Telangana Sankranthi Holidays 2024 for Schools: తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే?

Andaluri Veni

Updated On: January 03, 2024 04:49 pm IST

తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులను  (Telangana Sankranthi Holidays 2024 for Schools) ప్రకటించింది. సెలవులు ఎప్పటినుంచో ఇక్కడ తెలుసుకోండి.
Telangana Sankranthi Holidays 2024 for Schools: తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే?Telangana Sankranthi Holidays 2024 for Schools: తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే?

పాఠశాలలకు తెలంగాణ సంక్రాంతి హాలిడేస్ 2024 (Telangana Sankranthi Holidays 2024 for Schools): తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సందడి నెలకొంది.  అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు ఆరు రోజుల పాటు సెలవుల్ని (Telangana Sankranthi Holidays 2024 for Schools) కూడా ప్రకటించింది. ఈ మేరకు జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు మాత్రమే కాకుండా సాధారణ సెలవుల జాబితా కింద కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి, భోగి సెలవులు ప్రకటించింది. మిషనరీ స్కూళ్లకు మినహాయించి మిగతా అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రభుత్వం వెల్లడించింది.

జనవరి నెలలో ముఖ్యమైన పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 14న భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు హాలిడే ఇవ్వడం జరిగింది. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి ని తెలంగాణలోపెద్ద పండుగను జరుపకుంటారు. ఆ రోజు స్కూళ్లకు సెలవు.  ఈరోజుతో పాటు 16, 17 తేదీలు కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వడం జరిగింది.  జనవరి 17 గురుగోవింద్ సింగ్ జయంతి. ఇది సిక్కు మతం పదో, చివరి గురువు గురు గోవింద్ సింగ్ జన్మదినాన్ని స్మరించుకునే మతపరమైన సెలవుదినం.

తెలంగాణ సంక్రాంతి హాలీడేస్ 2024  (TS Pongal Holidays 2024)

తెలంగాణ సంక్రాంతి సెలవులకు సంబంధించిన 2024కు వివరాలను ఈ దిగువున అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

ఈవెంట్ వివరాలు
అథారిటీ DSE తెలంగాణ
సెలవుల తేదీల జనవరి 12 నుంచి జనవరి 17, 2024
లొకేషన్ తెలంగాణ

సంక్రాంతి సెలవులతో పాటు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్బంగా సెలవు ఉంది. మొత్తంగా ఈ నెలలో విద్యార్థులకు చాలా సెలవులొచ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పండుగ హడావుడి ఆరంభమైంది.  సొంత ఊర్లకు వెళ్లేందుకు అందరూ సమాయాత్తమవుతున్నారు. దీనికోసం ప్లాన్‌లు మొదలుపెట్టారు.  బస్సులు, రైళ్లల్లో రద్దీ పెరగనుంది. ఇప్పటికే అధికారులు స్పెషల్ ట్రైన్లను కూడా వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. నాలుగు రోజుల పాటు ఈ పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగ దినాల్లో కొత్త దుస్తులు, భోగి మంటలు, కోడి పందాలు, పిండి వంటలు, బంధువులతో సంతోషంగా నిర్వహించుకుంటారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉండే పిల్లలు కూడా సొంత గ్రామాలకు చేరుకుంటారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/telangana-sankranthi-holidays-2024-for-schools-48511/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!