TS Inter First Year Toppers List 2023: టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ టాపర్స్‌గా నిలిచింది వీళ్లే

Andaluri Veni

Updated On: May 09, 2023 11:53 am IST

తెలంగాణ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ స్టీమ్‌ల్లో మంచి మార్కులు సాధించిన టాపర్స్ లిస్ట్‌ని (TS Inter First Year Toppers List 2023)  ఇక్కడ అందజేయడం జరిగింది.
TS Inter First Year Toppers List 2023TS Inter First Year Toppers List 2023

టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపర్స్ లిస్ట్ 2023  (TS Inter First Year Toppers List 2023): TS ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2023 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) విడుదల చేసిన ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆర్ట్స్, సైన్స్, వాణిజ్య విభాగాలకు సంబంధించిన టాపర్స్ జాబితాను (TS Inter First Year Toppers List 2023) కూడా బోర్డు విడుదల చేసింది. ఈ దిగువ జాబితాలో టాపర్‌ల పేర్లు, వారు పొందిన మార్కులు, వారి సంబంధిత స్ట్రీమ్‌లలో వారి ర్యాంక్‌లు ఉన్నాయి. అలాగే అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థుల పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఈ పరీక్షలకు మొత్తం 4,33,082 మంది హాజరయ్యారు. అందులో  2,72,208 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో  62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది.  ఈ ఏడాది ఇంటర్  మొదటి సంవత్సరంలో బాలికలదే పై చేయి. 68.85 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా, 56.80 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధింొచారు.

మీరు TS ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2023లో 97 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేశారా? మీ వివరాలను జోడించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మేము ఈ పేజీలోని ' టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ లిస్ట్ 'లో మీ పేరును చేర్చుతాము.

TS ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపర్స్ లిస్ట్ 2023 సైన్స్ స్ట్రీమ్ (TS Inter First Year Toppers List 2023 Science Stream)

సైన్స్ స్ట్రీమ్‌లో టాపర్‌ల జాబితా ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.

టాపర్ పేరు

స్కోర్ చేసిన  మార్కులు

పాఠశాల పేరు

అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది

కామర్స్ స్టీమ్‌లో  టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపర్స్ లిస్ట్ 2023  (TS Inter First Year Toppers List 2023 Commerce Stream)

TS ఇంటర్ 2023 కామర్స్ స్ట్రీమ్ కోసం టాపర్‌ల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది

టాపర్ పేరు

స్కోర్ చేసిన మార్కులు

పాఠశాల పేరు

అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది

ఆర్ట్స్ స్ట్రీమ్‌లో టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపర్స్  2023 లిస్ట్ (TS Inter First Year Toppers List 2023 Arts Stream)

TS ఇంటర్ 2023 ఆర్ట్స్ స్ట్రీమ్ కోసం టాపర్‌ల జాబితా ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

టాపర్ పేరు

స్కోర్ చేసిన మార్కులు

పాఠశాల పేరు

అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది

TS ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థుల జాబితా (List of Top Performing Students in TS Inter First Year Result 2023)

పరీక్ష బాగా రాసి 97 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేసిన  విద్యార్థులు పైన అందుబాటులో ఉన్న Google ఫార్మ్ లింక్ ద్వారా తమ వివరాలను పంచుకోవచ్చు. విద్యార్థుల వివరాలు త్వరలో ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి.

అభ్యర్థి పేరు పరీక్ష హాల్ టికెట్ నెంబర్ స్ట్రీమ్ పొందిన మార్కులు
అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది

లేటెస్ట్ కోసం Education News కాలేజ్ దేఖోని సందర్శిస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా సంప్రదించవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-inter-first-year-toppers-list-2023-39729/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!