APPSC Group 2 Prelims Hall Ticket 2024 Out: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు 2024 విడుదల, ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: February 14, 2024 10:48 am IST

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు (APPSC Group 2 Prelims Hall Ticket 2024 Out) విడుదలయ్యాయి.  అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 
APPSC Group 2 Prelims Hall Ticket 2024 Out: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు 2024 విడుదల, ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండిAPPSC Group 2 Prelims Hall Ticket 2024 Out: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు 2024 విడుదల, ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు 2024 విడుదల (APPSC Group 2 Prelims Hall Ticket 2024 Out): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 హాల్ టికెట్లను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్  psc.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  APPSC బోర్డు  ఈ నెల 25న  గ్రూప్ 2  వివిధ పోస్టుల కోసం పరీక్షను నిర్వహించనుంది. ఈ టెస్ట్‌లో గరిష్టంగా 150 మార్కులతో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.  ఈ బహుళైచ్ఛిక ప్రశ్నపత్రాన్ని పూర్తి చేయడానికి దరఖాస్తుదారులందరికీ 150 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్షలో  క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్‌కి సెలక్ట్ అవుతారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్  ((APPSC Group 2 Exam Hall Ticket 2024 Download Link)


ఏపీపీఎస్సీ గ్రూేప్ 2 పరీక్షా హాల్ టికెట్లను ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download APPSC Group 2 Hall Ticket 2024)

అభ్యర్థులు పైన అందించిన లింక్‌పై క్లిక్ చేసి నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి   APPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లను యాక్సెస్ చేయడానికి దిగువ ఇచ్చిన స్టెప్స్‌ను అనుసరించాలి.

స్టెప్ 1. పైన అందించిన లింక్‌పై క్లిక్ చేయండి. లేదంటే అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in‌ని సందర్శించండి.

స్టెప్ 2. హోంపేజీలో "Hall Tickets for Group-II Services (Notification No.11/2023) are available for download - (Published on 14/02/2024)" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

స్టెప్ 3. తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

స్టెప్ 4. తర్వాత కనిపించే పేజీలో APPSC గ్రూప్ 2 హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేసి, హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 5. APPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్‌ను  డౌన్‌లోడ్ చేసిన తర్వాత  అందులో ఉన్న వివరాలను చెక్ చేయాలి. తప్పులను లేవని ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే వెంటనే అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలి. లేదంటే పరీక్షా హాల్లో అనుమతించరు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/admin/news-dashboard/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-prelims-hall-ticket-2024-released-download-link-activated-at-psc-ap-gov-in-49829/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!