విశ్లేషణనను ఇక్కడ కనుగొనండి.

పారామీటర్

APPSC గ్రూప్ 2 ఎగ్జామ్ 2024

మొత్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష  క్లిష్టత స్తాయి

మోడరేట్ నుంచి క్లిష్టంగా ఉంది

ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక చరిత్ర

ఈజీ నుంచి  మోడరేట్

భూగోళ శాస్త్రం

ఈజీ నుంచి  మోడరేట్

భారతీయ సమాజం

ఈజీ నుంచి  మోడరేట్
కరెంట్ అఫైర్స్ ఈజీ నుంచి  మోడరేట్
మెంటల్ ఎబిలిటీ మోడరేట్

APPSC గ్రూప్ 2 అంచనా కటాఫ్ 2024 (APPSC Group 2 Expected Cut Off 2024)

అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలో విజయవంతంగా ప్రకటించబడే సంభావ్యతను అంచనా వేయడానికి APPSC గ్రూప్ 2 అంచనా కటాఫ్ మార్కులను తప్పనిసరిగా చెక్ చేయాలి. వారు APPSC గ్రూప్ 2 కటాఫ్‌ను క్లియర్ చేయడంలో విఫలమైతే, వారు తదుపరి ప్రక్రియలో కనిపించడానికి అనుమతించబడరు. ఈ దిగువ జాబితా చేయబడిన APPSC గ్రూప్ 2 కటాఫ్ మార్కులను నిర్ణయించేటప్పుడు పరిగణించబడే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.
  • టెస్ట్ టేకర్ల సంఖ్య
  • ఖాళీల సంఖ్య
  • పరీక్ష క్లిష్టత స్థాయి
  • వర్గం
  • అభ్యర్థి పనితీరు

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ , రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-prelims-exam-2024-analysis-review-50244/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!