TS PGECET Hall Ticket Download: TS PGECET 2023 హాల్ టికెట్లను ఈ డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: May 22, 2023 11:16 am IST

TS PGECET 2023 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పొందడానికి ఇక్కడ అందజేసిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్  (TS PGCET Hall Ticket Download) చేసుకోవచ్చు. 
 
TS PGECET Hall Ticket Download: TS PGECET 2023 హాల్ టికెట్లను ఈ డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండిTS PGECET Hall Ticket Download: TS PGECET 2023 హాల్ టికెట్లను ఈ డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

టీఎస్ పీజీఈసెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ (TS PGECET Hall Ticket Download): జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) హైదరాబాద్, TS PGECET (తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్) 2023 అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. TS PGECET 2023 పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డ్‌లను pgecet.tsche.ac.in డౌన్‌లోడ్ (TS PGCET Hall Ticket Download) చేసుకోవచ్చు.  అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి TS PGECET 2023 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.

TS PGECET 2023 హాల్ టికెట్ డౌన్‌లిండ్ లింక్

ముఖ్యంగా ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు TS PGECET 2023కి మే 24, 2023 వరకు రూ. 2,500 ఆలస్య జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన లేదా GATE అర్హత పొందిన అభ్యర్థులు TS PGECET 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక షెడ్యూల్ ప్రకారం TS PGECET 2023 పరీక్ష మే 29 నుంచి జూన్ 1, 2023 వరకు నిర్వహించబడుతుంది. పరీక్ష ఆన్‌లైన్ CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) మోడ్‌లో రాష్ట్రంలోని నిర్దేశిత పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ముఖ్యంగా TS PGECET అనేది M.E / M.Tech వంటి వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం JNTU చే నిర్వహించబడే తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష.

టీఎస్ పీజీసెట్ 2023 హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to Download TS PGECET 2023 Hall Ticket?)

తెలంగాణ పీజీసెట్ 2023  హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి.
  • అధికారిక వెబ్‌సైట్‌ను pgecet.tsche.ac.in సందర్శించండి
  • హోమ్‌పేజీలోఅడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని పూరించండి. దరఖాస్తు చేసిన స్ట్రీమ్‌ను ఎంచుకుని, ఆపై Submitపై క్లిక్ చేయండి
  • మీ TS PGECET 2023 హాల్ టికెట్ ఇప్పుడు మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
  • మీ హాల్ టికెట్‌ని చెక్ చేయండి.దానిలోని అన్ని వివరాలను ధ్రువీకరించండి
  • TS PGECET 2023 అడ్మిట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.  సూచన కోసం దాని ప్రింట్ ‌అవుట్‌లను తీసుకుని దగ్గర పెట్టుకోండి.
తెలంగాణ పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి కూడా తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-pgecet-2023-hall-tiket-out-download-link-here-40851/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!