TS TET Result 2023: ఈరోజే తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలంటే?

Andaluri Veni

Updated On: September 27, 2023 08:38 am IST

పాఠశాల విద్యా శాఖ TS TET ఫలితాలను  (TS TET Result 2023)  ఈరోజు, సెప్టెంబర్ 27, 2023న రిలీజ్ చేస్తుంది. ఫలితాన్ని చెక్ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇక్కడ అందజేశాం. 
TS TET Result 2023TS TET Result 2023

TS TET ఫలితం 2023   (TS TET Result 2023): తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ ప్రచురించిన అధికారిక ప్రకటన ప్రకారం, TS TET 2023 పరీక్ష ఫలితాలు (TS TET Result 2023) ఈరోజు, సెప్టెంబర్ 27, 2023న విడుదలవుతాయి.  TSTET 2023 పరీక్షలో హాజరైన  విద్యార్థులు సెప్టెంబర్ 15, 2023 దాని అధికారిక వెబ్ పోర్టల్‌లో tstetwebsite.cgg.gov.in విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివేట్ అయిన వెంటనే, అదే విద్యార్థులకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అలాగే, అభ్యర్థులు ఫలితాలను చెక్ చేయడానికి వారి TSTET రోల్ నెంబర్, పాస్‌వర్డ్ అవసరం.

తెలంగాణ టెట్ ఫలితాలు ఎన్ని గంటలకు విడుదలవుతాయో అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. విడుదల సమయం గురించి  అందుబాటులో లేనందున, దాని విడుదల కోసం అంచనా సమయాన్ని ఇక్కడ అందించిన లింక్ ద్వారా చెక్  చేయవచ్చు.

సంబంధిత లింకులు |

TS TET Result Download Link 2023
TS TET ఫలితాలు 2023 విడుదల సమయం

TS TET ఫలితం 2023: చెక్ చేసుకునే విధానం (TS TET Result 2023: How to Check)

TSTET పరీక్ష 2023 ఫలితాలను ఆశించే విద్యార్థులు స్కోర్‌కార్డ్‌ని విడుదల చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేయడానికి దిగువన అందజేసిన స్టెప్లను అనుసరించాలి:

స్టెప్ 1: TSTET 2023 ఫలితాన్ని చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ tstetwebsite.cgg.gov.in ని సందర్శించాలి.

స్టెప్ 2: అధికారిక వెబ్‌సైట్ హోంపేజీలో  'TSTET ఫలితం కార్డ్ 2023' లింక్‌ని గుర్తించి, క్లిక్ చేయాలి.

స్టెప్ 3: లాగిన్ విండోలో అడిగిన TSTET ఆధారాలను  అంటే అప్లికేషన్ ID, పుట్టిన తేదీలని అందించాలి.

స్టెప్ 4: అనంతరం Submit పై క్లిక్ చేయాలి.

స్టెప్ 5: TS TET 2023 పరీక్ష PDF ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ రిజల్ట్స్‌ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తాజా Education News కోసం, కాలేజ్ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా WhatsApp Channel ని కూడా 'ఫాలో' చేయవచ్చు తాజా సంఘటనలతో అప్‌డేట్‌గా ఉండటానికి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-tet-result-2023-releasing-today-steps-to-check-45604/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!