ICAI CA Exam Dates for May 2024: మేలో ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షలు, ముఖ్యమైన తేదీలు ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: January 25, 2024 01:31 pm IST

ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షా తేదీలు  (ICAI CA Exam Dates for May 2024) రిలీజ్ అయ్యాయి. పరీక్షలు మే 3, 5, 7, 9, 11, 13 తేదీలలో జరుగుతాయి. పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. 
ICAI CA Exam Dates for May 2024: మేలో ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షలు, ముఖ్యమైన తేదీలు ఇక్కడ తెలుసుకోండిICAI CA Exam Dates for May 2024: మేలో ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షలు, ముఖ్యమైన తేదీలు ఇక్కడ తెలుసుకోండి

ICAI CA పరీక్ష తేదీలు 2024 విడుదల (ICAI CA Exam Dates for May 2024) : ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తన వెబ్‌సైట్ ICAI.orgలో అధికారిక పరీక్ష తేదీలను (ICAI CA Exam Dates for May 2024) ప్రకటించింది. పరీక్షలు మే 3, 5, 7, 9, 11, 13 తేదీలలో జరుగుతాయి. రోజువారీ సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 వరకు జరుగుతాయి. CA ఇంటర్ విద్యార్థులు ప్రకటన విభాగంలో ఏవైనా అప్‌డేట్ల కోసం అధికారిక ICAI వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. మే 2024 CA ఇంటర్మీడియట్ పరీక్ష తేదీల గురించి మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి.

CA ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు మే 2024 (CA Intermediate Exam Dates May 2024)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మే 2024కి సంబంధించిన CA ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలను ప్రకటించింది. ICAI CA ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు, పరీక్షలు జరిగే సమయాన్ని ఈ దిగువున టేబుల్లో అందిచండం జరిగింది.

సబ్జెక్టులు ముఖ్యమైన తేదీలు ఎగ్జామ్స్ టైమింగ్స్
అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ మే 3, 2024 2 గంటల నుంచి 5 గంటల వరకు
కార్పొరేట్ లా మే 5, 2024 2 గంటల నుంచి 5 గంటల వరకు
కాస్ట్, మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ మే 7, 2024 2 గంటల నుంచి 5 గంటల వరకు
పన్ను విధింపు మే 9, 2024 2 గంటల నుంచి 5 గంటల వరకు
ఆడిటింగ్, కోడ్స్ ఆఫ్ ఎథిక్స్ మే 11, 2024 2 గంటల నుంచి 5 గంటల వరకు
ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ మే 13, 2024 2 గంటల నుంచి 5 గంటల వరకు

CA ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం 2024 వద్ద తీసుకెళ్లాల్సిన పత్రాలు (Documents to Carry at CA Intermediate Exam Centre 2024)

CA ఇంటర్మీడియట్ విద్యార్థులు, మూడు ముఖ్యమైన పత్రాలను పరీక్ష హాల్‌కు తీసుకురావాలని గుర్తుంచుకుోవాలి.
  • మీ ICAI అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీ.
  • ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీ ప్రూఫ్, పేరు మీ అడ్మిట్ కార్డుతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి.
  • రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
మీరు అడ్మిట్ కార్డ్‌ని మూడుసార్లు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు కాబట్టి, బహుళ ఫోటోకాపీలను కలిగి ఉండటం మంచిది. పరీక్ష అధికారులు అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టిక్కెట్‌తో మాత్రమే ప్రవేశాన్ని  అనుమతిస్తారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/icai-ca-may-2024-intermediate-exam-dates-announced-49107/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!