TS SET 2023 Results Date: TS SET 2023 ఫలితాలు వచ్చేశాయ్

Andaluri Veni

Updated On: December 07, 2023 10:31 am IST

తెలంగాణ సెట్ 2023 ఫలితాలు  (TS  SET 2023 Results Date) డిసెంబర్ 06న విడుదలయ్యాయి. ఇప్పటికే ఆన్సర్ కీ విడుదలయింది. అప్పటి నుంచి అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. TS SET 2023 ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
 
TS  SET 2023 Results Date: TS SET 2023 ఫలితాలు వచ్చేశాయ్TS SET 2023 Results Date: TS SET 2023 ఫలితాలు వచ్చేశాయ్

టీఎస్ సెట్ 2023 ఫలితాల విడుదల తేదీ (TS  SET 2023 Results Date): ఉస్మానియా విశ్వవిద్యాలయం TS SET 2023 ఫలితాల విడుదలయ్యాయి.   TS SET 2023 ఫలితాలు  డిసెంబర్ 06న రిలీజ్ అయ్యాయి. ఈ  పరీక్ష అక్టోబర్ 28, 29, 30 2023న నిర్వహించబడింది. ఆన్సర్ కీ నవంబర్ 05, 2023న విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ telanganaset.org లో వారీగా ఫలితాలను చెక్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: TS SET 2023 ఫలితాలు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే
ఇది కూడా చదవండి : TS SET కటాఫ్‌ విడుదల, సబ్జెక్ట్ వైజ్ కటాఫ్ PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ సెట్ ఫలితం 2023, చెక్ చేయడానికి డైరక్ట్ లింక్‌లు (Telangana SET Result 2023: Direct Links to Check)

టీఎస్ సెట్ 2023 ఫలితాలు చెక్ చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం సంబంధిత వెబ్‌సైట్‌లో లింక్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
టీఎస్ సెట్ 2023 ఫలితాల లింక్

టీఎస్ సెట్ 2023 ఫలితాలు (Telangana State Eligibility Test Result 2023)

ఉస్మానియా విశ్వవిద్యాలయం తాత్కాలికంగా తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష ఫలితాలను డిసెంబర్‌ 10వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ సెట్ పరీక్ష అక్టోబర్ 28, 29, 30 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ telanganaset.org లో ఫలితాలను PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష 2023కు సంబంధించిన వివరాలను దిగువున టేబుల్లో అందించబడింది.

ఎగ్జామ్ పేరు తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష 2023
కండక్టింగ్ బాడీ ఉస్మానియా యూనివర్సిటీ
ఎగ్జామ్ లెవల్ రాష్ట్రస్థాయి
పరీక్ష జరిగిన తేదీలు అక్టోబర్ 28, 29, 30, 2023
ఆన్సర్ కీ రిలీజ్ అయిన తేదీ నవంబర్ 05, 2023
ఫలితాలు విడుదల 2023 డిసెంబర్‌ 10వ తేదీలోపు  (అంచనా)
అధికారిక వెబ్‌సైట్ telanganaset.org


TS సెట్ ఫలితాలు 2023కి దశలు (Steps to TS SET Results 2023)

అభ్యర్థులు తమ TS SET 2023 ఫలితాలను అధికారికంగా విడుదల చేసిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష ఫలితాల తేదీ 2023 డిసెంబర్ పదో తేదీలోపు  విడుదలయ్యే ఛాన్స్ ఉంది.  తెలంగాణ సెట్ ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడానికి దిగువ పేర్కొన్న దశలను అనుసరించండి.

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను telanganaset.org సందర్శించాలి.

స్టెప్ 2: “TS SET ఫలితం” ఆప్షన్‌పై క్లిక్ చేయండి

స్టెప్ 3: అవసరమైన వివరాలను నమోదు చేయండి.

స్టెప్ 4: "లాగిన్" బటన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: TS SET సెట్ ఫలితం 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది

స్టెప్ 6: TS SET ఫలితాలని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు సూచన కోసం ప్రింట్‌ అవుట్‌ని తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-set-result-2023-release-date-47745/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!