IGNOU BEd Answer Key 2024: ఇగ్నో బీఈడీ ఆన్సర్ కీ 2024 విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: January 10, 2024 03:30 pm IST

IGNOU BEd ఆన్సర్ కీ (IGNOU BEd Answer Key 2024) విడుదలైంది. అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో ఆన్సర్ కీని పొందవచ్చు. 
IGNOU BEd Answer Key 2024: ఇగ్నో బీఈడీ ఆన్సర్ కీ 2024 విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండిIGNOU BEd Answer Key 2024: ఇగ్నో బీఈడీ ఆన్సర్ కీ 2024 విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

IGNOU BEd ఆన్సర్ కీ విడుదల (IGNOU BEd Answer Key 2024): ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ IGNOU B.Ed ఆన్సర్ కీ 2023ని (IGNOU BEd Answer Key 2024) జనవరి 9 అంటే మంగళవారం విడుదల చేసింది. B.Ed ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు IGNOU అధికారిక వెబ్‌సైట్  ignou.ac.inలో ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు బీఈడీ ప్రవేశ పరీక్ష ఆన్సర్ కీ ignou.ac.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 16, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఆన్సర్ కీకి వ్యతిరేకంగా అభ్యంతరాలు చెప్పాలనుకునే అభ్యర్థులు తమ ప్రశ్నలను ఏదైనా ఉంటే entertest@ignou.ac.in అనే ఈ మెయిల్ IDకి పంపవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం జనవరి 16 సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రశ్నలు స్వీకరించబడవు.

ఇగ్నో బీఈడీ ఆన్సర్ కీ 2024 లింక్

అధికారిక నోటిఫికేషన్‌లో  "B.Ed ఎంట్రన్స్ టెస్ట్ ఆన్సర్ కీ మంగళవారం సాయంత్రం వరకు అంటే జనవరి 16, 2024 (సాయంత్రం 06.00) వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. దరఖాస్తుదారులు తమ ప్రశ్న ఏదైనా ఉంటే ఈ మెయిల్ ఐడీ  ignou.ac.in జనవరి 16, 2024న లేదా అంతకు ముందు ప్రవేశ పరీక్షకు పంపించాలి." అని పేర్కోవడం జరిగింది.  జనవరి 2024 టర్మ్ కోసం IGNOU BEd ప్రవేశ పరీక్ష జనవరి  7,  2024 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బహుళ పరీక్షా వేదికలలో జరిగింది.

IGNOU BEd ఆన్సర్ కీ 2024 తేదీలు  (IGNOU BEd Answer Key 2024 Dates)

IGNOU BEd ఆన్సర్ కీ 2024కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో చూడవచ్చు.
IGNOU BEd ఈవెంట్లు IGNOU BEd తేదీలు
IGNOU BEd పరీక్ష తేదీ జనవరి 07, 2024
IGNOU BEd ఆన్సర్ కీ విడుదల జనవరి 09, 2024
IGNOU BEd ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 16, 2024
అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ జనవరి 16, 2024

IGNOU B.Ed ఆన్సర్ కీ 2023 డౌన్‌లోడ్ చేయడానికి దశలు (Steps to Download IGNOU B.Ed Answer Key 2023)

IGNOU B.Ed ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ దిగువ ఇచ్చిన దశలను అనుసరించవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు ignou.ac.inలో IGNOU అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో అందుబాటులో ఉన్న IGNOU B.Ed ఆన్సర్ కీ 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు ఆన్సర్‌ కీ ఉన్న కొత్త PDF ఫైల్ తెరవబడుతుంది.
  • ఆ పేజీని డౌన్‌లోడ్ చేసి, తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని దగ్గరే ఉంచుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ignou-bed-answer-key-2024-download-link-48881/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!