EMRS Result 2023 Out: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు వచ్చేశాయ్

Andaluri Veni

Updated On: January 24, 2024 10:44 am IST

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు  (EMRS Result 2023 Out) రిలీజ్ అయ్యాయి. ఫలితాలు చెక్ చేసుకునే విధానం ఇక్కడ అందజేశాం.  
 
EMRS Result 2023 Out: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్  రిక్రూట్‌మెంట్ ఫలితాలు వచ్చేశాయ్EMRS Result 2023 Out: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు వచ్చేశాయ్

EMRS ఫలితాలు 2023 విడుదల (EMRS Result 2023 Out): ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ EMRS 2023 ఫలితాలు విడుదలయ్యాయి. రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు emrs.tribal.gov.inలో EMRS అధికారిక వెబ్‌సైట్ ద్వారా సబ్జెక్ట్ వారీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.  టీచింగ్- TGT, PGT, నాన్ టీచింగ్- హాస్టల్ వార్డెన్ (పురుషులు, స్త్రీలు), అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్ ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఫలితాలను చెక్ చేసుకునే విధానాన్ని ఇక్కడ అందజేశాం. అభ్యర్థులు ఆ విధానాన్ని ఫాలో అవ్వొచ్చు. అదే విధంగా ఫలితాలను చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం. దానిపై క్లిక్ చేసి డైరక్ట్‌గా ఫలితాలను చూసుకోవచ్చు.

EMRS 2023 ఫలితాల డైరక్ట్ లింక్ (EMRS 2023 Results Direct Link)

EMRS 2023 ఫలితాల డైరక్ట్ లింక్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఈ దిగువున పట్టికలో అందజేస్తాం.

EMRS 2023 ఫలితాల డైరక్ట్ లింక్

EMRS ఫలితం 2023ని ఎలా చెక్ చేయాలి? (How to check EMRS Result 2023)

EMRS 2023 ఫలితాలను చెక్ చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది.
  • ముందుగా అభ్యర్థులు emrs.tribal.gov.inలో EMRS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో అందుబాటులో ఉన్న EMRS ఆన్సర్ కీ 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • Submitపై క్లిక్ చేయాలి. తర్వాత ఆన్సర్ కీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • ఆన్సర్ కీని చెక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేయాలి.
  • భవిష్యత్తుల అవసరాల కోసం హార్డ్ కాపీని దగ్గరే ఉంచుకోవాలి.

EMRS సెలక్షన్ ప్రక్రియ 2024: ఫలితం తర్వాత ఏమిటి ? (EMRS Selection Process 2024: What After Result ?)

పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను సెలక్షన్ ప్రక్రియ తర్వాత రౌండ్‌కు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు తమ అర్హత/రిజర్వేషన్ క్లెయిమ్‌లకు మద్దతుగా ఒరిజినల్ సర్టిఫికెట్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో వయస్సు, విద్యా అర్హతలు, కేటగిరి (SC, ST, OBC, EWS, PwBD, ESM) ఇతర సంబంధిత పత్రాలు కచ్చితంగా తీసుకెళ్లాలి. సంబంధిత పత్రాలను తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి.

OMR ఆన్సర్ షీట్, ఆన్సర్ కీ  జనవరి 3, 2024న విడుదల చేయబడింది. అభ్యంతరాల విండో జనవరి 6, 2024 వరకు ఓపెన్ అయి ఉంది.  EMRS 6329 TGT, హాస్టల్ వార్డెన్ పోస్టులు మరియు 2266 PGT పోస్టులను భర్తీ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై- ఆగస్టు 2023లో జరిగింది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు EMRS అధికారిక వెబ్‌సైట్‌ని తనిఖీ చేయవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/emrs-result-2023-released-at-emrs-tribal-gov-in-49034/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!