TS ECET Answer Key 2023 Date: TS ECET 2023 అధికారిక ఆన్సర్ కీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: May 23, 2023 01:42 pm IST

TS ECET పరీక్ష 2023 మే 20న జరిగింది. TS ECET ఆన్సర్ కీ 2023 (TS ECET Answer Key 2023 Date)  మే 23న విడుదలయ్యే అవకాశం ఉంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
TS ECET Answer Key 2023 DateTS ECET Answer Key 2023 Date

TS ECET ఆన్సర్ కీ 2023 విడుదల తేదీ (TS ECET Answer Key 2023 Date): ఉస్మానియా విశ్వవిద్యాలయం TS ECET రెస్పాన్స్ షీట్ 2023ని మే 23 లేదా 24 నాటికి విడుదల చేస్తుంది. రెస్పాన్స్ షీట్ (TS ECET Answer Key 2023 Date) మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.in లో అధికారులు రెస్పాన్స్ షీట్‌ని విడుదల చేస్తారు. రెస్పాన్స్ షీట్‌ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్‌తోపాటు పుట్టిన తేదీని నమోదు చేయాలి. TS ECET రెస్పాన్స్ షీట్ పరీక్షా సమయంలో అడిగిన సమాధానాలను కలిగి ఉంటుంది. ఫలితాలు విడుదలయ్యే వరకు అభ్యర్థులు పరీక్షలో పొందిన మార్కులని గుర్తించడానికి ప్రశ్నపత్రం, ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌ని ఉపయోగించుకోవచ్చు. TS ECET పరీక్ష 2023కి విజయవంతంగా అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రౌండ్‌కు ఆహ్వానించబడతారు.

Latest: TS ECET Answer Key 2023 TS ECET Response Sheet 2023

TS ECET జవాబు కీ విడుదల తేదీ 2023 TS ECET Answer Key Release Date 2023 (Expected)

TS ECET ఆన్సర్ కీ 2023  అంచనా విడుదల తేదీ ఇక్కడ ఉంది -

టీఈసెట్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ డేట్ మే 23, 2023 కంటే ముందు
ఫలితాల విడుదల తేదీ మే 30, 2023

TS ECET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS ECET Answer Key 2023?)

విద్యార్థులు తమ తెలంగాణ ECET 2023 ప్రొవిజనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువ వివరించిన స్టెప్స్‌ని అనుసరించండి:

  • స్టెప్ 1: TS ECET అధికారిక వెబ్‌సైట్ అంటే ecet.tsche.gov.in కి వెళ్లండి.

  • స్టెప్ 2: 'TS ECET 2023 "TS ECET 2023 provisional solution key' అనే లింక్‌ని ఎంచుకోండి

  • స్టెప్ 3: మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను అందించడం లేదా వారి అప్లికేషన్ నెంబర్,  పుట్టిన తేదీని ఇచ్చి సబ్మిట్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.

  • స్టెప్ 5: కిందికి స్క్రోల్ చేసి, TS ECET ఆన్సర్ కీ 2023ని ఎంచుకోండి.

  • స్టెప్ 6: ప్రొవిజనల్ తెలంగాణ ECET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయండి

TS ECET 2023 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఉపయోగించి స్కోర్‌ను లెక్కించండి (Steps to Calculate Score Using TS ECET 2023 Provisional Answer Key)

ఆన్సర్ కీ సాయంతో విద్యార్థులు తమ మార్కులు పరీక్షలో స్కోర్‌ని అంచనా వేయవచ్చు. దీని కోసం దరఖాస్తుదారులు TS ECET 2023 పరీక్ష మార్కింగ్ స్కీమ్ గురించి వివరణాత్మక పరిజ్ఞానం కలిగి ఉండాలి.

  • సరైన సమాధానమిచ్చిన ప్రతి ప్రశ్నకు అభ్యర్థులు ఒక మార్కు పొందుతారు

  • తప్పుగా సమాధానమిచ్చిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ లేదు

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి  సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-ecet-answer-key-2023-date-know-when-official-answer-key-is-released-40635/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!