JEE Main 2023 Session 2 Result : జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు విడుదల ఎప్పుడంటే?

Andaluri Veni

Updated On: April 27, 2023 10:57 am IST

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు (JEE Main 2023 Session 2 Result) త్వరలో jeemain.nta.nic.inలో విడుదలయ్యే అవకాశం ఉంది. JEE మెయిన్స్ 2023 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్  కీని NTA త్వరలో విడుదల చేస్తుంది.
 
JEE Main 2023 Session 2 Result : జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు విడుదల ఎప్పుడంటే?JEE Main 2023 Session 2 Result : జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు విడుదల ఎప్పుడంటే?

JEE మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు  (JEE Main 2023 Session 2 Result): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ 2023 ఫలితాలను  (JEE Main 2023 Session 2 Result) త్వరలో విడుదల చేయనుంది. సెషన్ 2 JEE మెయిన్స్  ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత మాత్రమే ఫలితాలు ప్రకటించబడతాయి. JEE మెయిన్ 2023 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ ఇప్పటికే విడుదలైంది. అందులో తప్పులున్నాయని కొంతమంది అభ్యంతరాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు ఏప్రిల్ 29, 2023 అంతకంటే ముందు విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు JEE మెయిన్ పర్సంటైల్ స్కోర్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి JEE మెయిన్ అప్లికేషన్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాల విడుదల తేదీ, సమయం (JEE Main 2023 Result Session 2 Date and Time)

JEE మెయిన్ సెషన్ 2  రిజల్ట్స్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీల సమాచారం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.

ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల తేదీ (అంచనా) ఏప్రిల్ 24, 2023
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాల విడుదల ఏప్రిల్ 29, 2023 లేదా అంతకంటే ముందు
ఫలితాల ప్రకటన సమయం అర్ధరాత్రి

జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ 2023 లింక్ (NTA JEE Mains Result 2023 Link)

JEE మెయిన్స్  2023 సెషన్ 2 ఫలితాలు చెక్ చేయడానికి  డైరెక్ట్ లింక్ jeemain.nta.nic.inలో యాక్టివేట్ చేయబడుతుంది. అధికారిక అధికారం విడుదల చేసినప్పుడు అభ్యర్థులకు ఫలితాల లింక్ అందించబడుతుంది. అదే సమయంలో అభ్యర్థులు JEE మెయిన్ 2023లో 99 నుండి 100 పర్సంటైల్ కోసం అంచనా ర్యాంక్ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

జేఈఈ మెయిన్ 2023 సెషల్ ఫలితాల కోసం డైరక్ట్ లింక్

JEE మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 డైరక్ట్ లింక్ (JEE Main Final Answer key 2023 Direct Link)

అధికారులు JEE మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ని విడుదల చేసిన తర్వాత డైరెక్ట్ లింక్ ఈ దిగువన అందించడం జరుగుతుంది.
JEE మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ డైరక్ట్ లింక్

జేఈఈ మెయిన్  2023 సెషన్ 2 రిజల్ట్‌ని చెక్ చేసుకునే విధానం  (JEE Main Result 2023 Session 2: Steps to Check)

జేఈఈ  మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలను చెక్ చేసుకునే విధానం గురించి ఈ దిగువున తెలుసుకోండి

1. JEE మెయిన్ 2023 అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inని సందర్శించాలి
2. హోంపేజీలో 'Candidate Activity’సెక్షన్‌లో అందుబాటులో ఉన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
3. JEE మెయిన్ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి
4. ఫలితాలను పర్సంటైల్ రూపంలో స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
5. అభ్యర్థులు ఫలితాల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

తెలుగులో  మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/jee-main-2023-session-2-result-date-and-time-39500/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!