TS Inter Second Year Toppers List 2023: ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌లో TS ఇంటర్ సెకండ్ ఇయర్ టాపర్స్ వీళ్లే

Andaluri Veni

Updated On: May 09, 2023 11:52 am IST

టీఎస్ సెకండ్ ఇయర్ ఫలితాలు 2023 విడుదలయ్యాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌లో మంచి మార్కులతో టాపర్స్‌గా  (TS Inter Second Year Toppers List 2023)  నిలిచిన వారి  జాబితాని ఇక్కడ అందజేయడం జరిగింది. 
TS Inter Second Year Toppers List 2023TS Inter Second Year Toppers List 2023

TS ఇంటర్ సెకండ్ ఇయర్ టాపర్స్ లిస్ట్ 2023 (TS Inter Second Year Toppers List 2023): టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు 2023ని TSBIE ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేయడం జరిగింది. ఫలితాలతో పాటు ఇంటర్మీడియట్‌లోని ఆర్ట్స్, సైన్స్, కామర్స్ టాపర్స్ లిస్ట్‌ను (TS Inter Second Year Toppers List 2023) ప్రకటించడం జరిగింది. టాపర్స్ జాబితాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పరీక్షలకు హాజరైన  విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. టాపర్‌ల పేర్లు, వారు పొందిన మార్కులు, వారి పాఠశాల పేరు విద్యార్థుల పేర్లు ఇక్కడ ఉన్నాయి.

ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్‌ పరీక్షలకు 3,80,920 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో  2,56,241 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 3,80,920 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో  2,56,241 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26% ఉత్తీర్ణత శాతం TS ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 67.26 శాతంగా ఉంది. 1,73,000 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించారు. ద్వితీయ సంవత్సరం కూడా బాలికలదే పైచేయి సాధించారు.  73.46% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా 60.66 మంది బాలురు పాసై అయ్యారు.

మీరు TS ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు 2023లో 97 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేశారా? మీ వివరాలను జోడించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మేము ఈ పేజీలోని ' టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ లిస్ట్' లో మీ పేరును చేర్చుతాము.

TS ఇంటర్ సెకండ్ ఇయర్ టాపర్స్ లిస్ట్ 2023 సైన్స్ స్ట్రీమ్ (TS Inter Second Year Toppers List 2023 Science Stream)

సైన్స్ స్ట్రీమ్‌లో టాపర్‌ల జాబితా విద్యార్థుల సూచన కోసం ఇక్కడ అప్‌డేట్ చేయబడింది:

టాపర్ పేరు

స్కోర్ చేసిన మార్కులు

పాఠశాల పేరు

అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది

TS ఇంటర్ సెకండ్ ఇయర్ టాపర్స్ లిస్ట్ 2023 కామర్స్ స్ట్రీమ్ (TS Inter Second Year Toppers List 2023 Commerce Stream)

TS ఇంటర్ 2023 కామర్స్ స్ట్రీమ్‌కి సంబంధించిన టాపర్‌ల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది:

టాపర్ పేరు

స్కోర్ చేసిన మార్కులు

పాఠశాల పేరు

అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది

TS ఇంటర్ సెకండ్ ఇయర్ టాపర్స్ లిస్ట్ 2023 ఆర్ట్స్ స్ట్రీమ్   (TS Inter Second Year Toppers List 2023 Arts Stream)

TS ఇంటర్ 2023 ఆర్ట్స్ స్ట్రీమ్ కోసం టాపర్‌ల జాబితా ఇక్కడ అప్‌డేట్ చేయబుడతుంది.

టాపర్ పేరు

స్కోర్ చేసిన మార్కులు

పాఠశాల పేరు

అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది

TS ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థుల జాబితా  (List of Top Performing Students in TS Inter First Year Result 2023)

బాగా పనిచేసి 97% కంటే ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థులు పైన అందుబాటులో ఉన్న Google ఫార్మ్ లింక్ ద్వారా తమ వివరాలను పంచుకోవచ్చు. విద్యార్థుల వివరాలు త్వరలో ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి.

అభ్యర్థి పేరు పరీక్ష హాల్ టికెట్ నెంబర్ స్ట్రీమ్ పొందిన మార్కులు
అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది అప్‌డేట్ చేయబడుతుంది

లేటెస్ట్ కోసం Education News కాలేజ్ దేఖోని సందర్శిస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com .

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-inter-second-year-toppers-list-2023-39740/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!