CTET Admit Card 2024: CTET అడ్మిట్ కార్డులు 2024 ఎప్పుడు విడుదలవుతాయి?

Andaluri Veni

Updated On: January 16, 2024 10:24 am IST

సీటెట్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు (CTET Admit Card 2024) 19వ తేదీన  విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సిటి ఇంటిమేషన్ స్లిప్‌లు రిలీజ్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. 
CTET Admit Card 2024: CTET అడ్మిట్ కార్డులు 2024 ఎప్పుడు విడుదలవుతాయి?CTET Admit Card 2024: CTET అడ్మిట్ కార్డులు 2024 ఎప్పుడు విడుదలవుతాయి?

సీటెట్ అడ్మిట్ కార్డు 2024 (CTET Admit Card 2024): సెంట్రల్ టీచర్ ఎల్జిబిలిటీ టెస్ట్ (CTET) జనవరి 21వ తేదీన జరగనుంది. దీనికోసం CBSE అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే  CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదలైంది. CTET కోసం అడ్మిట్ కార్డ్ (CTET Admit Card 2024) జనవరి 19, 2024న అధికారికంగా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.  అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు  అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ నమోదు చేయాల్సి ఉంటుంది.

CTET అడ్మిట్ కార్డు ఎప్పుడు విడుదలవుతుంది?  (When will the CTET 2024 Admit Card be Released?)

సాధారణంగా CTET 2024 కోసం అడ్మిట్ కార్డులు  అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షకు రెండు వారాల ముందు అందుబాటులో ఉంటాయి. అయితే  హాల్ టికెట్‌ను విడుదల చేయడానికి కచ్చితమైన తేదీ లేదా సమయం ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, న్యూ ఢిల్లీ ద్వారా అధికారికంగా ప్రకటించలేదు. అడ్మిట్ కార్డు విడుదల డేట్‌ను ఇక్కడ అంచనాగా  దిగువున టేబుల్లో అందించడం జరిగింది.

ఎగ్జామ్ పేరు CTET 2024
ఆర్గనైజేషన్ CBSE, న్యూఢిల్లీ
ఎగ్జామ్ డేట్ జనవరి 21, 2024
అడ్మిట్ కార్డు విడుదల తేదీ జనవరి 19, 2024 (అంచనా)
అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/

CTET 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి దశలు (Steps to Download the CTET 2024 Admit Card)

అధికారిక వెబ్‌సైట్ నుంచి  సీటెట్ 2024 అడ్మిట్ కార్డును  ఈ దిగువ తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి https://ctet.nic.in/ వెళ్లాలి.
  • హోంపేజీలో "అడ్మిట్ కార్డ్ - CTET జనవరి 2024" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, ఆపై సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

CTET 2024 అడ్మిట్ కార్డ్‌లో ఉండే వివరాలు? (What Details will be Available on the CTET 2024 Admit Card?)

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 అడ్మిట్ కార్డ్‌లో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • తల్లి పేరు
  • పుట్టిన తేది
  • రోల్ నెంబర్
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • ఫోటోగ్రాఫ్
  • సంతకం
  • పరీక్ష తేదీ
  • పరీక్ష మోడ్
  • రిపోర్టింగ్ సమయం
  • పరీక్ష కేంద్రం పేరు
  • పరీక్షా కేంద్రం చిరునామా
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ctet-exam-admit-card-2024-release-date-48954/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!