TS POLYCET 2023 Seat Allotment: TS POLYCET సీట్ల కేటాయింపు మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?

Andaluri Veni

Updated On: June 22, 2023 11:11 am IST

TS POLYCET సీట్ల కేటాయింపు తేదీ 2023 ఈరోజు 25 జూన్ 2023న విడుదల  (TS POLYCET 2023 Seat Allotment)  చేయబడుతుంది. అభ్యర్థి TS POLYCET సీట్ అలాట్‌మెంట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియతో పాటు సీట్ అలాట్‌మెంట్ సమయాన్ని కూడా చెక్ చేయవచ్చు. 
 
TS POLYCET 2023 Seat Allotment: TS POLYCET సీట్ల కేటాయింపు మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?TS POLYCET 2023 Seat Allotment: TS POLYCET సీట్ల కేటాయింపు మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?

TS POLYCET సీటు కేటాయింపు తేదీ 2023  (TS POLYCET 2023 Seat Allotment): TS POLYCET 2023 ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. దీంతో అభ్యర్థులు తర్వాత ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సీట్ల కేటాయింపు తేదీని అధికారులు ఇంకా వెల్లడించ లేదు. అయితే మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ప్రకారం TS POLYCET సీట్ల కేటాయింపు 2023 అధికారిక వెబ్‌సైట్ tspolycet.nic.in లో విడుదల చేయబడుతుంది. TS POLYCET సీటు కేటాయింపు 2023ని (TS POLYCET 2023 Seat Allotment) యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు పుట్టిన తేదీతో పాటు హాల్ టికెట్ నెంబర్‌ను కూడా ఉంచుకోవాలి. విజయవంతంగా అలాట్‌మెంట్ పొంది, కేటాయించిన సీటుతో సంతృప్తి చెందిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ధ్రువీకరించవచ్చు.

TS POLYCET సీటు కేటాయింపు 2023 తేదీ, సమయం (TS POLYCET Seat Allotment 2023 Date, Time)

ఈ దిగువ అభ్యర్థి TS POLYCET సీట్ల కేటాయింపు 2023 విడుదల తేదీ, సమయాన్ని చెక్ చేయవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

TS POLYCET 2023 సీట్ల కేటాయింపు తేదీ

25 జూన్ 2023 (అంచనా)

సీట్ల కేటాయింపు విడుదల సమయం

ఉదయం లేదా సాయంత్రం అయినా

TS POLYCET సీట్ల కేటాయింపు 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS POLYCET Seat Allotment 2023?)

TS POLYCET సీట్ల కేటాయింపు 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థి ఈ  దిగువ పేర్కొన్న విధానాన్ని ఫాలో అవ్వొచ్చు.

  • అధికారిక వెబ్‌సైట్ tspolycet.nic.in ని సందర్శించాలి.
  • హోమ్ పేజీలో TS POLYCET 2023 సీట్ల కేటాయింపు లింక్‌‌ని గుర్తించి, దానిపై క్లిక్ చేయండి
  • అభ్యర్థి కొత్త పేజీకి రీ డైరక్ట్ అవుతారు. అక్కడ అతను/ఆమె అవసరమైన లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి
  • సీటు కేటాయింపును యాక్సెస్ చేయడానికి పుట్టిన తేదీతో పాటు హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయండి
  • చివరగా అభ్యర్థి సీటు అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కేటాయించిన సంస్థకు నివేదించవచ్చు.
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-polycet-seat-allotment-date-2023-know-when-the-first-allotment-result-is-released-42203/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!