Singareni Job Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త, సింగరేణిలో 485 పోస్టులు, పూర్తి వివరాలివే

Andaluri Veni

Updated On: February 22, 2024 04:55 pm IST

సింగరేణి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 (Singareni Job Notification 2024) త్వరలో విడుదలకానుంది.  మొత్తం 485 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ  ఉద్యోగాలకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను ఇక్కడ తెలుసుకోండి. 
Singareni Job Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త,  సింగరేణిలో 485 పోస్టులు, పూర్తి వివరాలివేSingareni Job Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త, సింగరేణిలో 485 పోస్టులు, పూర్తి వివరాలివే

సింగరేణి జాబ్ నోటిఫికేషన్ 2024 (Singareni Job Notification 2024): SCCL (సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్) నాన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ 485 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.  SCCL (సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్)లో ఉద్యోగం చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు తాజా సింగరేణి రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌‌ని సందర్శించవచ్చు.  ఏ క్షణమైనా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (Singareni Job Notification 2024) విడుదలకావొచ్చు. తాజా అప్‌డేట్‌ల కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.

సింగరేణి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 వివరాలు  (Singareni Recruitment Notification 2024 Details)

సింగరేణి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 (Singareni Job Notification 2024)  వివరాల గురించి ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.

సంస్థ పేరు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
పోస్ట్ పేరు నాన్ ఎగ్జిక్యూటివ్ ట్రైని, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల వివరాలు 485
జాబ్ కేటగిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం
అప్లికేషన్ తేదీలు త్వరలో
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్ scclmines.com


సింగరేణి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు (Singareni Recruitment Notification 2024 Eligibilities)


సింగరేణి రిక్రూట్‌మెంట్ 2024 పోస్టులకు అప్లై చేసుకునేందుకు అభ్యర్థులకు ఏ ఏ  అర్హత ప్రమాణాలు ఉండాలో ఈ దిగువున అందజేశాం.
  • అభ్యర్థులు భారతీయులై ఉండాలి
  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా 10వ, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా సర్టిఫైడ్ బోర్డు నుంచి తత్సమానాన్ని కలిగి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్లు ఉండాలి.
  • ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.603లు చెల్లించడం జరుగుతుంది.


సింగరేణి రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు ఫీజు, చెల్లింపు (Singareni Recruitment 2024 Application Fee and Payment)


సింగరేణి రిక్రూట్‌మెంట్ 2024 పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి  ఉంటుంది. అభ్యర్థులు తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

OC / OBC రూ. 300/-
SC / ST / PWD / మాజీ సైనికులు ఎటువంటి ఫీజు లేదు

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలను తెలుసుకోండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/singareni-jobs-notification-2024-will-be-released-soon-50138/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!