TS TET Hall Ticket 2023 Download Link: TS TET హాల్ టికెట్లు 2023 విడుదల, ఈ లింక్‌‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: September 09, 2023 12:52 pm IST

TS TET హాల్ టికెట్లు 2023 రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో  tstet.cgg.gov.in లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్‌లోడ్  (TS TET Hall Ticket 2023 Download Link)  చేసుకోవచ్చు. 
TS TET Hall Ticket 2023 Download Link: TS TET హాల్ టికెట్లు 2023 విడుదల, ఈ లింక్‌‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండిTS TET Hall Ticket 2023 Download Link: TS TET హాల్ టికెట్లు 2023 విడుదల, ఈ లింక్‌‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి

టీఎస్ టెట్ హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ (TS TET Hall Ticket 2023 Download Link): TS TET హాల్ టికెట్లు 2023 విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15, 2023వ తేదీ జరగనున్న TS TET 2023కు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో tstet.cgg.gov.in విడుదల చేయడం జరిగింది.  అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి TS TET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS TET 2023 అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.  తెలంగాణ టెట్ 2023 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ అందజేశాం. అభ్యర్థులు ఈ లింక్‌పై (TS TET Hall Ticket 2023 Download Link) క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  TS TET 2023 హాల్ టికెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

TS TET హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ టెట్ హాల్ టికెట్ 2023 వివరాలు (Telangana TET Hall Ticket 2023 Overview)

తెలంగాన టెట్ హాల్ టికెట్ 2023కు సంబంధించిన వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
సంస్థ తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్
పరీక్ష పేరు టీచర్ ఎల్జిబిలిటీ టెస్ట్
సంవత్సరం 2023
జాబ్ లొకేషన్ తెలంగాణ
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ
టీఎస్ టెట్ ఎగ్జామ్ డేట్ 2023 సెప్టెంబర్ 15, 2023
టీఎస్ టెట్ ఫలితాల విడుదల తేదీ సెప్టెంబర్ 27, 2023
అధికారిక వెబ్‌సైట్ tstet.cgg.gov.in

తెలంగాణ టెట్ హాల్ టికెట్‌ 2023పై ఉండే వివరాలు (Telangana TET Hall Ticket 2023 Details)

తెలంగాణ టెట్ హాల్ టికెట్ 2023పై అభ్యర్థికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది.
  • సంస్థ
  • పరీక్ష పేరు
  • అభ్యర్థుల పేరు
  • తల్లిదండ్రుల పేర్లు
  • దరఖాస్తు సంఖ్య
  • రోల్ నంబర్
  • పుట్టిన తేది
  • పరీక్ష తేదీ
  • పరీక్షా సమయం
  • పరీక్షా కేంద్రం
  • అభ్యర్థుల ఫోటో
  • అభ్యర్థుల సంతకం
టీఎస్ టెట్ హాల్ టికెట్ 2023లో ఉండే వివరాలు ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. పరీక్ష సమయానికి తప్పులను సవరించుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నించాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-tet-hall-ticket-2023-download-at-tstetcgggovin-44987/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!