APPSC Group 2 Prelims Exam 2024: ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్, పరీక్ష వాయిదాపై ఊహాగానాలు

Andaluri Veni

Updated On: January 30, 2024 04:41 pm IST

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 25, 2024న (APPSC Group 2 Exam date 2024) జరగనుంది. చాలామంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.  దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
APPSC Group 2 Prelims Exam 2024: ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్,  పరీక్ష వాయిదాపై ఊహాగానాలుAPPSC Group 2 Prelims Exam 2024: ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్, పరీక్ష వాయిదాపై ఊహాగానాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2024  (APPSC Group 2 Exam Date 2024): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్  899 ఖాళీల కోసం APPSC గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన  (APPSC Group 2 Exam date 2024) జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.  చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  గ్రూప్ 2 పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ PDFని  (APPSC Group 2 Notification 2024) పబ్లిష్ చేసింది. APPSC గ్రూప్ 2 ఖాళీలకి దరఖాస్తు ప్రక్రియ అధికారిక పోర్టల్ APPSCలో 17 జనవరి 2024 వరకు యాక్టివేట్ చేయబడింది. అయితే ఈ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏపీ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 25న జరగాల్సిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాయిదాపడుతుందని కొంతమంది భావిస్తున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2  ముఖ్యమైన తేదీలు (APPSC Group 2 Important Dates)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2  ముఖ్యమైన తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున తెలుసుకోండి.

ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 విడుదల తేదీ డిసెంబర్ 20, 2023
APPSC గ్రూప్ 2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం డిసెంబర్ 21, 2023
APPSC గ్రూప్ 2 దరఖాస్తు ప్రక్రియకు లాస్ట్ డేట్ జనవరి 17, 2024
ఫీజు పేమంట్ లాస్ట్‌డేట్ జనవరి 17, 2024
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 25, 2024

APPSC గ్రూప్ 2 ఖాళీ 2024 (APPSC Group 2 Vacancy 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.

పోస్ట్ పేరు APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024
మున్సిపల్ కమిషనర్ 4
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 12
డిప్యూటీ తహసీల్దార్ 114
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 23
సబ్ రిజిస్ట్రార్ 16
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10
ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ 16
జూనియర్ అసిస్టెంట్ 212
ఇతర ఖాళీలు 134
Carried Forward 53
మొత్తం ఖాళీలు 899

APPSC గ్రూప్ 2  సెలక్షన్ ప్రక్రియ 2024 (APPSC Group 2 Selection Process 2024)

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను APPSC అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంటుంది.
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: రిక్రూట్‌మెంట్ ప్రారంభ దశగా APPSC వ్రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష పూర్తవుతుంది.
  • మెయిన్స్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ మెయిన్స్ పరీక్షలో పాల్గొంటారు. ఈ మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లుగా విభజించబడింది మరియు ప్రతి పేపర్‌లో గరిష్టంగా 150 మార్కులతో 150 ప్రశ్నలు ఉంటాయి.
  • స్కిల్ టెస్ట్: ఈ స్కిల్ టెస్ట్ అవసరమయ్యే ఆ పోస్ట్ కోసం బోర్డు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో బోర్డు ద్వారా టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: స్కిల్ టెస్ట్ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులందరినీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ కోసం పిలుస్తారు, ఇది రిక్రూట్‌మెంట్ చివరి ప్రక్రియ.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-prelims-exam-2024-last-date-49339/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!