IGNOU Admission 2023 July Session Last Date: ఇగ్నో అడ్మిషన్లు ప్రారంభం, లాస్ట్ డేట్ జూన్ 30, దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

Andaluri Veni

Updated On: June 27, 2023 11:48 am IST

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU Admission 2023 July Session Last Date) జూలై 2023 సెషన్‌కి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30, 2023. దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం.  
IGNOU Admission 2023 July Session Last Date: ఇగ్నో అడ్మిషన్లు ప్రారంభం, లాస్ట్ డేట్ జూన్ 30, దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదేIGNOU Admission 2023 July Session Last Date: ఇగ్నో అడ్మిషన్లు ప్రారంభం, లాస్ట్ డేట్ జూన్ 30, దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

ఇగ్నో అడ్మిషన్ 2023 జూలై సెషన్ లాస్ట్ డేట్  (IGNOU Admission 2023 July Session Last Date) : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ జూలై 2023 సెషన్‌కి పలు కోర్సుల అడ్మిషన్ ప్రక్రియను (IGNOU Admission 2023 July Session Last Date)  ప్రారంభించింది. IGNOU అడ్మిషన్ 2023 జూలై సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 30 జూన్ 2023 చివరి తేదీ. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో వివిధ డిప్లొమా, డిగ్రీలో అడ్మిషన్లు పొందడానికి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు IGNOU అధికారిక పోర్టల్ ignouadmission.samarth.edu.in ద్వారా అన్ని UG, PG, సర్టిఫికెట్లు, డిప్లొమాలు, PG డిప్లొమా ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దిగువున ఇచ్చిన  డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇగ్నో అడ్మిషన్లకు 2023  డైరక్ట్ లింక్

IGNOU అడ్మిషన్ ముఖ్యంశాలు  (IGNOU Admission Highlights)

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ IGNOU అడ్మిషన్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువున చూడండి.

యూనివర్సిటీ పేరు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)
యూనివర్సిటీ టైప్ సెంట్రల్ యూనివర్సిటీ
అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in
UG కోర్సులు BA, BAPC, BLIS
PG కోర్సులు MA, MBA, MCA
డిప్లొమా కోర్సులు DECE, DNHE, DTS, DCE

IGNOU అడ్మిషన్స్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to apply for IGNOU Admissions 2023)

IGNOUలో అండర్ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులు గుర్తింపు కలిగిన కాలేజీలో ఇంటర్ పాసై ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమకు నచ్చిన కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది.
  • మొదట అధికారిక వెబ్‌సైట్‌ను ignouadmission.samarth.edu.in సందర్శించాలి.
  • హోంపేజీలో IGNOU July 2023 Session లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో లాగిన్ వివరాలను, అవసరమైన వివరాలను నమోదు చేయాలి
  • అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, ఫీజు నమోదు చేయాలి
  • తర్వాత SUBMIT బటన్‌పై క్లిక్ చేసి, డౌన్‌లోడ్ చేయాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు ఇక్కడ విద్యా సంబంధిత వార్తలకు సంబంధించిన అప్‌డేట్లను పొందండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ignou-admission-2023-july-session-last-date-is-june-30-42405/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!