TS POLYCET 2024 Notification Release Date: త్వరలో తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, వివరాల కోసం ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: January 29, 2024 11:49 am IST

తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ (TS POLYCET 2024 Notification Release Date) త్వరలో విడుదలకానుంది. నోటిఫికేషన్‌లో పాలిసెట్ 2024 ఎగ్జామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.  ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చు. 
TS POLYCET 2024 Notification Release Date: త్వరలో తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, వివరాల కోసం ఇక్కడ చూడండిTS POLYCET 2024 Notification Release Date: త్వరలో తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, వివరాల కోసం ఇక్కడ చూడండి

TS POLYCET 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ (TS POLYCET 2024 Notification Release Date): TS POlYCET 2024 నోటిఫికేషన్ (TS POLYCET 2024 Notification Release Date) త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ సెట్‌ల నిర్వహణకు అధికారులు అన్ని చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్  అతి త్వరలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.  తెలంగాణ పాలిసెట్‌ను తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడే రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చు. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం పొందుతారు.

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, హైదరాబాద్ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో TS POLYCET పరీక్ష తేదీని విడుదల చేస్తుంది. TS POLYCET 2024 పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పదో తరగతి (SSC) పరీక్షలో మ్యాథ్స్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులలో సిలబస్ ప్రకారం ఒకే పేపర్‌తో కూడిన TS POLYCET 2024 పరీక్షను 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో అధికార యంత్రాంగం నిర్వహిస్తుంది. TS POLYCET ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలు ఉంటాయి. TS POLYCET మార్కింగ్ స్కీమ్ 2024 ప్రకారం, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది మరియు తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

తెలంగాణ పాలిసెట్ పరీక్షా తేదీలు  2024 (అంచనా) (TS POLYCET Exam Date 2024)

TS POLYCET 2024 పరీక్ష పూర్తి షెడ్యూల్ కోసం దిగువున ఇచ్చిన పట్టికను పరిశీలించాలి.

తెలంగాణ పాలిసెట్ 2024 రిజిస్ట్రేషన్ త్వరలో
రూ.100ల లేట్ ఫీజుతో  తెలంగాణ పాలిసెట్ 2024 రిజిస్ట్రేషన్ ఏప్రిల్ రెండో వారం, 2024
తెలంగాణ పాలిసెట్ 2024 అడ్మిట్ కార్డు ఏప్రిల్ నాలుగో వారం, 2024
తెలంగాణ పాలిసెట్ 2024 ఎగ్జామ్ మే మొదటి వారం, 2024
తెలంగాణ పాలిసెట్ 2024 ఫలితాల డిక్లరేషన్ మే నాలుగో వారం, 2024

TS POLYCET 2024 పరీక్ష తేదీ అధికారిక వెబ్‌సైట్ tspolycet.nic.in లో విడుదలవుతుంది. TS POLYCET పరీక్ష తేదీ 2024కి  సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటనలో వెల్లడించడం జరుుగుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇక్కడ అందిస్తాం.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-polycet-2024-notification-will-be-released-soon-49247/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!