Telangana ITI Admission 2023 Phase 2: తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ ఫేజ్ 2 దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31, ఈ లింక్‌తో దరఖాస్తు చేసుకోండి

Andaluri Veni

Updated On: July 18, 2023 12:08 pm IST

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫేజ్ 2  (Telangana ITI Admission 2023 Phase 2) కోసం దరఖాస్తు ఫార్మ్ ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31, 2023వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్‌ని చదవండి. 
Telangana ITI Admission 2023 Phase 2: తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ ఫేజ్ 2 దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31, ఈ లింక్‌తో దరఖాస్తు చేసుకోండిTelangana ITI Admission 2023 Phase 2: తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ ఫేజ్ 2 దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31, ఈ లింక్‌తో దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ 2023 ఫేజ్ 2 (Telangana ITI Admission 2023 Phase 2): తెలంగాణ ITI ఫేజ్ 2, 2023 అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫేజ్ 2 కోసం దరఖాస్తు ఫార్మ్ ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల  (Telangana ITI Admission 2023 Phase 2) చేయబడింది. వివిధ ITI ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి ఫేజ్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోనవసరం లేదు.  దరఖాస్తు చేసుకోవడానికి, వెబ్ ఆప్షన్లకు జూలై 31 లాస్ట్ డేట్.  ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడే రాష్ట్ర స్థాయి ప్రవేశ విధానం. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ ITIలో ప్రవేశం పొందాలంటే, అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్‌ను  పూరించాలి. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్‌ని చూడండి.

తెలంగాణ ఐటీఐ 2023 ఫేజ్ 2 అప్లికేషన్ డైరక్ట్ లింక్


తెలంగాణ ఐటీఐ 2023 అడ్మిషన్ పూర్తి వివరాలు (Telangana ITI 2023 Admission Overview)

తెలంగాణ ఐటీఐ 2023 అడ్మిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే చెక్ చేయవచ్చు.
ఎగ్జామ్ పేరు తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ 2023
కండక్టింగ్ బాడీ డైరక్ట్‌రేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్  గవర్నరమెంట్ ఆఫ్ తెలంగాణ
సెలక్షన్ క్రైటిరియా మెరిట్ బేసిస్
అడ్మిషన్ ఐటీఐ కోర్సు
రాష్ట్రం తెలంగాణ
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ పేజ్ 2 ముఖ్యమైన తేదీలు 2023 (Telangana ITI Admission Phase II Dates 2023)

తెలంగాణ ITI అడ్మిషన్ 2023 అధికారిక తేదీలను ఈ దిగువున అందజేుయడం జరిగింది. అభ్యర్థులు చెక్ చేయవచ్చు.
  • Telangana ITI Admission Phase II అప్లికేషన్ ఫార్మ్  విడుదల     జూలై 12, 2023
  • Telangana ITI Admission Phase II అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ        జూలై 31, 2023
  • Telangana ITI Admission Phase II వెబ్ ఆప్సన్స్ చివరి తేదీ జూలై 31, 2023
  • Telangana ITI Admission Phase II అలాట్‌మెంట్ సీట్లు (ఫేజ్ 2)        ఆగస్ట్, 2023
  • Telangana ITI Admission Phase II రిపోర్టింగ్ లాస్ట్‌డేట్        ఆగస్ట్, 2023

తెలంగాణ ITI 2023 అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? ( How to Apply for Telangana ITI 2023)

తెలంగాణ ఐటీఐ 2023 అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన విధానాన్ని ఫాలో అవ్వాలి.
  • ముందుగా అభ్యర్థులు తెలంగాణ ITI అడ్మిషన్ 2023 వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ పోర్టల్‌కి వెళ్లి హోంపేజీలో కొత్త అభ్యర్థి రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • వ్యక్తిగత, కమ్యూనికేషన్, అడ్రస్ మొదలైన వాటితో సహా అవసరమైన అన్ని వివరాలతో దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. వాటిని సబ్మిట్ చేయాలి.
  • దరఖాస్తు సంస్థలోని అభ్యర్థులు పూరించిన వివరాలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్ ప్రూఫ్‌ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది వెరిఫికేసన్ రౌండ్ల సమయంలో అవసరం అవుతుంది.
  • దరఖాస్తు ఫార్మ్‌లో అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • సబ్మిషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తైన తర్వాత భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫార్మ్, ఫీజు రసీదును ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-iti-admission-2023-phase-2-application-form-and-web-options-last-date-july-31-43160/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!