APPSC Group 2 Prelims Exam Documents 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రోజున అభ్యర్థులు ఈ డాక్యుమెంట్‌ తీసుకెళ్లాల్సిందే

Andaluri Veni

Updated On: February 23, 2024 01:02 pm IST

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు 2024 హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ల (APPSC Group 2 Prelims Exam Documents 2024)  వివరాలను ఇక్కడ అందజేశాం. అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని సూచనలు, జాగ్రత్తలు కూడా పాటించాలి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
APPSC Group 2 Prelims Exam Documents 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రోజున అభ్యర్థులు ఈ డాక్యుమెంట్‌ తీసుకెళ్లాల్సిందేAPPSC Group 2 Prelims Exam Documents 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రోజున అభ్యర్థులు ఈ డాక్యుమెంట్‌ తీసుకెళ్లాల్సిందే

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డాక్యుమెంట్లు 2024 (APPSC Group 2 Prelims Exam Documents 2024): ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష 2024 ఫిబ్రవరి 25, 2024 జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 897 ఖాళీలను భర్తీ చేయాలని సెలక్షన్ బోర్డు యోచిస్తోంది. ఈ పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పటికే APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు 2024 విడుదలయ్యాయి. దరఖాస్తుదారులు పరీక్షకు కొన్ని రోజుల ముందే తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. అదే విధంగా అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు వెళ్లేటప్పుడు ఏ డాక్యుమెంట్లు (APPSC Group 2 Prelims Exam Documents 2024) పట్టుకెళ్లాలో ఇక్కడ తెలియజేయడం జరిగింది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రోజు 2024  ఏ డాక్యుమెంట్లు తీసుకువెళ్లాలి? (APPSC Group 2, 2024 Documents to Carry on Examination Day)

APPSC గ్రూప్ 2, 2024 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు  ఈ దిగువున తెలిపిన పత్రాలను తమ వెంట తీసుకెళ్లాలి.  తమ గుర్తింపును ధ్రువీకరించడానికి నిర్దిష్ట ఐడీ ఫ్రూఫ్‌లను దగ్గరే ఉంచుకోవాలి.  అభ్యర్థులు కింద ఇవ్వబడిన జాబితా నుంచి దేనినైనా తీసుకెళ్లవచ్చు.
  • APPSC గ్రూప్ 2, 2024 హాల్ టికెట్
  • విద్యార్థి గుర్తింపు కార్డు
  • ఇన్స్టిట్యూట్ వివరాలు
  • ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్
  • బ్యాంక్ వివరాలు
  • రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • విద్యా అర్హత రుజువు

ఏపీపీఎస్సీ ఎగ్జామ్ 2024 ముఖ్యమైన గైడ్‌లైన్స్ (APPSC Exam 2024: Important Guidelines)

APPSC గ్రూప్ 2, 2024 ప్రిలిమ్స్ పరీక్ష 25 ఫిబ్రవరి 2024న జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన సూచనలను కచ్చితంగా తెలుసుకోవాలి. సంబంధిత సూచనలు, జాగ్రత్తలు ఈ దిగువున అందజేశాం.
  • అభ్యర్థులు తమతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్లాలి.  ఫోటో సైజ్ (3.5 సెం.మీ. 6.0 సెం.మీ) ఉండాలి.
  • అభ్యర్థి తప్పనిసరిగా ఫోటోపై సంతకం చేసి ఉండాలి
  • దరఖాస్తుదారులు తమ BE/B.Tech డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థులు 18 - 39 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ప్రాసెసింగ్ ఛార్జీ రూ. 25, అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది
  • అభ్యర్థి ఆన్‌లైన్ ఆమోదం పొందిన తర్వాత, వారు తమ సమీపంలోని SBI బ్రాంచ్‌లో జనరేట్ చేసిన ఫీజు చలాన్‌ను సబ్మిట్ చేయాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలను  పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-prelims-exam-2024-required-documents-list-50157/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!