SBI PO Mains Result 2024 Released : SBI PO మెయిన్స్ ఫలితాలు విడుదల, ఇదే డైరక్ట్ లింక్

Andaluri Veni

Updated On: January 11, 2024 07:06 pm IST

SBI PO మెయిన్స్ ఫలితాలు 2024 (SBI PO Mains Result 2024 Released ) విడుదలయ్యాయి. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో? స్కోర్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 
 
SBI PO Mains Result 2024 Released : SBI PO మెయిన్స్ ఫలితాలు విడుదల, ఇదే డైరక్ట్ లింక్SBI PO Mains Result 2024 Released : SBI PO మెయిన్స్ ఫలితాలు విడుదల, ఇదే డైరక్ట్ లింక్

SBI PO మెయిన్స్ ఫలితాలు విడుదల 2024 (SBI PO Mains Result 2024 Released): SBI PO 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ల పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ ఫలితాలు (SBI PO Mains Result 2024 Released ) విడుదలయ్యాయి. ఈ పరీక్ష డిసెంబర్ 5వ తేదీన జరిగింది.  SBI PO మెయిన్స్ పరీక్ష 2023-24లో అర్హత సాధించిన అభ్యర్థులను SBI PO ఇంటర్వ్యూ 2023కి పిలుస్తారు. SBI PO మెయిన్స్ కటాఫ్ మార్కులు, SBI PO మెయిన్స్ ఫలితం 2023-24తో పాటు అప్‌లోడ్ చేయబడ్డాయి.  గత ఏడాది నవంబర్‌లో ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన అధికారులు డిసెంబర్ 5, 16 తేదీల్లో మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. మెయిన్స్ క్వాలిఫై అయిన వారు జనవరి 16 నుంచి జరిగే సైకో మెట్రిక్ పరీక్షకు ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత గ్రూప్ ఎక్సర్‌సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై  క్లిక్ చేసి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SBI PO మెయిన్స్ ఫలితాలు లింక్

SBI PO మెయిన్స్ ఫలితాలు 2023 వివరాలు (SBI PO Mains Result 2023 Deatils)

SBI PO మెయిన్స్ ఫలితాలకు సంబంధించిన వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

కండక్టింగ్ బాడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్
మొత్తం ఖాళీలు 2000
స్టేటస్ విడుదల
ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ
SBI PO మెయిన్స్ ఫలితాలు 2023 జనవరి 11, 2024
SBI PO కటాఫ్ 2023 జనవరి 2024
SBI PO స్కోర్ కార్డు 2023 జనవరి 2024
అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in

SBI PO మెయిన్స్ ఫలితాలు 2023 డౌన్‌లోడ్ చేయడానికి దశలు (Steps to Download SBI PO Mains Result 2023)

SBI PO మెయిన్స్ ఫలితం 2023 విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి పైన పేర్కొన్న డైరెక్ట్ లింక్‌పై నేరుగా క్లిక్ చేయడం ద్వారా లేదా అభ్యర్థులు ఈ దిగువ అందించిన దశలను అనుసరించాలి.
  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in/web/careers లో సందర్శించాలి.
  • స్టెప్ 2 : హోంపేజీలో కిందికి స్క్రోల్ చేసి  "Current Openings" కోసం శోధించండి
  • స్టెప్ 3 : నోటిఫికేషన్ పేజీని స్క్రోల్ చేసి ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం గుర్తించండి.
  • స్టెప్ 4 :అనంతరం  ఓపెన్ అయ్యే పేజీలో  “Mains RESULT – PROVISIONALLY SELECTED CANDIDATES” అనే లింక్‌పై క్లిక్ చేయండి
  • స్టెప్ 5 : తర్వాత  మీ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పుట్టిన తేదీ  నమోదు చేయండి.
  • స్టెప్ 6 :  అనంతరం మీ SBI PO ఫలితం 2023-24 మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది, డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.

SBI PO మెయిన్స్ ఫలితం 2023-24లో పేర్కొనబడిన వివరాలు (Details Mentioned on SBI PO Mains Result 2023-24)

మీరు SBI PO ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత దానిపై అందించిన వివరాల జాబితా సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.  స్కోర్ కార్డుపై ఈ దిగువున తెలిపన వివరాలు ఉంటాయి.
  • పరీక్ష పేరు
  • పరీక్ష తేదీ
  • అర్హత పొందిన అభ్యర్థుల రోల్ నెంబర్
  • ఎంపికైన అభ్యర్థుల పేరు
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • సెక్షనల్ మార్కులు
  • వచ్చిన మొత్తం మార్కులు
తెలుగులో ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/sbi-po-mains-result-2024-pdf-link-here-48875/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!