రేపే ప్రారంభం కానున్న TS DEESET Counselling 2023, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

Guttikonda Sai

Updated On: December 19, 2023 01:51 pm IST

రేపే ప్రారంభం కానున్న TS DEESET Counselling 2023, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ మొదలైన తేదీలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
రేపే ప్రారంభం కానున్న TS DEECET Counselling 2023, పూర్తి వివరాలు ఇక్కడ చూడండిరేపే ప్రారంభం కానున్న TS DEECET Counselling 2023, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

TS DEESET కౌన్సెలింగ్ 2023 : తెలంగాణ డీసెట్ 2023 కౌన్సెలింగ్ రేపు ( 20 డిసెంబర్ 2023) తేదీ నుండి ప్రారంభం కానున్నది. తెలంగాణ డీసెట్ పరీక్ష జూన్ నెలలో జరగగా పరీక్ష జరిగిన ఆరు నెలలకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతున్నది. తెలంగాణ డీసెట్ కౌన్సెలింగ్ కోసం సెర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 20 డిసెంబర్ 2023 తేదీ నుండి ప్రారంభం అవుతున్నది. డీసెట్ 2023 పరీక్షలో ర్యాంక్ సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కు హాజరు అవ్వాలి, సెర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీలలో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి.

తెలంగాణ డీసెట్ కౌన్సెలింగ్ 2023 ద్వారా అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల కోసం 30 డిసెంబర్ తేదీన సీట్ అలాట్మెంట్ విడుదల చేయబడుతుంది. మెరిట్ జాబితా మరియు రిజర్వేషన్ కు అనుగుణంగా అభ్యర్థులకు డీసెట్ కు అడ్మిషన్ లభిస్తుంది. అడ్మిషన్ పొందిన అభ్యర్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాలి.

TS DEESET 2023 కౌన్సెలింగ్ తేదీలు 2023 (TS DEESET Counselling Dates 2023)

తెలంగాణ డీసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.
కౌన్సెలింగ్ ప్రక్రియ వివరాలు తేదీలు
TS DEESET 2023 సర్టిఫికెట్ వెరిఫికేషన్ 20 డిసెంబర్ 2023
TS DEESET 2023 వెబ్ ఆప్షన్స్ 22 డిసెంబర్ 2023 నుండి 27 డిసెంబర్ 2023 వరకు
TS DEESET 2023 సీట్ అలాట్మెంట్ విడుదల 30 డిసెంబర్ 2023
TS DEESET 2023 ఫీజు చెల్లింపు 01 జనవరి 2024 నుండి 03 జనవరి 2024 వరకు
కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ 05 జనవరి 2024
తరగతులు ప్రారంభం 08 జనవరి 2024

TS DEESET 2023 కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఎడ్యుకేషనల్ వార్తల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-deecet-counselling-2023-to-be-held-from-20-december-48208/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!