TS Inter Result 2023 Date: త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలు: డేట్, సమయం ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: April 27, 2023 01:02 pm IST

TS ఇంటర్ ఫలితాలు 2023 ఏప్రిల్ 29లోపు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. TSBIE TS ఇంటర్ ఫలితాలు 2023 (TS Inter Result 2023 Date) లింక్, టాపర్స్ జాబితా, ఇతర వివరాలను ఇక్కడ చూడండి. 
TS Inter Result 2023 Date: త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలు: డేట్, సమయం ఇక్కడ తెలుసుకోండిTS Inter Result 2023 Date: త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలు: డేట్, సమయం ఇక్కడ తెలుసుకోండి

TS ఇంటర్ ఫలితాలు 2023  (TS Inter Result 2023 Date): తెలంగాణ  ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఇంటర్మీడియట్ 2023 మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను (TS Inter Result 2023 Date)  త్వరలో విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరి వారంలో (ఏప్రిల్ 29 కంటే ముందు) ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. TS ఇంటర్ పరీక్షా 2023 పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. రిజల్ట్స్ డీకోడింగ్ ప్రక్రియ ఇటీవల ముగిసింది. అందువల్ల తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు త్వరలో టీఎస్ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల ప్రకటనకు ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన ఎప్పుడైనా వెలువడవచ్చు.

TSBIE TS ఇంటర్ ఫలితాలు 2023 తేదీ, సమయం (TSBIE TS Inter Results 2023 Date and Time)

TS ఇంటర్ ఫలితాలు 2023 విడుదలకు సంబంధించిన కచ్చితమైన తేదీ, సమయాన్ని BIE TS ఇంకా అధికారికంగా ధ్రువీకరించ లేదు. ప్రకటించిన తర్వాత ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అప్‌డేట్ చేయబడుతుంది.
టీఎస్ ఇంటర్ ఫలితాల ప్రకటన తేదీ ఏప్రిల్ 27, 28, 2023
టీఎస్ ఇంటర్ 2023 ఫలితాలు ప్రకటించే తేదీ ఏప్రిల్ 30, 2023 ముందు
ఫలితాలు ప్రకటించే టైమ్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు


టీఎస్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2023 లింక్  (TS Inter First Year Results 2023 Link)

ఫలితాల ప్రకటన వెలువడినప్పుడు TS ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు 2023ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ యాక్టివేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్‌సైట్ లింక్ యాక్టివేట్ చేయబడుతుంది
సాక్షి ఎడ్యుకేషన్ యాక్టివేట్ చేయబడుతుంది
ఈనాడు ప్రతిభ యాక్టివేట్ చేయబడుతుంది
మన బడి యాక్టివేట్ చేయబడుతుంది


టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు 2023 లింక్  (TS Inter Second Year Results 2023 Link)

TS ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు 2023ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ రిజల్ట్ ప్రకటన వెలువడగానే ఇక్కడ యాక్టివేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్‌సైట్ లింక్ యాక్టివేట్ చేయబడుతుంది
సాక్షి ఎడ్యుకేషన్ యాక్టివేట్ చేయబడుతుంది
ఈనాడు ప్రతిభ యాక్టివేట్ చేయబడుతుంది
మన బడి యాక్టివేట్ చేయబడుతుంది

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు ఇక్కడ అందించడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం College Dekho ని చూస్తూ ఉండండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-inter-1st-and-2nd-year-results-2023-expected-soon-check-date-and-time-39768/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top