TSRJC CET Hall Ticket 2023: TSRJC CET హాల్ టికెట్ 2023 విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ ఇదే

Andaluri Veni

Updated On: May 02, 2023 09:07 am IST

TSRJC CET హాల్ టికెట్  (TSRJC CET Hall Ticket 2023) మే 01వ తేదీన విడుదలైంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ‌ని ఇక్కడ అందజేశాం. TSRJC CET 2023 మే 6న నిర్వహించబడుతోంది.
TSRJC CET Hall Ticket 2023TSRJC CET Hall Ticket 2023

TSRJC CET 2023 హాల్ టికెట్ విడుదల (TSRJC CET Hall Ticket 2023): తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ TSRJC CET 2023 హాల్ టికెట్ ని అధికారిక వెబ్‌సైట్‌లో మే 1వ తేదీన 2023న విడుదల చేసింది. నమోదు చేసుకున్న దరఖాస్తుదారులు tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష 6 మే 2023న నిర్వహించబడుతోంది. విద్యార్థులు తమ ఆధారాలను ఉపయోగించి తమ హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థి ID, తేదీ పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్‌ని ఉపయోగించి  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSRJC ఎంట్రన్స్ పరీక్ష 2023 హాల్ టికెట్ విడుదల (TSRJC Entrance Exam 2023 Admit Card Released)

TSRJC CETని చెక్ చేయడానికి లింక్ తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (Regd), హైదరాబాద్  అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది. విద్యార్థులు తమ TSRJC CET హాల్ టిక్కెట్‌ను వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలకు అడ్మిషన్ అందించడానికి ప్రతి సంవత్సరం TSRJC ఎంట్రన్స్ పరీక్ష 2023 నిర్వహించబడుతుంది. అభ్యర్థి ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ అందించడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని అందజేశాం.

TSRJC CET 2023 Admit Card - Download Link Here

TSRJC CET హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TSRJC CET Hall Ticket?)

దరఖాస్తుదారులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ దిగువన ఉన్న స్టెప్స్‌ని అనుసరించాలి:

  • అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి అంటే tsrjdc.cgg.gov.in లేదా పైన అందించిన డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి
  • హోమ్ పేజీలో 'డౌన్‌లోడ్ హాల్ టికెట్' లింక్‌ని ఎంచుకోండి
  • లాగ్ ఇన్ విండో కనిపిస్తుంది, విద్యార్థులు కింది ఆధారాలలో దేనినైనా అందించడం ద్వారా వారి సంబంధిత అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
  1. అభ్యర్థి ID, పుట్టిన తేదీ
  2. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ
  3. మొబైల్ నెంబర్
  • అవసరమైన సమాచారాన్ని అందించి, 'GO' క్లిక్ చేయండి
  • TSRJC పరీక్ష 2023 హాల్ టికెట్ PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది. దరఖాస్తుదారులు అదే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/education-tsrjc-cet-hall-ticket-2023-released-link-activated-at-tsrjdc-cgg-gov-in-39842/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!